ఢిల్లీలో హై అలెర్ట్
11 మెట్రో స్టేషన్లు మూసివేసిన ప్రభుత్వం
జంతర్ మంతర్ వద్ద ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా, కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఢిల్లీలో కఠినమైన ఆంక్షలు
The most frustrating part is thinking about what could've been achieved in twelve years.
Enough time to completely overhaul India's schools, courts, bureaucracy, cities and manufacturing ecosystem.
Instead an insane amount of political energy went into controlling narratives, worshipping leaders, crushing criticism and winning the next election.
A once-in-a-generation mandate was treated like a permanent election campaign.
What a bloody waste of political power.
2.6 lakh volunteers. Millions of households. Government at the doorstep.
They dismantled the system.
But the memory of a government that came to people’s homes won’t be.
2029 will tell the story.
@ysjagan@YSRCParty#AndhraPradesh
High drama at Karnataka CEO's office as CM DK Shivakumar refuses to leave until an inquiry is ordered into alleged mass misuse of Form 7 to delete voters' names. He has demanded a criminal probe into the alleged voter deletion.
#Karnataka
To all my North Indian frnz,
How many of you know that the man relentlessly voicing concerns over the malpractices of the 2024 elections a dedicated truth seeker and champion of democracy is actually Union Finance Minister Nirmala Sitharaman’s husband, Shri Parakal Prabhakar?
అందరికీ నమస్కారం.
నా పైన సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దానిపై ఒకటే సమాధానం చెప్పదలుచుకున్నాను.
ఇప్పటి వరకు నా దృష్టికి వచ్చిన ప్రతి విషయానికి నేను రెస్పాండ్ అయ్యాను. కష్టపడే ప్రతి సోషల్ మీడియా కార్యకర్తను, 2 సంవత్సరాలుగా కేసులు పెట్టించుకుని ఇబ్బంది పడిన వారిని, యాక్టివిస్టులను జగనన్న దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. అది ఇకపై కూడా జరుగుతూనే ఉంటుంది.
మిగతా వారిని కలిపించడానికి నాకు కొంచెం సమయం పడుతుంది. అందరినీ ఒకేసారి తీసుకువెళ్లడం అనేది కొంచెం కష్టం కాబట్టి, కొంచెం ఓపికగా ఉండాలని కోరుకుంటున్నాను.
ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. నా నంబర్ మన వాళ్లలో చాలా మంది దగ్గర ఉంది. నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను, సమాధానం చెప్తాను. ఒకోసారి నేను మీటింగ్ లో ఉండి రెస్పాండ్ కాలేకపోయి ఉండొచ్చు, కానీ ప్రతి దానికి నేను రెస్పాండ్ అవుతాను.
సోషల్ మీడియా యాక్టివిస్టులను వీలైనంత ఎక్కువ మందిని జగనన్నకు కలిపించడానికి నా వంతు ప్రయత్నం కచ్చితంగా చేస్తాను.
Deeply saddened by the loss of Havildar Kuvvarapu Kishan of Prakasam district, who died while performing operational duties along the India-China border. I salute his service to the nation. My heartfelt condolences to his family. May they find strength in this hour of grief.