మానవత్యమ్ లేని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం
చంద్రబాబు నైట్ కి నైట్ నోటీసులు ఇచ్చి నిర్వాసితులను కాళీ చెయ్యమనడమ్ దారుణం
పునరవాస కాలనీలు పూర్తి చెయ్యలేదు మౌలిక వస్థతులు కల్పించాలేదు
వెలుగొండ ప్రాజెక్టు ను పూర్తి చేసింది జగన్ మోహన్ రెడ్ది మాత్రమే... ఎన్నికలు సమయం కాకుంటే వెలుగొండకు జగన్ మోహన్ రెడ్డి హయామ్ లోనే నీళ్లు వచ్చే��ి
ఇప్పుడు జరిగేది మొత్తమ్ అవకతవకలే.... కొల్లం వాగులో వెలుగొండను ప్రారంభించాల్సి ఉంటే ఎక్కడో ప్రారంభించారు
నిర్వాసుతులకు అన్యాయం చేస్తూ మార్కాపురం జిల్లా వాసులను ఏడిపిస్తున్నాడు చంద్ర బాబు - మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి
The AI capex boom, 2-3 years in, has brought no labor productivity or TFP boom, no product price deflation, no killer consumer apps, no household employment gains, no real GDP acceleration (it all bleeds out through imports) and massive equity price appreciation. Nice one.
The AI capex boom, 2-3 years in, has brought no labor productivity or TFP boom, no product price deflation, no killer consumer apps, no household employment gains, no real GDP acceleration (it all bleeds out through imports) and massive equity price appreciation. Nice one.
this is a critically important moment for cyber defense with AI; there is not much time to act.
we are happy if you want to work with us or any of our competitors or partners, but please take this moment seriously.
only an urgent and intense collective response will work.
Today, we're kicking off the first phase of the research preview for Model Hardware Standard (MHS): a new standard for AI agents to safely operate physical equipment in scientific research and advanced manufacturing.
Read more: https://t.co/XQ2y9EW7Af
Cybersecurity companies are getting mogged by the AI labs right now. Literally getting sent letters explaining that their own field (cyber) is important, and being asked to sign like they’re just spectators in this game. Truly humiliating.
Just checking in to make sure you understand why working from home hurts collaboration, but outsourcing your entire department overseas, with time-zone gaps of 8–12 hours, apparently doesn’t.
Rainfall deficiency to peak even higher in September. As Even September is not looking good for our state due to El Niño . AP Govt should announce action plan for drought affected districts fastly 👍
2022-23లో ఉల్లి ధరలు పెరిగినప్పుడు జగన్ ప్రభుత్వం రైతు బజార్లలో తక్కువ రేటుకు ఉల్లిపాయలు అమ్మింది.
అప్పుడు TDP వాళ్ళు “వారానికి ఒక్క కేజీయేనా? జగన్ జేబులచి ఇస్తున్నాడా ఏంటి?” అని ఎగతాళి చేశారు.
మా హయాంలో రూ.35-40 ఉన్న కేజీ పంచదార ధరను నేడు రూ.75 చేశారు!
నాడు రూ.40 ఉన్న కేజీ బియ్యం ధరను ఈరోజు ఏకంగా రూ.65కి పెంచేశారు!
మా పాలనలో రూ.100 ఉన్న కందిపప్పు, మినప్పప్పు ధరలు నేడు రూ.160కి చేరాయి!
రూ.18 ఉన్న కేజీ ఉల్లిగడ్డల ధర నేడు రూ.70కి చేరి కన్నీళ్లు తెప్పిస్తోంది!
మా హయాంలో రూ.90 ఉన్న సన్ఫ్లవర్ ఆయిల్ ధర నేడు రూ.192కి చేరింది!
పేదవాడు వాడే పామాయిల్ ధర నాడు రూ.80 ఉంటే.. నేడు రూ.160కి పెంచి 100% వాత పెట్టారు!
గతంలో రూ.120 ఉన్న ఎండుమిర్చి ధరను నేడు ఏకంగా రూ.390 చేశారు!
రూ.10 ఉన్న ఉప్పు ప్యాకెట్ ధర కూడా నేడు రూ.30కి చేరింది!
గత 8 నెలల్లో నిత్యావసరాలకే కుటుంబ బడ్జెట్లో 40 నుంచి 50 శాతం ఖర్చు పెట్టాల్సి వస్తోంది!