పాకిస్తానీయులకు, దేశద్రోహులకు ఆశ్రయం కల్పిస్తామంటూ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే శ్రీ ఆరికేపూడి గాంధీ గారు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా నిరసన తెలియజేయాలని భావించిన తెలంగాణ జనసేన నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.
శేరిలింగంపల్లిలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సభ ప్రారంభానికి ముందే జనసేన నాయకులు డా. మాధవ్ రెడ్డి గారు, ప్రవీణ్ సాహు గారు, హరి నాయక్ గారు, కేశవ్ రావు గారు, మాధవ్ రావు గారు, రమేష్ రెడ్డి గారు, సుధాకర్ గారు, తిరుపతి గారు, వీర మహిళ అనుపమ గార్లను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.
ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు. అలాంటి నిరసనలను అణచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.
అరెస్టు చేసిన జనసేన నాయకులను వెంటనే విడుదల చేయాలని, అలాగే శ్రీ ఆరికేపూడి గాంధీ గారితో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పించేలా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తక్షణమే చర్యలు తీసుకోవాలని జనసేన తరఫున డిమాండ్ చేస్తున్నాము.
National Panchayat Awards | Honoring Panchayats for Excellence in Good Governance, Innovation, Citizen-Centric Initiatives, and Sustainable Development
Andhra Pradesh was awarded 5 National Panchayat Awards at the National Panchayat Awards Distribution Ceremony organized by the Ministry of Panchayati Raj on June 3, 2026. This achievement reflects the state's ongoing commitment to strengthening grassroots governance and sustainable development in rural areas.
Four Gram Panchayats of the state were honored under various categories of the Deen Dayal Upadhyay Panchayat Sustainable Development Award, while one Block Panchayat was presented with the Nanaji Deshmukh Best Panchayat Sustainable Development Award.
December 2025, @PawanKalyan personally inaugurated PESA Mahotsav in Visakhapatnam.
Held special Gram Sabhas, and promoted tribal culture & self-governance at national level.
588 Gram Panchayats in Scheduled Held Gram Sabhas.
76.74 acres of encroachment in Mangalampet & Ordered special aerial surveys and Operation Aranya to remove forest encroachments. State-wide special surveys and Operation Aranya are ongoing.
8 smugglers caught in Veeraballi forest (Annamayya district), 12 logs seized,
3 kingpin smugglers arrested in Gujarat, 151 logs (4.5 tons) seized , 9 smugglers arrested in Tirupati area, 20 logs seized, 4 arrested with 158 logs (worth ₹1.9 crore), international kingpins like Mohammed Mujammil arrested, and several groups of 5–7 smugglers in various operations.
Under Adavi Thalli Baata, constructing 1,069 km of roads to connect 625 remote tribal villages / habitations.
This is work done in just one year.
From 1998 to 2024, the law existed only on paper with some implementation — but there was no strong practical progress. Tribals are now able to see visible changes in this area.
By the way Telangana Tribal Minister -Adluri Laxman .
#జాతీయపంచాయతీఅవార్డులు | సుశాసనం, ఆవిష్కరణలు, ప్రజాకేంద్రిత కార్యక్రమాలు మరియు స్థిరమైన అభివృద్ధిలో దేశవ్యాప్తంగా పంచాయతీలు ప్రమాణాలు నెలకొల్పుతూ, గ్రామస్థాయిలో #వికసితభారత్ దృష్టిని ముందుకు తీసుకెళ్తున్న ఈ సందర్భంలో, గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మక జాతీయ పంచాయతీ అవార్డుల కింద వివిధ థీమాటిక్ విభాగాల్లో ఐదు అవార్డులు సాధించినందుకు గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి గారికి మరియు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఈ అవార్డు పొందిన పంచాయతీల విజయాల నుంచి ప్రేరణ పొందండి. ఉత్తమ ఆచరణలను అనుసరించండి, మార్పును తీసుకువచ్చే చర్యలకు నాయకత్వం వహించండి, ఉత్తమత సాధన వైపు ముందుకు సాగండి—తదుపరి జాతీయ పంచాయతీ అవార్డు మీదే కావచ్చు.
#राष्ट्रीय_पंचायत_पुरस्कार
#राष्ट्रीय_पंचायत_पुरस्कार_2025
#NationalPanchayatAwards
#NationalPanchayatAwards2025
#PAI #PanchayatAdvancementIndex
#Vaartha
భారతదేశనికీ స్వతంత్రం వచ్చాక మొదటి సారి 🔥🙏🙏🔥
ఓట్లు ఉన్నాయో లేవో తెలియని గ్రామలకి రోడ్లు కరెంట్ ఇచ్చాడు.. #PawanKalyan గారు
ఆది మా నాయకుడు అంటే Pawan Kalyan 😍😍🧎
JanaSena Party
#PawanKalyanTransformsAP
Dreaming about development is easy. The YSRCP government made announcements. The NDA government delivered leadership through action. Bhogapuram Airport stands as the difference between promises and progress..!
బాపు from బీహార్ 🙆
Looted Telangana >>> Liquor supplied to Delhi >>> Rest in Tihar >>> Back to TG Starts for sympathy>>> Routine rotta script భౌ భౌ 🐶
@RaoKavitha@KTRBRS@BRSparty@PawanKalyan
ప్రజల భద్రత కోసం విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్‌పై @YSRCParty నాయకులు, కార్యకర్తలు దాడి చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయం.
కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండల కేంద్రంలో జెండా కర్రలతో దాడి చేయడంతో కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయాలయ్యాయి.
#EndOfYCP
పంచాయితీ ఆఫీసులో అడుగుపెట్టాం... మండలి ఆఫీసులో అడుగుపెట్టాం... జిల్లా పరిషత్ ఆఫీసులో అడుగుపెట్టాం... శాసనసభలో అడుగుపెట్టాం... శాసన మండలిలో అడుగుపెట్టాం... లోక్ సభలో అడుగుపెట్టాం... రాజ్యసభలో అడుగుపెడుతున్నాం....
వాట్... నెక్స్ట్...???
ఇప్పుడు అడుగు మాత్రమే పెట్టాం... రాబోయే రోజుల్లో...✊
జై జనసేన... జై జై జనసేన...!!!
@PawanKalyan@janaSenaParty