@BVenkateshamIAS , @revanth_anumula , @TelanganaCMO#please release TGPSC AE(civil) FSL(16/2022),
it's been more than 2 years from the notification.
To know our situation please watch the video from the below links.
1.https://t.co/n63kSCbQXa
2.https://t.co/W1QmAuO8WC
గ్రూప్-4 పరీక్ష నిర్వహించి ఒక సంవత్సరం కావుస్తుంది. నెలల తరబడి నుంచి ఎదురుచూస్తున్నా @TSPSCofficial ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు ప్రకటించలేదు. మా బాధను అర్థం చేసుకుని గ్రూప్-4 నియామక ప్రక్రియ వేగవంతం చేయాలని వేడుకుంటున్నాము. #TSPSCGroup4_CV@revanth_anumula@VenkatBalmoor
@DrKavvampally వివాహం అయ్యి సంవత్సరం అవ్వటానికి వస్తుంది సార్ .ఇప్పటిదాకా కూడా cheque రాలేదు సార్ .దయచేసి మీరు మాకు cheque వచ్చేలా చేయాలని ఆశిస్తున్నాం సార్. ఈ చిన్న సాయం మా కుటుంబ జీవితాలకు ఎంతో దైర్యం ఇస్తుంది సార్ .Thank you sir 🙏
@DrKavvampally@Santhoshb890 That time due to assembly elections cheques were not https://t.co/si1WM24k7w,With in 10-15 days Loksabha election code May come .
It takes 2 months for completing the code sir.
So ,please Release the cheque before the election code sir
Kindly help us sir
@DrKavvampally@Santhoshb890 Firstly ,Thank you sir for giving the opportunity to convey our problem.
Please help to release the kalyanalaxmi cheque sir,Financially they are very poor sir.Marriage means all about money sir,They have taken lakhs of debts for their daughter's marriage Please consider the issue
@DrKavvampally Respected sir,
సార్ మేము మే 2023 నెలలో కళ్యాణ లక్ష్మీ పథకం కు అప్లికేషన్ చేయటం జరిగింది. 10 నెలలు అవుతోంది సారు అప్లికేషన్ చేసి , ఆగస్టు లో రావాల్సిన cheque సార్, ఎపుడు వస్తద అని ఎదురుచూస్తున్నాం సార్ .చాలా అప్పులు చేసి పెళ్లి చేశాం సార్ , అప్పుల వడ్డీలు పెరుగుతున్నాయి సార్. ...