అమితాబ్ కొడుకు అమితాబ్ కాలేదు
సచిన్ కొడుకు సచిన్ కాలేదు
కానీ చిరంజీవి కొడుకు చిరంజీవి అయ్యాడు
నటన, నృత్యం, క్రమశిక్షణ, అభిమానం - ఈ అన్ని విషయాల్లోనూ మెగాస్టార్కి సరితూగుతాడు
#MegaStarRamCharan#BlockbusterPeddi
పొత్తు ఉంటే 35%
పొత్తు లేకపోతే 100%
చంద్రబాబుకి ఇప్పటినుండి ఒక లెక్క 🤙
జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు టాక్ 💥
కూటమి కొట్లాటలో జగన్ ఏమి లాభం పొందుతాడో కానీ ఎక్కువ నష్టం జరిగేది మాత్రం నారా లోకేష్ కే 🙄
#JaiJanasena@PawanKalyan#APLocalElections2026
Mega director #RajaMouli is the pride of Telugu cinema 💥 🔥
మగధీర,ఈగ,బాహుబలి సినిమాలతో జాతీయ స్థాయిలో తెలుగు సినిమాలకి
ఖ్యాతిని తెచ్చిన దర్శకధీరుడు ఇప్పుడు వారణాసి తో ప్రపంచ వ్యాప్తం చేస్తున్నాడు
Best wishes @ssrajamouli#HBDSSRajaMouli#VaaranasiOn7thApr2027
రంగస్థలం ఒక సినిమా మాత్రమే కాదు అంతకుమించి 💥 ఆది ఒక చరిత్ర
రామ్ చరణ్ కెరీర్ లోనే కాదు తెలుగు సినిమా చరిత్రలో ఒక ఆణిముత్యం 💞
అలాంటి సినిమాలు తీయాలనుకునే వారికి ఒక నమ్మకం,భరోసా ఇచ్చింది 🙏
#NonBahubaliIndustryHit#Rangasthalam@AlwaysRamCharan
Not for the tier 1
Not for the massy image
#Nani is trying for his own league
He's here to stay 💥
Nothing can stop him 🤙
The Pride of Telugu Cinema @NameisNani