“Telangana may soon face a major water and electricity crisis, inside reports warning of a shortage of drinking water as well”
కాళేశ్వరం నుండి నుండి నీళ్లు తీసుకోవడానికి ఎం అడ్డం వచ్చింది అన్న @revanth_anumula ?🥱
ప్రజలకంటే ఎక్కువ మీ రాజకీయాలు? కొంపదీసి ఆంధ్రోళ్లకోసం చేస్తున్నావా? 🫡
#Telangana #Congress #KTR #BRS #KCR #RevanthReddy
@Rocky4uanna@revanth_anumula చేస్తే…ఇలాంటి హెచ్చరికలు ఎందుకు వస్తాయి మనకి?
అన్ని ఊర్లల్లో తాగు నీటి కొరత , సాగు నీటి కొరత వచ్చేసింది – మనకి అర్థం కావట్లేదు గానీ వచ్చే నెలలోపు తాగునీటి కొరత వచ్చేస్తుందేమో
ఒక మినిస్టర్ బహిరంగంగా చెప్తున్నాడు పంటలు వెయ్యొద్దని
ఇదే నీటి కొరత ఆంధ్రలో ఎందుకు లేదంటారు ?