ఇలాంటివి చూసినప్పుడు మనసు కలచి వేస్తూ ఉంటుంది. భార్య వేరే వ్యక్తితో తిరుగుతుందని అభం శుభం తెలియని కుమార్తెకు విషమిచ్చి అతను తాగి.. సాధించింది ఏంటి? అన్యాయం చేసింది.. కాదనలేను.. కానీ ఇలా చేయకుండా.. ధైర్యంగా సమాజాన్ని ఎదుర్కొని ఆ బిడ్డకు మంచి జీవితాన్ని ఇస్తే బాగుండేది 🙏 #syra
భార్య వేరే వ్యక్తితో తిరుగుతుందని కుమార్తెకు విషమిచ్చి, తానూ తాగి ఆత్మహత్య చేసుకున్న భర్త
ఈ విషాద ఘటన శ్రీకాకుళం రణస్థలంలో చోటు చేసుకుంది. సంచాం గ్రామానికి చెందిన దుప్పాడ సంతోష్ (35)కు ఇద్దరు భార్యలు. రెండో భార్య స్వాతిని ప్రేమ వివాహం చేసుకోగా.. విశాఖలో వేర్వేరు ఇళ్లల్లో ఇద్దరు భార్యలతో కలిసి నివసిస్తున్నాడు. భార్య స్వాతి వేరే వ్యక్తితో తిరుగుతుందని తెలిసి మనస్తాపానికి గురై కుమార్తె హైమా (11)కి విషమిచ్చి తానూ ఆత్మహత్య
ఇలాంటి వాళ్లని ఏం చేయాలో ఆ దేవుడే నిర్ణయించాలి! ప్రేమించలేదని యువతిని ఇలా దారుణంగా.. ఢీ కొట్టడం కరెక్ట్ కాదు.. ఇంత పాసవికంగా ప్రవర్తించే పని ఆ యువతీ ఏం చేసింది? ఎందుకు ఇంత క్రూరంగా ప్రవర్తించాడు అసలు అతని ప్రొఫైల్ ఏంటి? ఇవన్నీ చెక్ చేసి తగిన చర్యలు తీసుకోవాలి 😔
బ్రేక్ అప్ చెప్పినందుకు యువతిని బైక్ తో 'ఢీ' కొట్టిన మాజీ ప్రేమికుడు.
గాయాలపాలైన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
ఈ ఘటన మధ్యప్రదేశ్ ఇండోర్ లో చోటు చేసుకుంది.
టెక్నాలజీ ఇంత డెవలప్ అవుతున్న.. సమాజం ఇంతలా ముందుకు వెళుతున్న.. వీళ్ళ పరిస్థితి మాత్రం మారడం లేదు! ప్రపంచంతో సంబంధం లేకుండా బ్రతుకుతున్న ఈ నిరక్షరాస్యులకు అండగా ఉండే ప్రయత్నం ఏది? వారి కష్ట నష్టాలు తీర్చేది ఎవరు? గిరిజనులు ఇలా అంతరించిపోవాల్సిందేనా?
#syra#newsmansyra
డోలిలో మోసుకెళ్తుండగా నడిరోడ్డుపైనే ప్రసవించిన గర్భిణీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బట్టిగూడెం గ్రామానికి చెందిన రవ్వ భీమేకు పురిటి నొప్పులు రావడంతో, డోలిలో మోసుకెళ్లిన కుటుంబసభ్యులు
అంబులెన్స్ వచ్చే మార్గం లేకపోవడంతో, బుదరలో 6 కిలోమీటర్ల దూరం మోసుకెళ్తుండగా నొప్పులు ఎక్కువై నడిరోడ్డుపైనే ప్రసవించిన రవ్వ భీమే
అక్కడి నుంచి ఆటోలో తీసుకెళ్తుండగా, మార్గమధ్యంలో అంబులెన్స్ రావడంతో సత్యనారాయణపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
వైద్య పరీక్షలు చేసి ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపిన డాక్టర్లు
ఇలాంటి వారి కోసం ప్రభుత్వం ఏదైనా ప్రత్యామ్నాయం చూపించి.. వాళ్ల ఇళ్లను కూలిస్తే బాగుంటుంది.. 25 ఏళ్ల నుంచి అక్కడే ఉంటున్నారంట.. ఆ కుటుంబం ఎంత బాధ పడుతుంది.? మానసికంగా ఎంత కృంగిపోతుంది? ప్రజలు కన్నెర్ర చేయకముందే.. ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది! #syra#newsmansyra
మళ్లీ పేదల ఇండ్ల మీదకు కాంగ్రెస్ జేసీబీ
3 లక్షలు లంచం ఇవ్వలేదని పీర్జాదిగూడలో ఆటో నడుపుకొని జీవనం సాగించే పేదల ఇండ్లపై బుల్డోజర్ ప్రయోగం
కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసిన బాధితులు
తమ ఇల్లు కూలిస్తే చస్తామంటూ పెట్రోల్ పోసుకున్న యువకుడు
3 లక్షలు ఇస్తే మీ ఇంటికి ఏం కాదంటూ అధికార పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారని బాధితుల ఆరోపణ
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా - పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్ సర్వే నెం 199 వీకర్ సెక్షన్ కాలనీలో రెవెన్యూ సిబ్బంది అక్రమ నిర్మాణం పేరిట చేపట్టిన పేదల ఇండ్ల కూల్చివేతలు ఉద్రిక్తతకు దారితీసింది.
గత 25 ఏండ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నామని మాకు ఈ చిన్నపాటి రేకుల ఇల్లే జీవనాధారం… ఆటో నడిపించుకుంటూ, కూలి పని చేసుకుని కాలం వెళ్లదీస్తున్నాం. మా ఇంటిని కూల్చొద్దు అంటూ వేడుకున్నారు.
స్థానిక అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు పరమేశ్, కరీంలు మావద్ద రూ.3 లక్షలు డిమాండ్ చేశారని మాకు అంత స్తొమత లేదని కాళ్ళు పట్టుకున్నా కనికరించలేదని బాధితులు ఆరోపించారు.
డిమాండ్ చేసిన డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో మాపై కుట్రపూరీతంగా తప్పుడు సమాచారం ఇచ్చి మేడిపల్లి మండల రెవిన్యూ అధికారులను పిలిపించారు.
పేదవారిపైనే మీ ప్రతాపమా అంటూ తమకు న్యాయం చేయాలని బాధితులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.
Excited to welcome @tarak9999 to the Consulate! His recent & upcoming projects filmed in the United States showcase the power of partnership, creating jobs, and strengthening ties between India & the United States.
⚠️ Becareful Geminj AI లో కొత్త కొత్త ఫొటోస్ క్రియేట్ చేస్తున్నారా.. అయితే మీకే ఈ వీడియో.. ఓ అమ్మాయి తన ఫోటోని జెమినీలో అప్లోడ్ చేస్తే..ఫొటోలో లేని తన భుజం పై ఉన్న పుట్టుమచ్చ కూడా దాంట్లో కనపడిందంట! అంటే.. #GeminiAI పూర్తిస్థాయిలో మనిషి శరీరాన్ని స్కాన్ చేస్తుందన్నమాట.!
#syra
కట్టల కట్టల నోట్లు.. ఇదేదో కష్టపడి సంపాదించిన సొమ్ము అనుకునేరు.. తెలంగాణ విద్యుత్ శాఖ ఏడిఈ గారి అవినీతి బాగోతం.. కూటికి లేక ఒకడు ఏడుస్తుంటే.. కోట్లు కూడబెట్టి ఎలా దాచుకోవాలని మరొకడు ఏడ్చాడు అంట! అంతుంది సొమ్ము 🙏🙏
If every citizen starts asking questions like this, politicians will be held truly accountable! 💥 In a democracy, the power to question is a right granted to us by the Constitution. ✊ Hats off to this young man for raising his voice for truth and justice. 🙌
#PowerOfQuestions
Happy Birthday, Chiranjeevi garu – our timeless inspiration and forever Megastar! 🎉❤️
Many more opportunities to inspire millions with your art and humanity. Wishing you endless years of spreading positivity, love, and cinematic magic. #megastar#Chiranjeevi@KChiruTweets
Baireddy Siddharth Reddy sarcastically thanks the @JaiTDP agents who managed to secure a “whopping” 683 votes for YSRCP.
He thanked governement, it speaks volumes about the “strength” of YS Jagan. #byreddy#byreddysiddarthreddy@ByreddySidharth#YSRCP
A shocking incident has come to light where a woman created chaos using abusive language.
Despite traffic police speaking calmly, she hurled profanities and lost control. When questioned for violating traffic rules, she caused a major public disturbance. 😷😷
#Banglore
The Prime Minister is set to deliver good news to the nation — a decision to reduce GST. The announcement is expected soon. On which sectors will the GST impact be reduced? And to what extent will this bring relief to the common people? #gst@gstindia@narendramodi@ncbn