కోయిల్‌సాగర్ ప్రాజెక్టు, కృష్ణా-భీమా నదులపై ప్రతిపాదిత బ్యారేజీలు, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు డ్యామ్ ప్రాంతాన్ని మంత్రులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీ వాకిటి శ్రీహరితో కలిసి ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించాను.
#KoilsagarProject#JuralaProject#PalamuruDevelopment
#IrrigationRevolution
#WaterForFarmers
#KrishnaWater
#PrajaPalana
మియాపూర్ లో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణంతో పాటు మొత్తం రూ.1674.74 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశాను.
రూ.161 కోట్లతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) ప్రధాన కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన.
రూ.530 కోట్లతో మియాపూర్ చౌరస్తా లో ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన.
రూ.308 కోట్లతో శేరిలింగంపల్లి ROB నిర్మాణ పనులకు శంకుస్థాపన.
రూ.65.53 కోట్లతో నిర్మించిన బాచుపల్లి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం.
రూ.229 కోట్లతో ORRకు ఇరువైపులా ఉన్న సర్వీస్ రోడ్డు కోసం ప్రధాన వంతెన నిర్మాణం, ORR నుండి కొత్త సర్వీస్ రోడ్డు ఏర్పాటుకు శంకుస్థాపన.
రూ.110 కోట్లతో శంకర్ పల్లి రోడ్ MGIT నుంచి మణికొండ వరకు పైప్ లైన్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన.
రూ.29.25 కోట్లతో కొల్లూరు ఇంటర్చేంజ్ సమీపంలోని రెండు రైల్వే ఓవర్ హెడ్స్ (RoBs) వరకు 4 లేన్ల అప్రోచ్ ర్యాంపుల నిర్మాణానికి శంకుస్థాపన.
రూ.26.50 కోట్లతో నానక్‌రామ్‌గూడ నుంచి గచ్చిబౌలి వరకు ORR ఎడమ వైపు ఉన్న ప్రధాన క్యారేజ్ వే విస్తరణకు శంకుస్థాపన.
రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన.
రూ.14.40 కోట్లతో మాదాపూర్, నానక్ రామ్ గూడలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ నిర్మాణానికి శంకుస్థాపన.
#MiyapurDevelopment #CyberabadGrowth #HyderabadInfrastructure #FlyoverProjects #ORRDevelopment #YoungIndiaSchools #WorkingWomenHostels #PrajaPalana #TelanganaDevelopment
మియాపూర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన అనంతరం “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక” బహిరంగ సభలో పాల్గొన్నాను.
ట్రాఫిక్ సమస్య లేని, కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్ ను ఒక ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేస్తున్న విధానాన్ని ప్రజలకు వివరించాను. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, పరిశుభ్రమైన నగరాన్ని అందించే సంకల్ప ప్రణాళికను చెప్పాను. రాజకీయాలకు అతీతంగా అందరూ ఈ అభివృద్ధికి సహకరిస్తూ, కలిసి రావాలని కోరాను.
#PrajaPalana #TrafficFreeHyderabad #CleanHyderabad #GreenHyderabad #TelanganaDevelopment #UrbanTransformation
అమెరికాలోని లూసియానాలో జరిగిన ప్రమాదంలో సహచరులను కాపాడే ప్రయత్నంలో తెలంగాణ యువకుడు కె. అనురూప్ రెడ్డి అకాలమరణం చెందడం తీవ్ర ఆవేదనను కలిగించింది. తోటివారి ప్రాణాలు కాపాడే క్రమంలో ఆయన చూపిన ధైర్య సాహసాలు స్ఫూర్తిదాయకం.
ప్రభుత్వం చొరవతో ఆయన భౌతికకాయాన్ని స్వదేశానికి తీసుకువచ్చాం. భవిష్యత్ లో అతని కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది.
అనురూప్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
#AnuroopReddy
#TributeToAnuroop
#TelanganaYouth
#RestInPeace
#HumanityFirst
మహిళా శక్తి వారోత్సవాల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన “ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక” బహిరంగ సభలో పాల్గొన్నాను.
మహిళా శక్తి, మహాలక్ష్మి పథకాల్లో భాగంగా మహిళా స్వయం సహాయక సమాఖ్య(SHG), మండల మహిళా సమాఖ్యలకు (MMS) చెక్కులను అందజేశాను.
553 బస్సుల అద్దె ఛార్జీల నిమిత్తం TGSRTC నుంచి మండల మహిళా సమాఖ్య(MMS)లకు రూ.20.34 కోట్ల చెక్కును అందజేశాను.
వడ్డీ లేని రుణాలకు సంబంధించి రూ.500 కోట్ల చెక్కును ఆడబిడ్డలకు అందజేశాను.
రాష్ట్రంలోని మహిళల ఉచిత ప్రయాణ సౌకర్యానికి సంబంధించిన రూ.10,700 కోట్ల చెక్కును అందజేశాను.
#MahilaShakti #MahalakshmiScheme #WomenEmpowerment #PrajaPalana #TelanganaWomen #SHGWomen #TelanganaDevelopment
కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంలో భాగంగా వాళ్లను పారిశ్రామిక, వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే గొప్ప కార్యక్రమాన్ని రెండున్నరేళ్లుగా ప్రజా ప్రభుత్వం ఒక యజ్ఞం లాగా నిర్వహిస్తోంది.
ఆ క్రమంలో ఈ రోజు పెరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల మహిళా సమాఖ్యల(MMS) ఆధ్వర్యంలో నిర్వహించే 553 బస్సులను జెండా ఊపి ప్రారంభించాను.
ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీమతి సీతక్క, శ్రీ పొన్నం ప్రభాకర్, ఎంపీ శ్రీ అనిల్ కుమార్ యాదవ్, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
#MahilaShakti #WomenEmpowerment #WomenEntrepreneurs #SHGWomen #MahalakshmiScheme #PrajaPalana #TelanganaProgress
BHARAT FUTURE CITY is now a reality. Today will be remembered for ages for its importance to our state’s development.
Whenever some of the lucky ones amongst us who have travelled abroad and seen the great cities of the world, we wished we had such a modern, well-planned, wonderfully managed city in our country.
The answer to that collective desire of all Indians is the #bharatfuturecity
And to build anything, we have to have a strong foundation and driver. Today, we are going to inaugurate and dedicate the headquarters of the Future City Development Authority (FCDA), which will drive our vision into action in days to come.
This building itself has come up in record time of less than six months, because of passion, attention to detail, hard work and dedication of all those involved.
Join me in celebrating this moment, to reflect on its significance and to muster energy to strive till we achieve one of the greatest cities on planet earth.
#BharatFutureCity #FutureCityTelangana #TelanganaRising #VisionToReality #BuildingTheFuture #WorldClassInfrastructure #SmartCityVision #TransformingTelangana #FutureReadyTelangana
ఈ రోజు భారత్ ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (FCDA) భవనాన్ని ప్రారంభించాను. FCDA లోగో,వెబ్ సైట్ ను ఆవిష్కరించాను.
కార్యాలయంలోని నా ఛాంబర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించాను. ఫ్యూచర్ సిటీ పరిధిలోని ప్రాంతాలకు మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి ఎంపికైన కన్సల్టెంట్ సంస్థ ప్రతినిధులకు లెటర్ ఆఫ్ అవార్డు ను అందజేశాను.
#BharatFutureCity #FCDA #FutureReadyTelangana #Vision2047 #FutureOfTelangana #TelanganaRising #UrbanTransformation
భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీ భవనాన్ని ప్రారంభించిన అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నాను.
హైదరాబాద్ అభివృద్ధిలో ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, హైటెక్ సిటీ ఒక శకం ఐతే… భారత్ ఫ్యూచర్ సిటీ మరో శకానికి నాంది కాబోతోంది. ప్రజల సహకారంతో ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మిస్తాం. ప్రపంచానికి తెలంగాణను గేట్ వే గా మార్చడంలో ఫ్యూచర్ సిటీది కీలక పాత్ర.
#BharatFutureCity
#FutureCityTelangana
#TelanganaGrowthStory
#GlobalTelangana
#TelanganaRising
#TelanganaVision2047
#UrbanTransformation
దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం మర్యాదపూర్వకంగా కలిసింది.
తెలంగాణ - దక్షిణాఫ్రికా మధ్య వాణిజ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఇరు పక్షాలు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాం.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపే దక్షిణాఫ్రికా పారిశ్రామికవేత్తలకు అవసరమైన తోడ్పాటును అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వారికి చెప్పాను.
ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీ శ్రీధర్ బాబు, శ్రీ దామోదర రాజనరసింహ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
#Telangana
#SouthAfrica
#InvestmentInTelangana
#EconomicPartnership
#TelanganaDevelopment
జర్మనీలోని తురింగియా రాష్ట్ర ముఖ్యమంత్రి మారియో వోయిట్ బృందం మర్యాదపూర్వకంగా కలిసింది.
టెక్నాలజీ, పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి, ఫార్మా తదితర అంశాలపై పరస్పర సహకారం కోసం తెలంగాణ - తురింగియా రాష్ట్రాల మధ్య MOU కుదుర్చుకున్నాం.
ఈ భేటీలో మంత్రులు శ్రీ శ్రీధర్ బాబు, శ్రీ వివేక్ వెంకటస్వామి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
#TelanganaGermany
#GlobalPartnerships
#InvestInTelangana
#TechnologyPartnership
#SkillDevelopment
#PharmaGrowth
#TelanganaRising
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు బాధ్యతలు స్వీకరించిన నా మిత్రుడు డికే శివ కుమార్ కు హృదయపూర్వక అభినందనలు.
ఈ రోజు బెంగుళూరు లో జరిగిన డికే శివ కుమార్ ప్రమాణస్వీకార మహోత్సవానికి
కేరళ ముఖ్యమంత్రి శ్రీ సతీషన్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ సుఖ్విందర్ సింగ్ సుఖు, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విభూ బఖ్రూ,
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి శ్రీ సిద్ధరామయ్యతో కలిసి పాల్గొన్నాను.
#DKShivakumar
#KarnatakaCM
#SwearingInCeremony
#CongressLeadership
#IndianNationalCongress
Congratulations to Shri @DKShivakumar garu on taking oath as Chief Minister of #Karnataka. His rise to the top position is yet another irrefutable example of how hard work, dedication, and commitment creates magic of success and achievements.
My best wishes to the entire new Cabinet of the state. Under the new government, the state will see continued success.
Happy Birthday Obedullah Kothwal anna Garu!* 🎂💐
*40+ Years of Dedicated Public Service | A Life of Integrity, Commitment & Leadership ✨*🙏🏻🙏🏻
Obedullah Kothwal Umer Zabiullah Kothwal Mahabubnagar Congress