🤣 ఒరే శివం
రాజశేఖర్ రెడ్డి మాజీ సీఎం
జగన్ సీఎం మళ్లీ గెలిస్టాడు సీఎం అవుతాడు
చంద్రబాబు గెలిస్తే సీఎం అవుతాడు
నిన్న మొన్న వచ్చిన విజయ్ పోటీ చేసి సీఎం అయ్యాడు
మీరు పోటీ చేసి నా చెయ్యకపోయునా మీ జీవితం
అంతా జెండా కూలిలేరా కూలి నా కొడక
బ్రేకింగ్
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో నాకు ప్రాణహాని ఉంది
మా ఇంటికి 30 మంది మనుషుల పంపి నన్ను కిడ్నాప్ చెయ్యడానికి ప్రయత్నం చేశాడు
-వ్యాపారవేత్త మాదల శ్రీనివాసన్
ముందు లిసనర్, తర్వాత స్పీకర్, తర్వాత కో హోస్ట్, తర్వాత హోస్ట్ ఇది కాదు మా రేంజ్ మా మైండ్‌సెట్ ఓనర్ లాగా ఉంటుంది బాబా అందుకే మాకు పెత్తనం కావాలి అంటాం మీలాగ బానిస కూలీలలాగ బతకాలేం
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి సస్పెన్షన్
ప్రభుత్వ రాజకీయ కుట్రకు యూనివర్సిటీ బలి
పదవీ విరమణ రోజే కక్ష తీర్చుకున్న చంద్రబాబు ప్రభుత్వం
ఆగమేఘాల మీద ఏయూ పాలకవర్గం నియామకం
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, ప్రధాన మంత్రి పర్యటనకు ఈవెంట్ మేనేజర్‌గా మారి ముఖ్యమంత్రి పదవి యొక్క స్థాయిని దిగజార్చడం….. పైగా దాన్ని గర్వంగా ప్రచారం చేసుకోవడమా?
నేను ఒడిశాలో జానకీ వల్లభ పట్నాయక్, బిజూ పట్నాయక్, హేమానంద బిస్వాల్, గిరిధర్ గమాంగో, నవీన్ పట్నాయక్ లాంటి ఐదుగురు ముఖ్యమంత్రుల హయాంలో పనిచేశాను. వారెప్పుడూ తమ హోదాను కాపాడుకుంటూ, ప్రధానమంత్రిని ఒక సహచరుడిగా గౌరవించారే తప్ప, తమ పదవిని ఏనాడూ పలచన చేయలేదు.
ఎంతటి పతనం నారా చంద్రబాబు నాయుడు గారు!
Retweet & Spread These Facts✅️💯
నేను మాట్లాడిన ప్రతిదీ నిజం.✅️
నేను మాట్లాడిన ప్రతిదానికి ఆధారాలు ఉన్నాయి.✅️
నేను చెప్పిన ప్రతిదానికి GOలూ ఉన్నాయి.✅️
భోగాపురం ఎయిర్ పోర్టు జగనన్న చేసిన కృషి.
🚨 #BhogapuramAirportByJagan
ఈ ప్రశ్నల్లో ఒక్కదానికైనా సమాధానం చెప్పగలవా @naralokesh?
1.భోగాపురం విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణను చేసింది ఎవరు?
2.నిర్వాసితులైన నాలుగు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించింది ఎవరు?
3.జీఎంఆర్‌తో కన్సెషన్ అగ్రిమెంట్ కుదుర్చుకుని ప్రాజెక్టును కార్యరూపంలోకి తెచ్చింది ఎవరు?
4.నీరు, విద్యుత్, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కోసం రూ.1,200 కోట్లు ఖర్చు చేసింది ఎవరు?
ఇందులో ఏ ఒక్క ప్రశ్నకైనా ఇది మా నాన్న @ncbn చేశారు అని సమాధానం చెప్పే ధైర్యం నీకుందా లోకేష్?
#CreditChorBabu
#SadistChandraBabu
చంద్రబాబు టీవీ ల్లో చెప్పుకోవడం కాదు నెంబర్ వన్ అని...
జీతాలు ఒక్కటో తారీకు ఇవ్వడంలో...
మహిళల కష్టాలు తీర్చడం లో...
విద్యార్థుల కష్టాలు తీర్చడం లో...
ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో...
నెంబర్ వన్ అని ఎప్పుడు చెప్పితావ్ చంద్రబాబు
- మహిళలు ఫైర్
కేవలం Xలో రీపోస్ట్ , Facebookలో share చేసిన వారిపై కూడా కేసులు పెట్టారు … ఇబ్బంది పెట్టారు
కానీ అసెంబ్లీలో మా తల్లిని తిట్టారు అని లోకేష్ అంటాడే తప్ప పేరు చెప్పడు, కేసులు పెట్టడు, చర్యలు ఉండవు
ఏమిటి ఇందులో మతలబు లోకేష్ గారూ 🤷♂️🤷♂️🤷♂️
@naralokesh
సోషల్ మీడియా టార్గెట్ గా వైసీపీ యాక్షన్ ప్లాన్
బహిరంగసభల కంటే సోషల్ మీడియానే ఎక్కువ ప్రభావం
ఆన్ లైన్ ప్రచారాన్ని విస్తృతం చేసేలా కార్యాచరణ
AI వినియోగంపై డైరెక్షన్ ఇచ్చిన నేతలు
ప్రత్యేక శిక్షణ, సమన్వయం, కంటెంట్ సపోర్ట్ పై వైసీపీ దృష్టి
నియోజకవర్గం, మండలం, గ్రామ స్థాయిలోనూ డిజిటల్ టీమ్ లు