Top Tweets for #PalamuruDevelopment
మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ KGVB బాలికల పాఠశాలలో బుధవారం హైమాస్ట్ లైట్ ను ప్రారంభించడం జరిగింది.
#dkaruna #mpdkaruna #mahabubnagar #palamurudevelopment #mahabubnagarparliament

మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం రాణిపేట గ్రామంలో బుధవారం ప్రాధమిక పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది.
#dkaruna #mpdkaruna #mahabubnagar #palamurudevelopment #mahabubnagarparliament

మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం రాయపల్లి గ్రామంలో బుధవారం హైమాస్ట్ లైట్, మహిళా సంఘం భవనం ప్రారంభించడంతో పాటు ప్రాథమిక పాఠశాల కాంపౌండ్ వాల్ కు శంకుస్థాపన చేయడం జరిగింది.
#dkaruna #mpdkaruna #mahabubnagar #palamurudevelopment #mahabubnagarparliament

ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం, రాజాపూర్ గ్రామంలో గ్రామస్తుల కోరిక మేరకు ఎంపీ లాడ్స్ నిధులతో హైమాస్ట్ లైట్ ను ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగింది.
#dkaruna #mpdkaruna #narayanapeta #palamurudevelopment #mahabubnagarparliament

ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం కాలేపల్లి గ్రామంలో గ్రామస్తుల కోరిక మేరకు ఏర్పాటు చేసిన సీసీ రోడ్డును ప్రారంభించడం జరిగింది.
#dkaruna #mpdkaruna #narayanapeta #palamurudevelopment #mahabubnagarparliament

నారాయణపేట జిల్లాలోని బోయిన్ పల్లి, అప్పక్ పల్లి, కొల్లంపల్లి, ధన్వాడ మంత్రోనిపల్లి గ్రామాల్లో సోమవారం సీసీ రోడ్లు, హైమాస్ట్ లైట్స్ ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది.
#dkaruna #mpdkaruna #narayanapeta #palamurudevelopment #mahabubnagarparliament
✨ కృష్ణా, గోదావరి నికర జలాల్లో రాజీకి తావు లేదు....
శ్రీ రేవంత్ రెడ్డి
#CMRevanthReddy #PalamuruProjects
#PalamuruDevelopment #TelanganaProgress
#TelanganaPrajaPalana
@TelanganaCMO @revanth_anumula @OffDSB
🌟 యుద్ధ ప్రాతిపాదికన పాలమూరు ప్రాజెక్టుల నిర్మాణం....
సీఎం శ్రీ రేవంత్ రెడ్డి
#CMRevanthReddy #PalamuruProjects
#PalamuruDevelopment #TelanganaProgress
#TelanganaPrajaPalana
@TelanganaCMO @revanth_anumula @OffDSB
కోయిల్‌సాగర్ ప్రాజెక్టు, కృష్ణా-భీమా నదులపై ప్రతిపాదిత బ్యారేజీలు, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు డ్యామ్ ప్రాంతాన్ని మంత్రులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీ వాకిటి శ్రీహరితో కలిసి ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించాను.
#KoilsagarProject
#JuralaProject
#PalamuruDevelopment
#IrrigationRevolution
#WaterForFarmers
#KrishnaWater
#PrajaPalana
చిట్టబోయిన పల్లిలో ఐఐఐటి కళాశాల శంకుస్థాపన ఏర్పాట్లను కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించాం.
మహబూబ్‌నగర్ భవిష్యత్‌కు విద్యే పునాది.
#IIITMahabubnagar #Chittaboyinapalli #EducationForFuture #PalamuruDevelopment #Congress #RevanthReddy #YennamSrinivasReddy

మహబూబ్‌నగర్ అభివృద్ధికి చారిత్రక రోజు ✨
రూ.1463 కోట్ల విలువైన కీలక అభివృద్ధి పనుల శంకుస్థాపనకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రేపు మహబూబ్‌నగర్‌కు విచ్చేస్తున్నారు. పాలమూరు అభివృద్ధికి ఇది కొత్త మైలురాయి.#YennamSrinivasReddy #PalamuruDevelopment #CMRevanthReddy

ఉమ్మడి పాలమూరు జిల్లా నిజమైన అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పాలనలోనే!
మళ్లీ అదే అభివృద్ధి పథాన్ని పట్టించిన నాయకుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు.
@revanth_anumula
#CMRevanthReddy #PalamuruDevelopment #CongressForTelangana #TelanganaRising
I will develop Palamuru – CM Revanth Reddy
Download the BS News App Today! 📰
https://t.co/xeZfKHdyDL
#BSNewsMedia #BSNews #PalamuruDevelopment #CMRevanthReddy #TelanganaProgress #Mahabubnagar #IrrigationProjects #RevanthReddyPromises #TelanganaGovernment #DevelopmentGoals
Last Seen Hashtags on Sotwe
θεκλαπετριδου
Seen from Greece
流出
Seen from Japan
suhagrat
Seen from Netherlands
yenge #sex
Seen from Turkey
matchafilter
Seen from France
NoctuaGaunt
Seen from Brazil
omegle()()()()()()()()()()()()()()()()() filter:videos
Seen from United States
usaktravesti
Seen from Turkey
femdomuk
Seen from Algeria
desimaa
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90.1M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers



















