తప్పు ఎవరు చేసినా సరే.. ఒకసారి క్షమాపణలు కోరితే క్షమించండి మన మెగా జనసైనికుల ధర్మం.
కాబట్టి సీపీఐ నారాయణ పెద్ద వయస్సును దృష్టిలో ఉంచుకుని ఆయనను ట్రోల్ చేయడం మానుకోవాలని మన మెగా జనసైనికులందరినీ కోరుతున్నాను.
క్రితం ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ తీసుకుంటున్నారు అంటే నేను ఒకటే చెప్పా "ఆధారాలుంటే రుజువు చెయ్యండి" లేదా రుజువు చెయ్యని తరుణంలో కశ్చితంగా "నీ అమ్మ మొగుడు ప్యాకేజీ ఇప్పించాడు" అని ఒప్పుకొని ఆ మాట మాట్లాడండి!!