పరిగి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి గారి ఎన్న���కల ప్రచారంలో భాగంగా వారి అధ్వర్యంలో కుల్కచర్ల మండలం కార్యకర్తల సమీక్ష సమావేశంలో భారీ ఎత్తున పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు.
#ParigiCongress
తెలంగాణ రాష్ట్ర IT శాఖ మంత్రి KTR గారు తెలంగాణ యువత నుండి వస్తున్న వ్యతిరేకతను పక్కదోవ పట్టించడానికి దిగజారిపోయి ఒక ఆడబిడ్డ మరణానికి న్యాయం చేయకపోగా అసలు గ్రూప్స్ కె అప్లై చేయలేదు అని సిగ్గు వొదిలేసిన మాటలు అంటే,
కల్వకుంట్ల బానిసలు దాన్ని ���్రచారం చేస్తున్నారు!
ప్రవల్లిక తల్లి మాట్లాడిన మాటలు విన్న తరువాత కూడా రాజకీయాల కోసం ఆడబిడ్డ పైన తప్పుడు రాతలు రాస్తూ ఆమె మరణాన్ని వక్రీకరించి ప్రచారం చేసేబానిస కుక్కలారా
ఈ ఆడబిడ్డ ఉసురు తగిలి సర్వనాశనమై��ోతారు
ఉద్యోగాలు ఇయ్యకుండా ఒక ఆడబిడ్డను చంపేసి..సిగ్గులేకుండా తప్పుడు ప్రచారం చేయిస్తున్నడు కేటీఆర్..ఇదే నీ ఇంట్లో ఏబిడ్డకైనా జరిగి ఉంటే ఇట్లనే మాట్లాడేటోనివా కేటీఆర్ ?
#KTRFailedTelangana#AmulBaby
అబద్దాల నటరత్న KTR మాటలు చూడండి.
వచ్చే ఎన్నికలల్లో ఎట్లాగయినా గెలవాలని ఏం అబద్దం చెప్పడానికైనా వెనకాడడం లేదు.
ప్రవల్లికను అవమానపరచడం ద్వారా 35 లక్షల నిరుద్యోగులను అవమానపరుస్తున్నారు వీళ్ళు.ఎన్నికల్లలో వీళ్ళను బొందపెట్టడానికి యువత ముందుకు రావాలి
ప్రవల్లిక TSPSC డాక్యుమెంట్ చూడండి
వరంగల్ జిల్లాకు చెందిన నిరుద్యోగి ప్రవళిక ఆత్మహత్యపై పోలీసులను అడ్డంపెట్టుకొని ముఖ్యమంత్రి #KCR, #KTR, కవితలు మృతురాలి క్యారెక్టర్ అసాసినేట్ అయ్యే విధంగా ఆమె ���ాట్సాప్ చాటింగ్ వివరాలు బయటపెట్టి,రాజకీయం చేయ��ాన్ని తీవ్రంగా ఖండిస్తున్న.
#TSPSC పేపర్లు లీక్ చేసి వేల కోట్లరూపాయలకు బహిరంగ మార్కెట్లో పేపర్లు అమ్ముకొని చీకటి దందాకు తెరతీసిన TSPSC చైర్మన్, సభ్యులు KCR,KTR లతో జరిపిన ఫోన్ సంభాషణల వివరాలను సిట్ అధికారులు ఎందుకు బయట పెట్టడం లేదు?? పోలీసులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పేపర్ లీకేజీకి పాల్పడ్డ TSPSC చైర్మన్,సభ్యులు కాల్ డేటా వివరాలను బయట పెట్టాలి.
BRS can stoop down to any low to save its skin, even if it is character assassination of a hapless victim of state’s apathy. You are the bane of Telangana. KCR-Quit Telangana
@TelanganaDGP
@TelanganaCS
#VR99
#pravallika Applied for all the Groups exams Group 1,2,3,4 and DAO also. అమ్మాయి ఆత్మహత్య చేసుకోగానే ఆమె ఫోన్ ఛాట్స్ లోకి వెళ్లి, ఆమె ఓ అబ్బాయితో టిఫిన్ చేస్తూ కని���ించిందని సీసీ ఫుటేజీ బయటకు తీసిన తెలంగాణ పోలీసులు DCP వెంకటేశ్వరరావు గారు, బెడ్ కింద లవ్ సింబల్స్ ఉన్న లెటర్ దొరికిందని నిస్సిగ్గుగా బయటకు చెప్పారు. ఆమె ఛాటింగుల కోసం వెతికిన మీరు ఆమె చదివి అలసిపోయిన పుస్తకాల్లో వెతికితే తెలిసేది ఎన్ని పరీక్షలకు అప్లై చేసిందో. ఇప్పటికైనా విక్టిమ్ బ్లేమింగ్ ��పండి. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆపండి.
��ెలంగాణను దోపిడి దొంగ-దొరల గడీల పాలన నుండి విముక్తి చేయడానికి, బహుజన పోరాట యోధుడు దొడ్డి కొమురన్న, బెల్లిలలితక్కల వారసుడు, పెద్దమ్మ తల్లి ఆశీస్సులు మెండుగా ఉన్న వట్టె జానయ్య యాదవ్ కుటుంబానికి బాసటగా ఇయాల నేను సూర్యాపేటకు పోతున్న.
మీరు కూడా సద్ది కట్టుకోని వేలాదిగా ఈ శాంతియుత శక్తి ప్రదర్శనకు తరలిరండి.
మనం బిచ్చగాళ్లం కాదు, బహుజన బాహుబలులం అని నిరూపించాల్సిన సమయం ఆసన్నమైంది. ���ండి. స్వచ్ఛందంగా కదలిరండి.✊
BRS, Congress, BJP లో బందీలైన బహుజన బిడ్డలారా, మీరు కూడా రాండి.🙏
భరిస్తే బానిసలమైతం…తెగిస్తే తానీషాలమైతం…
కలుద్దాం…నిలుద్దాం…గెలుద్దాం..
భారత రాజ్యాంగం వర్ధిల్లాలి…
జైభీం.
@PonnalaLaksmiah
@TeenmarMallanna
#VR99
#LiberateTelangana
#FifthRevolution
#Kanshiram
#Behenji
To save @KTRBRS and @BRSparty Mafia in #Pravilaka’s suicide case, Chikkadapally Inspector, Mr Pedamarti Naresh who incidentally belongs to SC community has been suspended and made sacrificial lamb!! This is outright diversionary tactic.
Once again #KTR is proved to be #LierTheChief by spreading false stories on this hapless job seeker.
Baap Numbri-Beta Dus Numbri.
#Red_Handed with Red_Tapism
పోలీసుల అబద్దాలతో మాత్రమే మీరు ముందుకు వెళ్తే మునగక తప్పదు......
BRS Social Media
Namaste Telangana
TNews ..... కలిపి నిరుద్యోగులను తీవ్రంగా అవమానిస్తున్నారు .....
అధికార మధం తో అందలం ఎక్కాలని చూస్తే ...
ఆగం అవుతారు ....
#lierktr
#కట్టు_కథ
👉అధికారము , అహంకారం కలిసిపోయినప్పుడు.... ప్రజలతో సంబంధాలు తెగిపోయిననప్పుడు ... నిజ నిజాలతో సంబంధం లేకుండా ఇలాంటి అబద్ధాలే రాజ్యమేలుతాయి...
👉కట్టు కథల్ని , కల్లబొల్లి మాటలని ప్రచారం చేయాలని అనుకున్నపుడు కనీస హోమ్ వర్క్ చేసి వచ్చేదుండే KTR గారు ....
ఇది మీ అహంకారం, KTR/BRS! @KTRBRS
ప్రవళికి హత్య జరిగింది. ఇది ఒక సంస్థాగత హత్య; మీరు మరియు మీ ప్రభుత్వం బాధ్యత వహించాలి!
కేటీఆర్, దయచేసి మీరు ట్విట్టర్ గన్ పెల్చే ముందు తగిన శ్రద్ధ వహించండి. BRS చాలా ప్రమాదకరమైన ఆట ఆడుతోంది. పో��ీసులు, సోషల్ మీడియా చేతిలో ఉంచుకొని ఏమైనా చేయొచ్చు అనుకొని భ్రమ పడుతోంది. కానీ ప్రధాన ప్రతిపక్షం నిరుద్యోగ యువత. వాల్లే మీ తాట తీస్తారు.
@RSPraveenSwaero @Murali_IASretd @dr_mvreddy @venkateshchowan @VenkatReddy_MVF @TelanganaCMO
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఆమోదయోగ్యమైనవని, అమలు చేయదగినవని కేసిఆర్ స్వయంగా ఒప్పుకున్నారు.
- శ్రీ @revanth_anumula గారు,
టిపిసిసి అధ్యక్షులు & ఎంపీ.
నిక్కర్ పార్ట��తో జత కట్టిన లిక్కర్ పార్టీ..
👉 గత కొంత కాలంగా బీజేపీ వాళ్ళు రాసిచ్చిన అబద్ధాలను ప్రచారం చేస్తున్న కేటీఆర్.
👉 బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారి, వాళ్లేం చెప్తే అదే చెప్తున్నారు.
👉 ప్రవళిక గ్రూప్ టూ కే అప్లై చేయలేదని కేటీఆర్ చెప్పడం హాస���యాస్పదం.
#LooTR #ByeByeKCR
అశోక్ నగర్ లో ఆత్మహత్య చేసుకున్న ఆడబిడ్డ ప్రవల్లిక తరపున న్యాయం కావాలని వేల గొంతులు నినదిస్తున్నా, కేసీఆర్ చెవికి వినబడటం లేదు.
ఈ పెద్దమనిషి పాలనలో మనుషుల ప్రాణాలకు విలువ లేదు. రా��్షస పాలనలో హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు తప్ప యువతకు భవిత లేదు.
ప్రవల్లిక సూసైడ్ లెటర్ ను గమనిస్తే ఇదే అర్థమవుతోంది. విద్యార్థిని ఆత్మహత్య పై ప్రభుత్వం స్పందించాలి.
కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.
#Hyderabad #AshokNagar
నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు తండ్రి కి మించిన తనయుడు..తెలంగాణ ప్రజలారా మరో సార��� మోసపోకండి.. అమ్మాయి జాబ్స్ రావుమోని ఆత్మ హత్య చేసుకుంటే అమ్మాయి కి బాయ్ frnd ఉన్నాడని నీచ రాజకీయం చేస్తున్న BRS కు డిపాజిట్ కూడా రాకుండా చేయాలి..లేకపోతే మన జీవితాలకు భద్రత ఉండదు..
@RSPraveenSwaero
Flash protest erupted after govt job aspirant ends her life in Ashok Nagar
Reportedly Pravallika from Warangal was staying in hostel and preparing for exams, fed up of repeated cancellation and postponement of exams committed suicide