From today, beginning my Ayyappa Deeksha and will be staying away from all social media until completed my Irumudi.
Will pray for the good health, happiness, and well-being of every living being.
Swamiye Saranam Ayyappa 🙏🖤
నన్ను చంపేందుకు మాటలనే కత్తులు చేశారు…
నన్ను పాతేయడానికి అబద్ధాలనే గోతులు తీశారు…
కానీ ఒక్క విషయం మర్చిపోయారు…
నా వెనుక ఒక కొండంత బలం ఉందని!
ఆ బలం పేరే… @PawanKalyan
కొన్ని కొన్ని అలా గుర్తు చేస్తూ ఉండాలి తప్పదు
కళ్యాణ్ గారు లేకపోతే బీజేపీ వాళ్లు టీడీపి ని ని దెగ్గరికి కూడా రానివ్వరు
12/03/2024 - Bhimavaram JSP Meeting.
ఇప్పుడు Gen-Z అంటున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు పదేళ్ల క్రితమే యువతను రాజకీయాల వైపు మళ్లించి యువతను కేంద్రం చేసుకుని రాజకీయాలు చేసారు - @TSivasankararao#Janasena#PawanKalyan