Top Tweets for #TeamDevanReddy
BOSS IS ALWAYS BOSS , AGE IS A NUMBER TO GAJUWAKA LOCAL HERO MLA TNR SAB.... 💪🤙👌👍👏
#TippalaNagiReddy #tippaladevanreddy #teamdevanreddy #gajuwakaysrcp #YSRCPSOCIALMEDIA #YSRCongressParty #gajuwakaysrcpsocialmedia #reyyijagadeeshreddy
విశాఖ జిల్లా ఇంచార్జ్ మంత్రి వర్యులు శ్రీమతి విడదల రజిని గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..
#TeamDevanReddy
@VidadalaRajini

ఘనంగా గడప గడపకు మన ప్రభుత్వము
ఎమ్మెల్యే నాగిరెడ్డి గారితో కలసి 64 వ వార్డు గంగవరం సచివాలయాన్ని సందర్శించి ప్రజలకు అందుతున్న సేవలను తెలుసుకోవడం జరిగింది
ప్రజల నుంచి మంచి సానుకూల స్పందన లభించింది..
#TeamDevanReddy

త్వరలో..
క్షేత్రస్థాయి పర్యటన..
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు..
గౌరవ శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి గారి నేతృత్వంలో
నియోజకవర్గలోని సచివాలయాలను సందర్శిస్తూ.. వార్డు సచివాలయాల పనితీరును పరిశీలించబోతున్నాం..
#YSJaganMarkGovernance
#TeamDevanReddy

అప్పన్న చందనోత్సవం రేపే..
భక్తి శ్రద్ధలతో ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవం..
సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం చేసుకొని..
ప్రతీ ఒక్కరూ స్వామివారి కృపా కాటాక్షములు పొందాలని కోరుకుంటూ..
మీ..
- తిప్పల దేవన్ రెడ్డి
వైయస్ఆర్ సీపీ గాజువాక నియోజకవర్గ ఇన్చార్జ్
#TeamDevanReddy

మండుటెండలోనూ.. ఠంచనుగా పింఛను
మే డే, ఆదివారం సెలవైనా..
87.49 శాతం మందికి అందిన డబ్బులు
తొలిరోజునే..
53.26 లక్షల మందికి రూ,1353.14 కోట్ల పంపిణీ
#TeamDevanReddy

పేదల చేతికి పదివేల కోట్ల ఆస్తి..
విశాఖ చరిత్రలో తొలిసారి భారీగా ఇళ్ల పట్టాల మంజూరు..
పేదల సొంతింటి కలను సాకారం చేసిన సీఎం జగన్ గారికి ధన్యవాదాలు..
#CMYSJagan
#TeamDevanReddy

ఇళ్ల పట్టాల పంపిణీకి సర్వం సిద్ధం..
ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా లక్షా 23 వేల ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్న సీఎం వైయస్ జగన్..
28న సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో నిర్వహించే కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు..
#TeamDevanReddy

క్లీన్ విశాఖే ద్యేయంగా వేగంగా అడుగులు పడుతున్నాయి..
విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలనే..
ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా..
విశాఖను మరింత క్లీన్ గా చేయబోతుంది ప్రభుతం..
#TeamDevanReddy #CleanVizag #GVMC

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మాజీమంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాస్ గారికి ఆత్మీయ అభినందనలు తెలియజేస్తూ...
మీ..
తిప్పల దేవన్ రెడ్డి,
వైసీపీ, గాజువాక నియోజకవర్గ ఇన్చార్జ్
#TeamDevanReddy

రేషన్ డోర్ డెలివరీతో దేశంలో పలు రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తుంది..
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల్లో ఇదొకటి..
#YSJaganMarkGovernance
#TeamDevanReddy

ఒంగోలు బహిరంగ సభ నుంచి బటన్ నొక్కి మూడవ విడత వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం వైయస్ జగన్ గారు..
#YSRSunnaVaddi
#CMYSJagan
#TeamDevanReddy

గౌరవ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు గారు విశాఖ వస్తున్న నేపథ్యంలో వెలమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగత ర్యాలీని జెండా ఊపి ప్రారంభించడం జరిగింది.
#TeamDevanReddy

రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రిగా రెండవసారి ప్రమాణస్వీకారం చేసి విశాఖ వచ్చిన నేపథ్యంలో గౌరవ మంత్రి సీదిరి అప్పలరాజు గారికి ఆత్మీయ స్వాగతం పలకడం జరిగింది..
@DrSeediriYSRCP
#TeamDevanReddy

Last Seen Hashtags on Sotwe
mersinÇift
Seen from Turkey
cbdforrunning
Seen from United States
รับงานบางบ่อ
Seen from Thailand
bagets
Seen from Philippines
diyarbakirgay
Seen from Germany
trueteachchallenge
Seen from United States
女高中生
Seen from Singapore
fatlove
Seen from Brazil
Minichat #snapchat filter:videos
Seen from Algeria
snapchat
Seen from Turkey
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.6M followers

Barack Obama 
@barackobama
118.9M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90.1M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers




