The Roar. The Grit. The Obsession.
The Heart.
The #Greatest Ambassador of Test Cricket.🐐
Period....!!
Thank you for re-defining the #TestCricket.🔥
Indian Test Cricket won't be the same💔
#ViratKohli𓃵
Illustrious legacy 🇮🇳
Inspiring intensity 👏
Incredible icon ❤️
The Former #TeamIndia Captain gave it all to Test Cricket 🙌
Thank you for the memories in whites, Virat Kohli 🫡
#ViratKohli | @imVkohli
Matalu ravatledu..Paatalu povatleduu🌟🎼
A novel experience every cinephile has to feel.
#SingGeetham ఒక అందమైన, అద్భుతమైన కావ్యం❤️🤌🏻
#singeetham garu @ThisIsDSP 🎶 no words to tell about this magical feeling🏅.
Thank you @VyjayanthiMusic@nagashwin7 for giving this wholesome🤍
రాజకీయ వ్యవస్థలో నవతరం యువతను భాగస్వామ్యం చేసేందుకు, సమాజంలో మార్పు కాంక్షించే ప్రతీ ఒక్కరికీ వారి వంతు సేవలు మాతృభూమికి అందించే అవకాశం కల్పించేందుకు "సేనతో సేనాని - మన నేల కోసం కలిసి నడుద్దాం" అంటూ ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని @JanaSenaParty నిర్వహించనుంది. ఈ కార్యక్రమం ద్వారా ఔత్సాహిక యువతీ, యువకులు తమకు నచ్చిన అంశాన్ని ఎంచుకుని సేవలు అందించే అవకాశాన్ని ఈ వేదిక కల్పించనుంది.
మార్పు కోరుకుంటే రాదు - మార్పు కోసం ప్రయత్నిస్తే వస్తుంది. ఈ ప్రయత్నంలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆకాంక్షిస్తున్నాను.
ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు ఈ క్రింద పేర్కొన్న QR కోడ్ స్కాన్ చేసి, లేదా ఈ లింక్ మీద క్లిక్ చేసి ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి.
https://t.co/v4q413q8W0
#SenathoSenani
22 సెప్టెంబర్ 1978
'కొణిదెల శివ శంకర వరప్రసాద్' అనబడే నేను “ప్రాణం ఖరీదు” చిత్రం ద్వారా 'చిరంజీవిగా' మీకు పరిచయం అయ్యి నేటితో 47 ఏళ్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి.., మీ అన్నయ్యగా, కొడుకుగా, మీ కుటుంబ సభ్యుడిగా , ఒక మెగాస్టార్ గా.. అనుక్షణం నన్ను ఆదరించి, అభిమానించిన తెలుగు సినిమా ప్రేక్షకులకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను.
నేటికి 155 సినిమాలను నేను పూర్తి చేసుకున్నాను అంటే... అందుకు కారణం నిస్వార్ధమైన మీ "ప్రేమ".
ఈ 47 ఏళ్ళలో నేను పొందిన ఎన్నో అవార్డులు, గౌరవమర్యాదలు నావి కావు, మీ అందరివీ, మీరందించినవి. మనందరి మధ్య ఈ ప్రేమానుబంధం ఎల్లప్పటికీ ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటూ...
కృతజ్ఞతలతో
మీ
చిరంజీవి🙏🙏🙏
An outcome through a collaboration of some of the world’s best to ensure that Ramayana is presented with the greatest amount of Reverence and Respect.
Welcome to the Beginning.
https://t.co/EKXHv0KYGV
సమగ్ర అభివృద్ధి నివేదిక 2024-2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా; పర్యావరణ, అటవీ, సైన్స్ & టెక్నాలజీ శాఖ మంత్రిగా @PawanKalyan బాధ్యతలు చేపట్టి నేటికి సంవత్సరం పూర్తైన సందర్భంగా ప్రజలు NDA కూటమి ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ, గత సంవత్సర కాలంలో శాఖల వారీగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ప్రజలతో పంచుకోవాలని, ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలనే ఉద్దేశంతో సమగ్ర అభివృద్ధి నివేదిక విడుదల చేస్తున్నాము. ప్రజలందరూ ఈ నివేదిక ద్వారా జరిగిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటారని ఆశిస్తూ, రానున్న రోజుల్లో మరింత బాధ్యతగా, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గౌ|| ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి మార్గదర్శకత్వంలో, గౌ|| ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నేతృత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిబద్ధతతో NDA ప్రభుత్వం సంక్షేమాభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచెయ్యనుంది.
Thread 🧵 👇🏻1/5
#NDAGoodGovernance #IdhiManchiPrabhutvam
అనగనగా ఒకాయన ఎలాగో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు, పీజీ ఎంట్రన్సు 800 మార్కులకి పెడితే అతనికి పది మార్కులు దాటలేదు. సీట్లు మిగిలిపోయాయని ప్రభుత్వం అర్హత మార్కుల్ని సున్నా చేస్తే, దాంతో మూడు కోట్లు పెట్టి ఎండీ సీటు కొన్నాడు. అతను ఎండీ కూడా పాసవుతాడు. ఇక భారతీయులు పాస్డ్ అవే అయిపోతారు.