అంతర్వేది రథానికి ఇచ్చిన ప్రాదాన్యత గోదావరి పుష్కరాలలో చనిపోయిన హిందూ సోదరులకు ఇవ్వకపోవడం గమనార్హం.
అంతకంటే ఘోరం ఎంట���టే అప్పుడు మాట్లాడని వారు ఇప్పుడు హిందూత్వం పై లెక్చర్లు ఇవ్వడం.
ఇంత కన్న భావదరిద్రం ఇంకేమైనా వుందా!
@somuveerraju @PawanKalyan
@BJP4India @ncbn
#AndhraPradesh మద్యం రేట్లల్లో మార్పులు.. రూ.190 లోపు ఉన్న 180 ఎంఎల్ ధరల్లో తగ్గింపు.. రూ.190 పైనున్న 180 ఎంఎల్ ధరల్లో పెంపు..మద్యం ధరలను సవరిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం
#Newliquorrates