నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి *వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి* కార్యక్రమానికి హాజరై నివాళులర్పించిన..
*ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.*
----------------------------
వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు *కాకాణి గోవర్ధన్ రెడ్డి* గారు, నెల్లూరు పార్లమెంట్ పరిశీలకులు *జంకె వెంకటరెడ్డి.. గారు*. మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ *కాకాణి పూజితమ్మ గారు* మరియు వైఎస్ఆర్సిపి నేతలతో కలిసి.ఎమ్మెల్సీ *పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. గారు* నెల్లూరు వైఎస్ఆర్సిపి జిల్లా కార్యాలయంలో *వై ఎస్ రాజశేఖర్ రెడ్డి* గారి వర్ధంతి కార్యక్రమానికి హాజరై..*రాజశేఖర్ రెడ్డి* విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు
*మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి.. ప్రజలకు అందించిన సుపరిపాలనను, ఆయన తీసుకొచ్చిన సంస్కరణలను నేతలు గుర్తు చేసుకున్నారు.*
*ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో పాల్గొని.. రక్తదానం చేసిన దాతలను.. నేతలు అభినందించారు.*
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు సిటీలోని గంది బొమ్మ సెంటర్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మరియు సిటీ నాయకులు కార్యకర్తలు...
.#YSRLivesOn#YSRVardhanthi#YSRForeverWithUs#pcsr
YSR అంటే ఆరోగ్యశ్రీ
YSR అంటే 108
YSR అంటే ఉచిత కరెంటు
YSR అంటే ORR
YSR అంటే ఉచిత విద్య
YSR అంటే 2/- కేజీ బియ్యం
YSR అంటే అభివృద్ధి
YSR అంటే సంక్షేమం.
YSR చరిత్ర మర్చిపోలేని పేరు..
#YSR జనం గుండెల్లో నిలిచిపోయిన రూపం..
#YSRLivesOn#YSRForever#YSRVardanthi
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మార్చి 12 వైఎస్ఆర్సిపి విద్యార్థి పోరు అందరు హాజరు అవ్వాలని నెల్లూరుసిటీ వైయస్సార్ సిపి ఇన్చార్జ్ మరియు ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు పిలుపునిచ్చారు అందరూ కలిసి ఈ పౌరుని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము
బిగ్ బ్రేకింగ్
*MLC నా మజాకా*
*పట్టు వదలని విక్రమార్కుడు లాగా హైకోర్టు మెట్లు ఎక్కి విజయం సాధించిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి..మొదటి నుండి కూడా అపజయమనేది లేకుండా విజయపరంపర కొనసాగిస్తున్న ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి*
*రెడ్ క్రాస్ కమిటీ సభ్యులుగా కొనసాగింపు..ఉదయం నుండి ఉత్కంఠ