@naralokesh చాలా హ్యాపీ గా ఉంది సార్ మీరు కాకినాడ రావడం రెండు ప్రాజెక్టులు ఓపెనింగ్ చెయ్యడం.జన సంద్రం లో చాలా ఓపికతో చిరు నవ్వుతూ కరచాలనం చేస్తూ ప్రతి ఒక్కరికి చిరు నవ్వు తో మాట్లాడటం నేను దగ్గరుండి చూసాను.
మా పార్టీ కార్య కర్తలకు కూడా
మీతో మాట్లాడే కలుసుకునే ఛాన్స్ రావాలి అన్నా!జై టీడీపీ.