Dear Harsha, it’s been a wonderful journey watching you grow up. God has been abundantly gracious. Today I’m proud to see you graduate from INSEAD with distinction and on the Dean’s list. Wishing you God’s very best!
రాజకీయ చాణిక్యుడు,గురువర్యులు,
పెద్దలు , రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
మీరు ఇలాంటి ఆనందకరమైన పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని..ఈ సందర్భంగా మీకు ఆరోగ్యం,ఆనందం,దీర్ఘాయుష్షు ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా.
@VSReddy_MP
Assessment report of States/UTs under Business Reforms Action Plan(BRAP), 2020 released. A significant improvement in Ease Of Doing Business across the country.
#IndiaMeansBusiness
*గడప గడపలో నీరాజనం*
సీఎం వైయస్ జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా, ఆనందంగా ఉన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు.
వైయస్ జగన్ మళ్లీ సీఎం కావాలని జనం బలంగా కోరుకుంటున్నారు.
#GadapaGadapakuManaPrabhutvam
ఘనంగా గడప గడపకు మన ప్రభుత్వము
ఎమ్మెల్యే నాగిరెడ్డి గారితో కలసి 64 వ వార్డు గంగవరం సచివాలయాన్ని సందర్శించి ప్రజలకు అందుతున్న సేవలను తెలుసుకోవడం జరిగింది
ప్రజల నుంచి మంచి సానుకూల స్పందన లభించింది..
#TeamDevanReddy
త్వరలో..
క్షేత్రస్థాయి పర్యటన..
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు..
గౌరవ శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి గారి నేతృత్వంలో
నియోజకవర్గలోని సచివాలయాలను సందర్శిస్తూ.. వార్డు సచివాలయాల పనితీరును పరిశీలించబోతున్నాం..
#YSJaganMarkGovernance#TeamDevanReddy
మండుటెండలోనూ.. ఠంచనుగా పింఛను
మే డే, ఆదివారం సెలవైనా..
87.49 శాతం మందికి అందిన డబ్బులు
తొలిరోజునే..
53.26 లక్షల మందికి రూ,1353.14 కోట్ల పంపిణీ
#TeamDevanReddy
పేదల చేతికి పదివేల కోట్ల ఆస్తి..
విశాఖ చరిత్రలో తొలిసారి భారీగా ఇళ్ల పట్టాల మంజూరు..
పేదల సొంతింటి కలను సాకారం చేసిన సీఎం జగన్ గారికి ధన్యవాదాలు..
#CMYSJagan#TeamDevanReddy
ఇళ్ల పట్టాల పంపిణీకి సర్వం సిద్ధం..
ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా లక్షా 23 వేల ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్న సీఎం వైయస్ జగన్..
28న సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో నిర్వహించే కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు..
#TeamDevanReddy
క్లీన్ విశాఖే ద్యేయంగా వేగంగా అడుగులు పడుతున్నాయి..
విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలనే..
ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా..
విశాఖను మరింత క్లీన్ గా చేయబోతుంది ప్రభుతం..
#TeamDevanReddy#CleanVizag#GVMC
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మాజీమంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాస్ గారికి ఆత్మీయ అభినందనలు తెలియజేస్తూ...
మీ..
తిప్పల దేవన్ రెడ్డి,
వైసీపీ, గాజువాక నియోజకవర్గ ఇన్చార్జ్
#TeamDevanReddy
బాబు ఎగ్గొట్టిన 469 రైతు కుటుంబాలకు రూ. 23.45 కోట్లు ఎక్స్ గ్రేషియా చెల్లించిన వైయస్ జగన్ సర్కార్.
- బీమా పరిహారం రూ. 5 లక్షల నుండి రూ. 7 లక్షలకు పెంచి రైతు కుటుంబాలకు బాసట
- కౌలు రైతులకూ CCRC కార్డులు అందించి వైయస్ఆర్ రైతు భరోసా అనిదించిన ఏకైక రాష్ట్రం ఏపీ.
#YSJaganCares
రేషన్ డోర్ డెలివరీతో దేశంలో పలు రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తుంది..
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల్లో ఇదొకటి..
#YSJaganMarkGovernance#TeamDevanReddy
రేషన్ డోర్ డెలివరీతో దేశంలో పలు రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తుంది..
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల్లో ఇదొకటి..
#YSJaganMarkGovernance#TeamDevanReddy
ఒంగోలు బహిరంగ సభ నుంచి బటన్ నొక్కి మూడవ విడత వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం వైయస్ జగన్ గారు..
#YSRSunnaVaddi#CMYSJagan#TeamDevanReddy
అక్క చెల్లెమ్మలకు ఆర్థిక దన్ను ‘వైయస్ఆర్ సున్నా వడ్డీ’
మహిళలు ఆర్ధికంగా తమ కాళ్ళమీద తాము నిలబడేలా వారికి అండగా నిలుస్తున్న జగనన్న ప్రభుత్వం! (1/2)
#YSRSunnaVaddi#APDC