పేపర్ లీక్ చిన్న విషయం కాదు
లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఇది తీవ్ర వేదన కలిగించింది
గత రెండున్నర నెలల్లో పేపర్ లీక్ ఘటనలపై పలు కీలక చర్యలు తీసుకున్నాం
దోషులను అరెస్ట్ చేసి జైలుకు పంపించాం
ఫాస్ట్-ట్రాక్ కోర్టులు, కఠిన శిక్షల నిబంధనలతో కూడిన ముసాయిదాను అధికారులు సిద్ధం చేశారు
కేంద్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి, సహచర మంత్రుల సూచనలతో తుది రూపు ఇస్తాం- ప్రధాని నరేంద్ర మోడీ
ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించిన మహానేత…
పేదవాడి ఇంటి వెలుగులో తన విజయాన్ని చూసిన నాయకుడు…
రైతు చిరునవ్వులో తన పాలనకు అర్థం వెతికిన మనిషి…
అలాంటి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారు ఈ నేలపై నడిచిన గొప్ప ప్రజానాయకుడు.
#YSRJayanti
Rajjanna!!! me koduku @ysjagan Pulli Bidda Abbaa Mogani Laka 151 seats single ga win ayee CM ayeendu
Inko oka Loafer gadu vachadu,vadi Anna ni nvu 10 cheruvula Nillu tagisthey ne koduku matram vadini vadi Party ni 10 mandhi Sankalu muddilu Nakela chastunadu
#YSRJAYANTHI#YSR
నువ్వు చాలా గొప్పోనివి రాజశేఖర! చరిత్ర లో ఒకరో, ఇద్దరో వస్తారు నీకు లాంటి గొప్ప వాళ్ళు! అందులో నువ్వు మ జన్మ లో రావడం మరిను మాకు ముఖ్యమంత్రిగా రావడం ఉమ్మడి ఆంధ్ర-తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టం! 🙏
#YSRLivesOn 💙
#77YSRJayanthi
వైయస్ఆర్ కేవలం పేరు కాదు.. కోట్లాది మంది గుండె చప్పుడు!
జనం గుండెల్లో ఎప్పటికీ జీవించి ఉండే జననేతకు జయంతి సందర్భంగా ఘన నివాళులు
Remembering DR.YS Rajasekhara Reddy Garu on his 77th Birth Anniversary!
#77thYSRJayanthi#FarmersDay#YSRLivesOn