Should make us all proud! @ncbn brings vision and good governance. Have experienced his leadership as a student in the state I was born in when he was CM - Andhra Pradesh now Telangana. This is now a new Andhra Pradesh :) #SDGs#sustainabledevelopmentgoals
India is building one of the most sustainable cities in the world. 60% of the city will be green space or water, the buildings will be powered by #solarenergy, and it will create nearly half a million jobs!
We have solutions to the #climate crisis. Let's start implementing them
నమ్మిన పార్టీ కోసం ,నమ్ముకున్న ప్రజల కోసం పోరాటం చేసే క్రమంలో వైసిపి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులతో జైలుకి వెళ్ళి విడుదల అయిన దెందులూరు మాజీ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారికి పశ్చిమగోదావరి జిల్లా తెలుగు యువత తరుపున స్వాగతం @Maganti_Ramji
కృష్ణ సినిమాలో ఓ సీన్ ఉంటుంది. వేణుమాధవ్‌తో ఇల్లు ఖాళీ చేయించడానికి.. రవితేజ అండ్ బృందం
నడి రోడ్డు మీద వదిలి పెట్టి వెళ్లిపోతుంది. దిక్కు లేకుండా అయిపోతాడు వేణుమాధవ్. ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరిస్థితి చూస్తూంటే....
https://t.co/eeh4a2ApVH
@KYADHAV20@smitapop PayTM batch( @trspartyonline named them as Jaffa’s in the past) editing is clearly seen in the picture. @ncbn’s actual post was on Shamshabad Airport.
Japan issues missive to Andhra Pradesh over reworking of clean-energy PPAs: Report
@ysjagan is destroying the future of AP by this govt terrorism!Will anybody invest in AP where Govt reneges on contracts,terrorise business?@thesuniljain https://t.co/P34JjHbKhW
‘దేశభాషలందు తెలుగులెస్స’
అమ్మ భాషను కాపాడుకుందాం.
మన పిల్లలకి తెలుగు చదవటం, వ్రాయటం నేర్పడం మన బాధ్యత.
కధలు చెప్పండి,వినిపించండి, చదివించండి. అమ్మే కాదు అమ్మ భాష ప్రియమైనదే.
తెలుగుకి పట్టం కడదాం. అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవ శుభాకాంక్షలు.
#MotherLanguageDay#TeluguLanguage
Initially they promised 10 years of Special status, then took U turn & announced package before 8 months. Till now neither it has not been legalized, nor given a single rupee. #APDharmaporatam#CBNDharmaporatam#APwithCBN
ముమ్మడివరం మండలం అనేది ముమ్మడివరం నియోజకవర్గంలో ఉంది.
అమలాపురం నియోజవర్గంలో వుండదు. హడావుడిలో ఆత్రంగా సరిగా ఫేక్ లేకపోయారు.
మీ కోడి కత్తి లాగే.. మీ కోడి బుర్రలు కూడా తయారయ్యాయి!
మీ నాయకుడు @ysjagan లాగే మీరు తయారయ్యారు. కొంచెం మీరన్నా వాడండి @YSRCParty#JaganDramaExposed
All in all, terrific effort by the PR&RD departments to sweep several categories. Proud of every one of you! We will take inspiration from this and continue to have Andhra Pradesh occupy the leadership position!
Best wishes to the farmers on #Eruvaka.
Eruvaka is a festival celebrated by the farmers on 'Eruvaka Purnima' when farmers embellish their cattle, sow samples of seed called "Navadhanya" and pray for a good harvest.
అన్నదాతలకు భరోసా ఇస్తూ,ప్రతి ఏడాది ప్రభుత్వ పండుగలా ఏరువాకను నిర్వహించే సంప్రదాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. రైతు అవసరాలను దగ్గరుండి తీర్చడమే దీని పరమార్థం.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రాధాన్యాలను చాటేలా ఫోటో ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేస్తారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం నాలుగుదేశాల రాయబారులతో సమావేశమయ్యారు. స్పెయిన్, ఆస్ట్రియా, వియత్నాం, కువైట్ దేశాల రాయబారులతో భేటీ అయిన ముఖ్యమంత్రి ఏపీలో పరిశ్రమల స్థాపనకుగల అవకాశాలు, వ్యాపార సంబంధాలు, ఉపాధి కల్పన అంశాలపై చర్చించారు. @ncbn#Telugudesamparty