Honored to be part of @ncbn Garu's visionary mission to establish Srivari temples in state capitals. with TTD Chairman @BollineniRNaidu, I visited the proposed temple site at Patna & conveyed our gratitude to Bihar CM @samrat4bjp for allocating 15 acres for this sacred project.🙏
आज विशाखापट्टनम स्थित Brandix India Apparel City का दौरा किया। 1,000 एकड़ में विकसित यह एकीकृत परिधान विनिर्माण एवं आपूर्ति श्रृंखला केंद्र भारत के वस्त्र क्षेत्र के वैश्विक सामर्थ्य का उत्कृष्ट उदाहरण है।
यहाँ कार्यरत हजारों महिला कर्मियों, आधुनिक विनिर्माण इकाइयों तथा विदेशी निर्यात के लिए अनुकूल उत्पादन व्यवस्थाओं का अवलोकन किया। ऐसे औद्योगिक क्लस्टर, रोजगार सृजन, महिला सशक्तिकरण और ‘मेक इन इंडिया’ को नई गति प्रदान कर रहे हैं।
#Brandix #Textiles #WomenEmpowerment #MakeInIndia #AatmanirbharBharat #ViksitBharat #ApparelIndustry
Heartfelt congratulations to @himantabiswa Ji on taking oath again as Assam CM 💐 Your devotion to Dharma and vision for Northeast India continue to inspire. Wishing Assam greater prosperity under your leadership 💐
కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్య దర్శనం ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదించింది. TTD EO శ్రీ ముద్దాడ రవిచంద్ర IAS గారితో కలిసి అభిషేక సేవలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. సర్వ జనుల ఆయురారోగ్యాల కోసం స్వామివారిని ప్రార్థించాను. ఓం నమో వేంకటేశాయ! 🙏
అనకాపల్లిలో SSF ఆధ్వర్యంలో జరిగిన బాలవికాస్ కేంద్రాల వార్షికోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. సనాతన ధర్మ స్ఫూర్తితో చిన్నారుల్లో క్రమశిక్షణ, దేశభక్తి, సంస్కారాలను పెంపొందిస్తున్న వారి సేవ అభినందనీయం. ఈ సేవా యజ్ఞం రేపటి భారతానికి బలమైన పునాది. 🙏
#SSF#BalaVikas#SanatanaDharma
Our 20,000 employees of Brandix India Apparel City (BIAC) express heartfelt gratitude to Hon’ble Union Minister for Commerce & Industry Shri @PiyushGoyal Ji for today’s visit. His inspiring words have truly uplifted the morale of our entire workforce. 🙏🙏
Deep gratitude from the 20,000 employees of Brandix India Apparel City (BIAC) for the visit of Hon'ble Minister Shri @PiyushGoyal Ji today!
His insightful & inspirational words have greatly uplifted the morale of our entire workforce. Thank you, Sir! 🙏
#WATCH | Anakapalli, Andhra Pradesh: On his visit to Brandix apparel company at SEZ Atchutapuram, Union Minister Piyush Goyal says, "I am truly delighted to visit Brandix SEZ (Special Economic Zone) and the AMTZ (Andhra Pradesh MedTech Zone) where medical devices are produced... The textile park has 20,000 women... The medical devices park also produces Rs 16,000 Crores worth of medical devices... I have invited all SEZ commissioners from across India. They will hold a meeting in Visakhapatnam and visit Brandix Park and AMTZ Park... We are also examining what further relief we can provide to the SEZs to increase production there..."
Hon'ble Minister Sri @naralokesh Ji,
The confidence and support you have given to the industry during tough times are truly remarkable. On behalf of our 20,000 employees, we extend our heartfelt gratitude for your inspiring leadership and unwavering support to us.
ప్రముఖ దుస్తుల తయారీ సంస్థ బ్రాండిక్స్ ఇండియా డైరెక్టర్, భారతీయ భాగస్వామి పి.సి దొరస్వామి గారు సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ట్రంప్ అదనపు టారిఫ్ ల నేపథ్యంలో దేశవ్యాప్తంగా దుస్తుల తయారీ రంగం ఎదుర్కొంటోన్న ఇబ్బందులను వివరించారు. రాష్ట్రానికి తలమానికంగా ఉన్న అతి పెద్ద వస్త్ర తయారీ పరిశ్రమ బ్రాండిక్స్ ఇండియా సంస్థను ఈ టారిఫ్లు తీవ్రంగా దెబ్బతీశాయని, ప్రభుత్వం తరఫున సహకారం కావాలని విజ్ఞప్తి చేశారు. సంస్థను ఆదుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, పరిస్థితిని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారితో చర్చించి ఉపశమన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చాను.
My heartfelt thanks to Shri Nara Lokesh, Minister for IT, Human Resources, and Electronics, Andhra Pradesh, for presenting me The Voice of People, a book compiled by his Yuvagalam Padayatra experiences, along with his son, Chiranjeevi Devansh.
@naralokesh#YuvaGalamPadayatra
అమరావతిలో టిటిడి నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవంలో పాల్గొనడం నా అదృష్టం. సీఎం @ncbn గారి సమక్షంలో ఈ పవిత్ర వేడుకలో ఆసీనులై ఉండటం నా జీవితంలో మరపురాని క్షణం. స్వామివారి కృపతో అమరావతి సర్వైశ్వర్యంగా అభివృద్ధి చెందాలని ప్రార్థిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ 🕉
It's true blessing and inspiration to meet the visionary leader- HCM garu. There is always a feeling of strong aura of positivity, and lots of motivation. His golden words of wisdom and unconditional support boosts tons of confidence energy especially when you are in business.
సంక్రాంతి పండుగ అతి పెద్ద సాంప్రదాయ పండుగ. రైతుల కష్ట ఫలం ధన, ధాన్య రూపంలో ఇళ్ళకు చేరే వేడుక. గంగిరెద్దులు, గొబ్బిళ్ళు, ముత్యాల ముగ్గులు,ప్రకృతి, పశు సంపద, వ్యవసాయ విశిష్టతలను చాటి చెప్పే గొప్ప పండుగ.
మనసంస్కృతి,సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే
సంక్రాంతి పర్వదినం శుభాకాంక్షలు
Congratulations to the #RRRMovie team for winning an Oscar for the mesmerizing Natu Natu song! The Telugu flag continues to fly high! Kudos to Composer MM Keeravani Garu, Writer Chandrabose Garu, Ace Director SS Rajamouli Garu & the entire cast & crew of #RRRMoive
My deepest condolences to H'ble Prime Minister Shri @ Narendramodiji on the demise of his beloved mother, Smt Heeraben Modi. May her Athma attain Sadgathi.🙏
🕉 Om Shanthi 🕉
శ్రీ సీతారాముల అనుగ్రహంతో మీకు సర్వదోషములు తొలగి,సర్వశుభాలు కలగాలని కోరుకుంటూ..బ్రాండిక్స్ ఉద్యోగులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు !
దొరస్వామి
భారతీయ భాగస్వామి
బ్రాండిక్స్ ఇండియా అపెరల్ సిటీ
#HappySriRamaNavami#DoraswamyPC#BrandixIndia
‘శతాయుర్వజ్ర దేహాయ
సర్వ సంపత్కరాయచ
సర్వారిష్ట వినాశాయ
నింబ కందళ భక్షణం’
ఈ ఉగాది మీ జీవితంలో సరికొత్త వెలుగులను ప్రసరింపజేయాలని మనసారా ప్రార్ధిస్తూ శ్రీ శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు !
దొరస్వామి
భారతీయ భాగస్వామి
బ్రాండిక్స్ ఇండియా అపెరల్ సిటీ
#HappyUgadi