బహుజన బిడ్డలకు తెలంగాణ నేడు ఒక వెలివాడగా మారింది.
నాడు ఉత్తర రామాయణం లో తపస్సు చేసినందుకు శంభూకుడు సంహరించ బడ్డాడు.
నేడు తెలంగాణ రేవంతాయణంలో బహుజనులు ప్రతిభ ఉన్నందున ఓపెన్ కేటగిరీ నుండి వెలివేత గురైతున్నరు.
కాంగీయుల నిరంకుశ పాలనలో మాస్కులు ధరించి పాటలు పాడాల్సిన పరిస్థితి మన బిడ్డలకు ఎందుకొచ్చింది?
#ScrapGO29
#TGPSCGroup1
అంబర్పేట్ నియోజకవర్గంలో మూసి ప్రాజెక్ట్ బాధితులను పరమార్శించడానికి వెళుతున్న @BRSparty వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి కాన్వాయ్ ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంపిన కాంగ్రెస్ గుండాలను తరిమి కొట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో BRS పార్టీ రాష్ట్ర నాయకులు డా.కురువ విజయ్ కుమార్ గారు,రంగినేని అభిలాష్ రావు గారు,TRSV రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు,తుంగ బాలు గారు తదితర BRS పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది.
@KCRBRSPresident@BRSHarish@RaoKavitha@RSPraveenSwaero@BeeramHarshaBRS
#AdminPost #CongressFailedTelangana
భారత దేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వనంతగా.. రెండు లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చాం.
కాంగ్రెస్ ప్రభుత్వం 30,000 ఉద్యోగాలను ఇచ్చింది వాస్తవమే అయితే ఎప్పుడెప్పుడు రాత పరీక్షలు నిర్వహించారో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు చెప్పాలి.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS