రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందికంటి విజయ్ కుమార్ -వరలక్ష్మి దంపతులను పెళ్లి రోజు సందర్బంగా ఆశీర్వదించి 17 వ వివాహ వార్షిక శుభాకాంక్షలు తెలిపిన గౌరవ రాజ్య సభ ఎంపీ శ్రీ రాంజీ గౌతమ్ గారు మరియు గౌరవ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.యస్.ప్రవీణ్ కుమార్ గారు
Thank you everyone
*ఓటమి భయం తట్టుకోలేక, సిర్పూర్ లో ప్రవీణ్ కుమార్ గారు గెలుస్తున్నారనీ అర్ధమై, సిర్పూర్ BSP వాళ్ళ మీద చెప్పులు రాళ్లతో ఎటాక్ చేస్తున��న BRS గూండాలు, ప్రవీణ్ కుమార్ గారి మీద రాళ్ళ, చెప్పుల దాడి*