“Telangana may soon face a major water and electricity crisis, inside reports warning of a shortage of drinking water as well”
కాళేశ్వరం నుండి నుండి నీళ్లు తీసుకోవడానికి ఎం అడ్డం వచ్చింది అన్న @revanth_anumula ?🥱
ప్రజలకంటే ఎక్కువ మీ రాజకీయాలు? కొంపదీసి ఆంధ్రోళ్లకోసం చేస్తున్నావా? 🫡
#Telangana #Congress #KTR #BRS #KCR #RevanthReddy
ఒక EC ఆఫీసర్ కోసం దేశ రాజధానిని మూసివేసి , యువతని ప్రశ్నించకుండా అంతర్జాతీయంగా భారతదేశ పరువు తియ్యవలసిన అవసరం ఏం ఉంది విశ్వగురు? @narendramodi
అంతలా భయపడేంత బీజేపీ సీక్రేట్స్ ఎం ఉన్నాయి వాడి దగ్గర విశ్వగురు? 🥱💀
“తెలంగాణ ప్రజలు దేశద్రోహులు.. అందుకే మోదీకి మద్దతు ఇవ్వడం లేదు” — ఆంధ్ర X హ్యాండిల్స్!
తెలంగాణ ప్రజలకు ఎప్పుడూ దేశమే ముఖ్యం.. రాజకీయ నాయకుడు కాదు!
ఒక EC అధికారిని కాపాడేందుకు మోదీ ప్రభుత్వం దేశ రాజధానినే మూసేస్తోందంటే - మతం ముసుగులో ఏదో జరుగుతుంది అని అర్థం
దేశ యువత ప్రశ్నించినప్పుడే గెలిచారు…మోదీ ఓడిపోయారు 🥱
ప్రశ్నించడం తెలంగాణ రక్తంలోనే ఉంది.. ప్రశ్నించడం ఆపొద్దు 🔥