నువ్వు ఒక వ్యసనం, బూడిద అయ్యే దాకా వదలేము, వదిలిచుకొలెం.కొన్ని జన్మలు అంతే నిన్ను ఇష్ట పడటమే కానీ వదులుకోవడం ఉండదు 🙏
ఈ జన్మకు నీతోనే జనసేన పార్టీ తోనే మా ప్రయాణం ❤️
Happy Birthday Anna @PawanKalyan
ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనుల ఆమోదం కోసం గ్రామ సభ నిర్వహణ, అందుకు సంబంధించిన విధివిధానాలపై దిశానిర్దేశం చేస్తున్న గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు.
ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనుల ఆమోదం కోసం గ్రామ సభ నిర్వహణ, అందుకు సంబంధించిన విధి విధానాలపై దిశానిర్దేశం చేస్తున్న ఉప ముఖ్యమంత్రి:
> ఈ నెల 23వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణ చేపట్టాలని నిర్ణయించారు (ఉపాధి హామీ పథకం పరిధిలో 46 రకాలైన పనులు చేపట్టవచ్చు)
> ఈ పథకానికి వేల కోట్ల నిధులు వెచ్చిస్తున్నాం. ప్రతి రూపాయినీ బాధ్యతతో వ్యయం చేయాలి. ఉపాధి హామీ పథకం లక్ష్యం అందుకోవాలని ఆదేశించారు.
> జిల్లా స్థాయి అధికారుల నుంచి, మండల, గ్రామ స్థాయిలో ఉన్న అధికారులు ఈ పథకం పనుల అమలులో బాధ్యత తీసుకోవాలి. సోషల్ ఆడిట్ విభాగం పకడ్బందీగా వ్యవహరించాలని ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సచివాలయం నుంచి పి.ఆర్. & ఆర్.డి. ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శశిభూషణ్ కుమార్, కమిషనర్ శ్రీ కృష్ణ తేజ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 26 జిల్లాల నుంచి జడ్పీ సీఈవోలు, డి.పి.ఓ.లు, డ్వామా పీడీలు, మండలాల్లో ఎంపీడీఓలు, ఈవో పిఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ పథకం ఏపీఓలు పాల్గొన్నారు.
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు.
* ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనుల ఆమోదం కోసం గ్రామ సభ నిర్వహణ, అందుకు సంబంధించిన విధి విధానాలపై దిశానిర్దేశం చేస్తున్న ఉప ముఖ్యమంత్రి.
* ఈ నెల 23వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణ చేపట్టాలి. ఉపాధి హామీ పథకం పథకం పరిధిలో 46 రకాలైన పనులు చేపట్టవచ్చు.
* ఈ పథకం ద్వారా రూ. వేల కోట్లు నిధులు వెచ్చిస్తున్నాం. ప్రతి రూపాయినీ బాధ్యతతో వ్యయం చేయాలి. ఉపాధి హామీ పథకం లక్ష్యం అందుకోవాలి.
* జిల్లా స్థాయి అధికారుల నుంచి, మండల, గ్రామ స్థాయిలో ఉన్న అధికారులు ఈ పథకం పనులు అమలులో బాధ్యత తీసుకోవాలి. సోషల్ ఆడిట్ విభాగం పకడ్బందీగా వ్యవహరించాలి.
* వీడియో కాన్ఫరెన్స్ లో సచివాలయం నుంచి పి.ఆర్. & ఆర్.డి. ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శశిభూషణ్ కుమార్, కమిషనర్ శ్రీ కృష్ణ తేజ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 26 జిల్లాల నుంచి జడ్పీ సీఈవోలు, డి.పి.ఓ.లు, డ్వామా పీడీలు, మండలాల్లో ఎంపీడీఓలు, ఈవో పిఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ పథకం ఏపీఓలు పాల్గొన్నారు.
Remembering Atal Bihari Vajpayee ji on his 'Punyatithi.' A statesman whose eloquence was umatched. A visionary who turned India into a nuclear power, and a leader who implemented economic reforms and a foreign policy marked by strength. His words and wisdom continue to echo in the corridors of power, reminding us all of what leadership truly means. On this day, let's all pledge to carry forward his dream of a united, progressive India.