బాన్సువాడ రిలయన్స్ మార్ట్ లో ఒక హిందూ మహిళ దుర్గాదేవి సాంగ్ పెట్టినందుకు అందులో పని చేస్తున్న ముస్లిం అభ్యంతరం తెలపడం జరిగింది.
ఆ హిందూ మహిళతో అసభ్యకరంగా మాట్లాడినందుకు బాన్సువాడలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది.
#bhanusuvada#dj@BJP4Telangana@shashidhar147
మార్చి 31 నాటికి భారతదేశం నక్సల్స్ రహితంగా మారుతుంది.
గౌహతిలో 87వ CRPF వ్యవస్థాపక దినోత్సవ కవాతులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా.
#Naxalism#crpf#amithshah#guahati
ఎంపీ ఈటెల రాజేందర్ హౌస్ అరెస్ట్..
ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటిపై దాడి నేపథ్యంలో ఆయన్ని పరామర్శించేందుకు కామారెడ్డి బయలుదేరుతున్న క్రమంలో ముందస్తు చర్యల్లో భాగంగా ఈటెలను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
#telangana#etelarajender#kamareddy@Eatala_Rajender
Chatrapati Shivaji Maharaj ప్రతి ఒక్కరికీ ప్రేరణ. ధైర్యం, స్వరాజ్యం, స్వాభిమానం ��ోసం పోరాడిన మహా వీరుడు.
Guru Gobind Singh అనుచరుడు నిజమైన హీరోను ఎప్పుడూ గుర్తిస్తాడు — ఆ మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్.
#ShivajiMaharajJayanti 🚩 #Viral #chatrapati
ఉమ్మడి నల్గొండలో భోణి కొట్టిన బీజేపీ
యాదగిరిగుట్ట మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఒకటో వార్డులో బీజేపీ అభ్యర్థి బోడ రాధ 56 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
రాధ విజయం సాధించడంతో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.
#telangana#bjp#radha@N_RamchanderRao@kishanreddybjp