న్యూసెన్స్ చేస్తున్నారని ఫిర్యాదు చేసినందుకు.. అర్థరాత్రి అల్లరి మూక ఓ ఫ్యామిలీపై దాడి
అనంతపురంలోని హమాలీ కాలనీలో వెలుగు చూసిన ఘటన
స్థానికంగా రాజేష్, ఉమా మహేశ్వరి అనే దంపతులు తమ పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు
అయితే.. ఇంటి సమీపంలో తబ్రేజ్ అనే యువకుడు తన ఫ్రెండ్స్‌తో కలిసి తాగుతూ న్యూసెన్స్ చేస్తున్నాడు
ఈ అంశంపై ఇంటి ఓనర్‌కు దంపతులు ఫిర్యాదు చేయగా.. తబ్రేజ్‌ను ఆయన మందలించాడు
నా మీదే ఫిర్యాదు చేస్తారా అంటూ.. 20 మందిని వెంటేసుకొని ఇంటిపై దాడికి పాల్పడ్డ తబ్రేజ్
పిల్లలున్నారు.. రాత్రి టైంలో న్యూసెన్స్ వద్దని చెప్పినా.. ఉమామహేశ్వరిపై ఎటాక్ చేసిన దుండగులు
చివరికి భార్యాభర్తలు చాకచక్యంగా వ్యవహరించి.. తలుపులు మూసివేయడంతో వెళ్లిపోయిన తబ్రేజ్ గ్యాంగ్
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన దంపతులు.. పెట్రోల్ విసిరి ఎటాక్ కూడా చేశారని ఆవేదన
పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేసి మిగిలిన వారిని వదిలేశారని, వాళ్లు చంపుతామని బెదిరిస్తున్నారన్న దంపతులు
పోలీసులే తమకు రక్షణ కల్పించి.. న్యాయం చేయాలని కన్నీరుమున్నీరవుతూ కోరిన ర���జేష్, ఉమామహేశ్వరి
ఎందన్న ఈ ఫైర్ @DrPradeepChinta 💥🔥
అన్ని ఆధారాలతో చర్చకు సిద్ధం , సవాల్ స్వీకరించే దమ్ము నీకు ఉందా @kanduladurgesh ?
అసలు రాజకీయాల్లోకి ఈ నీచ సంస్కృతిని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరో అందరికి తెలుసు..!
Editing voice messages of me asking for spelling corrections in telugu and a minister claiming it as an act of conspiracy to destabilise a government shows your desperation to silence voices of dissent. From where did you this audio ? who leaked it on social media ? #justasking
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు..
మా బాబోరా మజాకా అంటున్న పచ్చ మంద!
ఒక వైపు
ప్రశ్న రావణ్‌ని అరెస్టుల మీద అరెస్ట్ చేసి
సాయి కృష్ణ లాకప్ డెత్ టాపిక్‌ని
డైవర్ట్ చెయ్యడం..
మరో వైపు రాజకీయంగా
పవన్ కళ్యాణ్ ని
అప్రతిష్టపాలు చెయ్యడం..
Wow.. what a strategy!
టాపిక్ డైవర్షన్ + క్యారెక్టర్ అస్ససినేషన్ - same time.
#SaveAPfromTDP
దేశం కోసం కాపలా కాస్తున్న జవాన్ భూమిని కూడా వదలని టీడీపీ నాయకులు
జమ్మూకాశ్మీర్‌లో సైనికుడిగా విధులు నిర్వహిస్తున్న నంద్యాల జిల్లా మహానంది మండలం తమడపల్లి గ్రామానికి చెందిన మహేష్
గ్రామంలో తనకున్న 2.38 ఎకరాల భూమిని టీడీపీ మహానంది మండల అధ్యక్షుడు కంచర్ల శి���, అతని అనుచరులు కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని జవాన్ మహేష్ ఆవేదన
దేశం కోసం కాపలా కాస్తున్న తన ఆవేదనను అర్థం చేసుకుని.. తన భూమిని కాపాడాలని చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌కు విన్నవించుకున్న సైనికుడు మహేష్
దయచేసి ప్రజల్ని బ్రతకనివ్వండి 🙏🥺
గత రెండేళ్లుగా అక్రమ కేసులు, అరెస్టులతో ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళని చిత్రహింసలు పెడుతున్నారు.😔
అసలు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసులే స్టేషన్ లోనే చంపేస్తుంటే, ప్రజలు ఎక్కడికి పోవాలి?💔
ప్రశ్నించే గొంతును భూమి మీద లేకుండా చేస్తారా?