@AndhraRay మీరు ఐతే కాదు లే.. ఎందుకు ఈ దొంగ ఏడుపులు? హైదరాబాద్ ని డెవలప్ చేసినం అని జబ్బులు చరుచుకునేబదలు ఆంధ్రప్రదేశ్ లోనే ఏదో ఒక ప్రాంతాన్ని డెవలప్ చేసుకుంటే ఐపోవ్ కద.. ఎందుకు వచ్చినట్టు హైదరాబాద్ కి...
@Ayyappa200 ఉండదు చూడకండ్రా.. ఇలాంటి వెటకారాలు, ఆధిపత్య ధోరణి నచ్చకనే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నం.. మా భాష యాస సంస్కృతి పట్ల మీకు గౌరవం ఉండి ఉంటే ఇవాళ అందరం కలిసే ఉండెటోల్లం...
ఇంకా కూడా సిగ్గు రాకపోతే అది మీ తెలివిలేని తనం
@AndhraRay నీ లాజిక్ ప్రకారం మీ వల్లనే హైదరాబాద్ అభివృద్ధి చెందింది అంటే మునుపు అభివృద్ధి లేనప్పుడు ఎందుకురా హైదరాబాద్ కి రావడం.. మీ కర్నూలు వైజాగ్ నో అభివృద్ధి చేసుకుంటే ఐపోవ్ కదారా..?
@randomtweet36@16PrimeMinister Correct ga cheppav bro.. ఈ బ్యాచ్ కి ఒకటే కావాలి.. ఎదో ఒక దాన్ని పట్టుకుని గెలికి హైలెట్ చేయాలి.. అట్ల చేస్తే జనాలు ఈ పిచ్చోల్లు చెప్పినవే కరెక్ట్ అనుకుని వాళ్ల ఓట్లు పోలరైజ్ చేయాలని ప్లాన్.. ఒక్కడైనా ప్రజల సమస్యల గురించి మాట్లాడింది ఉందా?
@RaviMutyam@tupaki_official Funding ఎక్కడ నుండి వస్తుందో తర్వాత కానీ వాళ్లు ప్రశ్నించడంలో మాత్రం నిజాయితీ ఉంది.. ప్రజల్లో ఉన్న సమస్యలపై మాట్లాడుతున్నారు..
@drmaadhavareddy తెలంగాణ లో jsp కొత్త గా ఉండటం ఏంటి? 2023 లో కూడా పోటీ చేసింది, deposits రాలేదు అనుకో అది వేరే విషయం...
కొత్త గా ఇలా ప్రచారం చేసుకోవడం లో ఉన్న ఉద్దేశం ఏంటో