పునర్విక పునర్జన్మకు 16 కోట్లు ఇంజెక్షన్ కోసం లక్షల హృదయాలు స్పందించాయి..
పది కోట్లు సమకూరాయి. మిగిలిన రూ.6 కోట్లకు మంత్రి నారా లోకేష్ రూపంలో ఆపన్నహస్తం అందింది.
ఆ ఇంజెక్షన్ విదేశాల నుంచి తెప్పించేందుకు తన సిబ్బంది, హితుల ద్వారా లోకేష్ సాయం చేశారు.
పునర్వికకు హైదరాబాద్ రెయిన్ బోలో ఇంజెక్షన్ వేసేటప్పుడు అక్కడకు వెళ్లిన లోకేష్ ఆ చిన్నారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. వందేళ్లు వర్థిల్లు పునర్విక అని ఆశీర్వదించారు.
#punarvika
#NaraLokesh
Dear Brother Vali, I am deeply sorry that you had to endure this. Such divisive and communal behavior has no place in our Telugu society, which has always stood for harmony, mutual respect, and brotherhood. I will meet you soon and look forward to tasting your famous Khoya bun!
We stand together.
ఒక మనిషి మనసులో నిండిపోతే ముందు ఎంత అందమున్నా ఎంత డబ్బు ఉన్నా అది కళ్ళకు మనసుకి కనపడకూడదు అంతే.. చావైన బ్రతుకైనా ఆ మనసుతోనే ఆ మనిషితోనే.. అదే రెండు జీవితాలకు ఒకరికి ఒకరు ఇచ్చుకునే గొప్ప అదృష్టం, వరం...♥️🌍
ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో తెలుగు భాషా సంస్కృతి పరిరక్షణ, అభివృద్ధి లక్ష్యాలుగా గుంటూరులో నిర్వహించిన 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరవ్వడం సంతోషంగా ఉంది. కవిత్రయం నుంచి శ్రీకృష్ణ దేవరాయుల ఆస్థానంలోని అష్టదిగ్గజాల వరకు... గురజాడ నుంచి శ్రీశ్రీ, దాశరథి వరకు తెలుగు భాషకు వైభవాన్ని చేకూర్చిన కవులను, సాహితీవేత్తలను, మహనీయులను స్మరించుకున్నాం. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములును, తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఎన్టీఆర్ సేవలను గుర్తుచేసుకున్నాం. భాష ఉంటేనే జాతి ఉనికి ఉంటుంది. మన సంస్కృతిని, మన జాతిని ముందుకు నడిపించేది మన తెలుగు భాషే. మన మాతృ భాష తెలుగు పరిరక్షణకు, వైభవానికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. సభికుల కోరిక మేరకు ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన ఉపాధ్యాయులకు ఆన్ డ్యూటీగా పరిగణిస్తాం అని ప్రకటించాను. వివిధ దేవాలయాల్లో ఆస్థాన విద్వాంసులను, ఆస్థాన కవులను నియమించాలన్న విన్నపాన్ని పరిగణలోకి తీసుకుంటాం.