@TMDA_TELANGANA@PawanKalyan@JanaSenaParty@JSPshankargoud పవన్ కళ్యాణ్ సర్ మీరు మా వరంగల్ పేషెంట్ నిరంజన్ పట్ల చూపించిన సాయం మరువలేనిది. మా తెలంగాణా రాష్ట్రంలో 3000 మంది నిరంజన్ మాదిరిగా కండర క్షీనత బాధితులకు మీ అవసరం వుంది సార్.. 🙏🙏
Jai tmda jai jai tmda..
@vijayashanthi_m@INCTelangana@INCIndia@TelanganaCMO మేడమ్ గారు, మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నందు వున్నందున ఈ వ్యాఖ్యలు చేశారు సరే..అదే bjp పార్టీ లేక ఇంకో పార్టీ నందు వున్నా కూడా ఇదే వ్యాఖ్యలకు కట్టుబడి వుంటారా మరి ..
@PAVANIGOUD_BRS మేడమ్! ఆ సమస్యలు అప్పుడు తీర్చినా సరి పొయ్యేది kada! చేసిన విలీనం తంతు మీరు పూర్తి చేస్తే ఈ godava వుండేది కాదు కదా!
2 prc లు, DA లు, band డబ్బులు మీరూ చెల్లింపు చేయలేదు కదా?
Sir we humbly request you please provide Care taker for severe Muscular Dystrophy Genetical diisorder disable persons
Happy birthday 🌺🌺 sir @KTR_News@KTRBRS@KTRoffice 🙏🙏🙏🙏
@AmaravatiArdo @ApJenasena@TMDA_TELANGANA@PawanKalyan_PS@AyanPawanist_ లక్ష లో వున్నారు ఇలా బాధపడుతున్న వారు వారికి ఏదో ఒక విధంగా సహాయపడి వాళ్ళ జీవితాలు మరి కొంచెం మెరుగుపడేలా సహకరించగలరు అన్ని అవయవాలు శుభ్రంగా ఉన్న వాళ్లకి అన్ని విధాల సహాయపడే గవర్నమెంట్, ఏ అవయవం సపోర్ట్ చేయకపోయినా ఏదో ఒక పని చేసే మాలాంటి వాళ్ళకి ఎందుకు సహాయపడటం లేదో తెలియడం లేదు 😔
@itsKajolD@Gkirank57013981 Madam ji..
Good morning, iam one of the masqular dystrophy patient.
Totally 350 md patient's in our
TMDA( TELANGANA MASQULAR DYSTROPHY ASSOCIATION) in hyderabad...
Salaam Venky releasing on 9/12/22 film is based on a true story of a mother(Sujatha,Venkatesh Foundation) who does everything she can to let her son, diagnosed with DMD life to the fullest. Pls support the mve & persons suffering wth MUSCULAR DYSTROPHY🙏 @itsKajolD#Revathy#TMDA
Thank u @TelanganaCMO fr seperating the department for welfare of disabled frm women development and child welfare department.this demerge helps in effective and speedy implementation of various welfare schemes.@Koppulaeshwar1 sir thnk u for ur tremendous efforts🙏
@KTRTRS#TMDA