3 decades of illegal encroachment, cleared 3 years ago & Nature has reclaimed what was rightfully Hers.
The majestic elephants are back at the southern periphery of Sonai Rupai Wildlife Sanctuary.
Eviction DOES result in restoration and its continuation will be OUR policy.
తీవ్రవాద సంస్థలకు మద్దతు తెలపడం దేశద్రోహం..
UAPA చట్టం ప్రకారం ఇతను శిక్షార్హుడు..
ఇతన్ని రిమాండ్ లోకి తీసుకుంటే తప్ప..
ఇతని చర్యల వెనక ఏ ఏ శక్తులు, ఉన్నాయి..
ఎవరెవరి కుట్రలు దాగున్నాయి.. అనేది తెలియదు..
YCP Spokesperson JOSEPH booked under Anti Terror Act
For Supporting Terrorists and Pakistan and Criticising our Leaders during Operation Sindhoor event
నువ్వు పెట్టే సోషల్ మీడియా పోస్టులకు తెలుగు భాష కరెక్ట్ చెయ్యడానికి ఆ రావణ్ జోసెఫ్ ఏమైనా నీ తెలుగు మాస్టరా? ఇప్పటివరకు ఎన్ని ప్రభుత్వాలని ప్రశ్నించావు, ఎంతమంది నాయకులను ప్రశ్నించావు? @prakashraaj#justasking#justunmasking
@DealsDhamaka They love their country and they're doing something to fix their country.
We love our region, religion,caste and all such things and confuse them as love for the country and remain like this 🫣
🚨 Congress when In power,
Invited Zakir Naik to address IPS, IFS
officers !
🚨 Zakir Naik had donated Rs 50 lakh to Rajiv Gandhi Trust !
- That is why his illegal activities Flourished during Congress Era ??
🚨Now it is Revealed that Chinese had Donated to Rajiv Gandhi Foundation during 2005-2006
- Is this why Congress shows extra loyalty to China but not India ?
🚨You take 5 years of any Congress ruled states And check the Religious Conversion happened in those states in 5 years !
- Caste census is actually part of a Religious Conversion project called Project Joshua !
🚨 CONGRESS did more Damage to India
than the BRISTISHERS !
@thulasichandu1 27 ఏళ్ల దళిత హిందూ దీపు చంద్ర దాస్ బంగ్లాదేశ్‌లో దారుణంగా హత్యకు గురైతే అతన్ని లేకి నా కొడుకు అని తిట్టిన లుచ్చా గాడు జై భీం అనడం ఆ నినాదానికే అవమానం.
కర్ర జయమ్మ అనే మహిళ అమరావతి బార్ కౌన్సిల్లో జడ శ్రవణ్ కుమార్‌పై ఫిర్యాదు !
అతను న్యాయవాది కాదు, అతను మోసగాడు.. జడ శ్రవణ్ కుమార్ అనే మోసగాడిని ఎవరు నమ్మకండి అతను అడ్వకేట్ కాదు నాన్ అడ్వకేట్ నేను మోసపోయాను మీరు మోసపోకండి అంటున్న బాధితురాలు!!!
152 - భారత సార్వభౌమత్వం, ఐక్యత ముప్పు కలిగించే చర్య ,
148 - ప్రభుత్వాన్ని బెదిరించేందుకు కుట్ర
UAPA - ఉగ్రవాదం లేదా వారిని సపోర్ట్ చెయ్యడం.
ఇందులో ఒక్కటి ప్రూవ్ అయినా its gonna be dead end. జగన్ రెడ్డి మొహం చాటేసి బెంగుళూర్ జంప్ కొట్టింది అందుకే. వీడిని సపోర్ట్ చేసే ఎవరైనా గుడ్డిగా పవన్ మీద ద్వేషం తో విజ్ఞాన ప్రదర్శన చెయ్యకండి. మెడకి చుట్టుకునే అవకాశం ఉంది. ఒరే ముసుగు గొర్రె బిడ్డా నీకే ప్రత్యేకంగా @prakashraaj అక్కో నీకు కూడా @thulasichandu1
హిందూ ధర్మంపై అతినీచంగా మాట్లాడిన రావణ్ అలియాస్ జోసెఫ్ దురాగతాలకి అర్థవంతమైన సమాధానమిచ్చిన జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి @Keerthana_JSP గారు 👌👌👌
ప్రశ్నిస్తుంటే అరెస్టులు చేస్తున్నారా?
ఏం ప్రశ్నించాడు? ఎవరిని ప్రశ్నించాడు? ఏ సమస్యపై ప్రశ్నించాడు?
వంద కోట్లకు పైగా హిందువులు ఆరాధించే శ్రీరామచంద్రుల వారిని బూతులు తిట్టడమా?
నా ఆరాధ్య దైవం శ్రీరాముడిని అవహేళన చేస్తే దాన్ని ప్రశ్నించడం అంటారా?
హిందువులను అవమానించేలా మాట్లాడటమా?
హిందువుల సంక్షేమం కోసం, హైందవ ధర్మ పరిరక్షణ కోసం పనిచేస్తూ ప్రజా సేవలో ఉండే @RSSorg ను తీవ్రవాద సంస్థ అనడం ప్రశ్నించడమా?
మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు జోసెఫ్ అనే పేరును దాచిపెట్టి, రాక్షసుడైన రావణ్ పేరుతో హిందువులపై విషం కక్కడమా?
ఆడవారి గురించి లైవ్‌లు పెట్టడం ప్రశ్నించడమా?
సోషల్ మీడియాలో ఉన్న అమ్మాయిల ఫోటోలు లైవ్‌లో చూపించి ముద్దులు పెట్టుకోవడం ప్రశ్నించడమా?
కులాన్ని, మతాన్ని దాచిపెట్టి సమాజంలో కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టడం ప్రశ్నించడమా?
వందలాది భద్రతా బలగాల ప్రాణాలు తీసిన మావోయిస్టు హిడ్మాను వెనకేసుకొస్తూ దేశ భద్రతను తాకట్టు పెట్టడం ప్రశ్నించడమా?
చేసిన తప్పులకు అరెస్ట్ అయితే, వాటిని కప్పిపుచ్చుకోవడానికి 'జై భీమ్' నినాదాలు చేస్తూ, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ గారి స్ఫూర్తిని తుంగలో తొక్కడం ప్రశ్నించడమా?
ఇలాంటి వ్యక్తిని సమాజం సమర్థించాలా? ఇలాంటి చీడపురుగులు సమాజంలో తిరగకుండా ప్రజలు, ముఖ్యంగా ప్రతి హిందువు ఆలోచించాలి.
#SaveOurGirlChildFromRaavans
సినిమా నటుడు ప్రకాష్ రాజ్‌పై సుమోటోగా కేసు నమోదు చేసి, ఆయనను వెంటనే అరెస్టు చేయాలి.*
ఏపీ రాష్ట్రంపై కొంతమంది కాలికేయులలాంటి దాడులు చేస్తున్నారు.
*హిందూ ధర్మం, శ్రీరాముడు, సీతాదేవిపై అవమానకర వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాని @narendramodi , @ncbn మరియు @PawanKalyan ,గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణలో ఏపీ పైన ఈ కుట్రలు వ్యవహారానికి సహకరిస్తున్న వారిపై సిట్ ద్వారా సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను
Speechless...
So sickening and shameless..
Work and life balance is worst in Bharat..
So many of my contacts confirm this always ..
Worst kind off work culture..
Thank Mahadev for blessing me with self employed profession in life ..
Sad ..
@thulasichandu1 27 ఏళ్ల దళిత హిందూ దీపు చంద్ర దాస్ బంగ్లాదేశ్‌లో దారుణంగా హత్యకు గురైతే అతన్ని లేకి నా కొడుకు అని తిట్టిన లుచ్చా గాడు జై భీం అనడం ఆ నినాదానికే అవమానం.
హిందూ మతం మీద అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడాడు…
సనాతన ధర్మం గురించి బూతు పదాలు వాడుతూ అసహ్యంగా మాట్లాడాడు…
వీడికి బెయిల్ ఎలా వస్తుంది?
వ్యవస్థ వైఫల్యమా? లోపాయికారీ ఒప్పందమా?
తమిళనాడులో కేవలం త్రిష మీద కామెంట్ చేసాడని MLA కే బెయిల్ రావట్లేని పరిస్థితి ఉంటే మన దగ్గర ఇంత దౌర్భాగ్యమా?
@APPOLICE100@dgpapofficial@Anitha_TDP@AndhraPradeshCM@APDeputyCMO