ఈరోజు వైజాగ్ ఎయిర్ పోర్టు ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని స్వాగతం పలి��ిన గాజువాక శాసనసభ్యలు తిప్పల నాగిరెడ్డి గారు
#YSJaganMarkGovernance
#YSRCPSOCIALMEDIA
ఈద్ మిలద్-ఉన్-నబీ సందర్భంగా గాజువాక ముస్లిం మైనార్టీ సోదరులకు ఈ రోజు సాయంత్రం TNRఫంక్షన్ హాల్లో గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డిగారి ఆధ్వర్యంలో మైనార్టీ ఆత్మీయ సమావేశం ఈద్-మిలాప్ఏర్పాటు చేయడం జరిగింది... ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైవి సుబ్బారెడ్డి గారు పాల���గొన్నారు..
కుల,మత-వర్గ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపట్టడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు.66వార్డులో సుమారు 80లక్షల రూపాయల వ్యయంతో కణితిరోడ్డులో ASO కార్యాలయం పునరుద్ధరణ,అజీమాబాద్ స్ట్రీట్లో 60లక్షల తో నూతన డ్రైను-రోడ్డు పనులు
#YSJaganMarkGovernance
కుల,మత-వర్గ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపట్టడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు.66వార్డులో సుమారు 80లక్షల రూపాయల వ్యయంతో కణితిరోడ్డులో ASO కార్యాలయం పునరుద్ధరణ,అజీమాబాద్ స్ట్రీట్లో 60లక్షల తో నూతన డ్రైను-రోడ్డు పనులు
#YSJaganMarkGovernance
ప్రజల కోసమే పుట్టిన నాయకులు అని మనం వినే ఉంటాం కానీ చూడాలి అంటే గాజువాక లోనే చూడాలి. గాజువాక శాసనసభ్యులు లోకల్ హీరో శ్రీ తిప్పల నాగి రెడ్డి గారు మరియు గాజువాక వైఎస్సార్సీపీ ఇంఛార్జి శ్రీ తిప్పల దేవన్ రెడ్డి వీరిని చూసి నేర్చుకోవాలి తెలుసుకోవాలి వేరే వాళ్ళకి తెలియజేయాలి...
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నేడు గాజువాక నియోజకవర్గం 69వ వార్డు షీలా నగర్లో ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధి పొందిన లబ్ధిదారులకు వివరించి వారి యొక్క సమస్యలు తెలుసుకుని అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
#gadapagadapakumanaprabhutvam
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఒక వృద్ధురాలి మాట:-
కన్న కొడుకులు కూడా పట్టించుకోని ఈ రోజుల్లో @ysjagan మా ఇంటికి ప్రతి నెల ఒకటో తారీకు నాడు పెన్షన్ పంపిస్తున్నాడు.. దేవన్ బాబు
మళ్లీ ఆయనే రావాలి...జై జగన్ జై TNR
@imDevanreddy@teamjagan
Greeted and welcomed NDA's Presidential Candidate Draupadi Murmu Garu during an interaction with the leaders of @YSRCParty in the presence of Hon'ble CM @ysjagan. With GAJUWAKA MLA TIPPALA NAGI REDDY GARU
#TIPPALADEVAN REDDY
@VidadalaRajini Thank u for coming to my constituency mam and Thank you for making the meeting a great success mam
From
gajuwaka Ysrcp social media Nikhil