సొంత పార్టీ లీగల్ సెల్ ఉపాధ్యక్షుడే ఎమ్మెల్యే చింతమనేని అక్రమాలపై ఆరోపణలు చేస్తే... విచారణ జరపాల్సింది పోయి పోలీసుల సమక్షంలో ఆయన ఇంటికే వెళ్లి దాడికి దిగడం ఏ పాలనకు నిదర్శనం @ncbn గారూ? ప్రజాస్వామ్యంలో చట్టం పనిచేస్తుందా? లేక అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇష్టారాజ్యమా?
#TDPGoons
#SadistChandraBabu
#CBNFailedCM
The @ncbn government continues to suppress the voices of the people and the opposition. After the takedown of our official Instagram handle earlier this year, the official YSRCP Facebook page has now been made inaccessible in India.
This is not just an attack on YSRCP; it is an attack on democratic values and freedom of expression. We only reveal facts, expose the government’s failures and corrupt practices, and bring to light issues that affect the people. Silencing an opposition party’s official handles, there by opposition voices for speaking the truth sets a dangerous precedent and is most undemocratic.
From cases being filed against those questioning the government on expenditure profligacy associated with Amaravati capital development, irregularities in the DSC process, TTD ghee tenders, and other matters of public importance bringing to light appropriate evidence of rampant corruption, to the restriction of critical content online, a disturbing pattern is emerging.
We will challenge these unfair actions through every legal and constitutional avenue. No intimidation, censorship, or misuse of institutions can silence the voice of the people. We remain committed to holding those in power accountable and defending the fundamental right to freedom of speech and expression.
We demand the immediate restoration of the official page in the interest of democracy and to uphold the constitutional spirit.
@AshwiniVaishnaw, @GoI_MeitY, @AmitShah, @PMOIndia, @Meta, @MIB_India, @Facebook
#SaveDemocracy #FreedomOfSpeech
*14-06-2026*
*తాడేపల్లి:*
*ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ అవకతవకలపై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు*
*ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్ బ్రేకింగ్ పాయింట్స్...*
డియస్సీ అభ్యర్థుల ఆవేదన - ప్రభుత్వ నిర్లక్ష్యం.
డియస్సీ రాసిన 3.50 లక్షల మంది అభ్యర్థులకు కూటమి ప్రభుత్వంలో తీవ్ర అన్యాయం.
నష్టపోయిన డియస్సీ అభ్యర్థుల పక్షాన వైయస్సార్సీపీ నిరంతరం పోరాడుతోంది.
విపక్షాల ప్రశ్నలకు మంత్రులు, ప్రభుత్వం సమాధానం చెప్పకుండా పారిపోతున్నారు.
డియస్సీ అక్రమాలపై మంత్రులు స్పందించకుండా అధికారులను ముందుకు నెడుతున్నారు.
డియస్సీ నిర్వహణపై అధికారుల పాత్రికేయ సమావేశాలు పెట్టించడం ఆనవాయితీగా మారింది.
గడిచిన రెండేళ్లలో అధికారులు మాత్రమే స్పందించడం చాలా అరుదైన విషయం
డియస్సీ అక్రమాలపై అధికారుల మాటల్లో ఎలాంటి స్పష్టత లేదు
ఎస్ సీ ఈ ఆర్ టీ (SCERT) అవుట్ సోర్సింగ్ ఉద్యోగి వ్యవహారం
SCERT అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్‌కు సోషల్ స్టడీస్‌లో ఫస్ట్ ర్యాంకు రావడంపై అనేక అనుమానాలకు తావిస్తోంది
నవీన్ కు టీజీటీ తెలుగులో కూడా 6వ ర్యాంకు వచ్చింది
ఈ రెండు ర్యాంకులు వచ్చిన తర్వాతే ప్రభుత్వం సదరు అభ్యర్థిని ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టింది
ప్రశ్నపత్రాల తయారీలో నవీన్ అనే వ్యక్తి పాల్గొన్నట్లు ఆరోపణలు
నవీన్ ద్వారానే అనేక మందికి డియస్సీ ప్రశ్నపత్రం లీక్ అయిందన్న ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి
ఈ అక్రమాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా అధికార్ల నుంచి సరైన స్పందన లేదు
'విషయం కోర్టులో ఉంది, చెప్పలేం' అంటూ ప్రిన్సిపల్ సెక్రటరీ దాటవేత ధోరణి
స్పోర్ట్స్ కోటా డియస్సీ - మెగా డియస్సీ గందరగోళం
స్పోర్ట్స్ డియస్సీ అని చెప్పి.. చివరికి దాన్ని మెగా డియస్సీలో కలిపేశారు
ప్రిన్సిపల్ సెక్రటరీ ఎప్పుడూ స్పోర్ట్స్ డియస్సీ గురించి మాట్లాడ్డానికి ఇష్టపడడం లేదు
డియస్సీ ఫలితాల మొత్తం ప్రక్రియను పాఠశాల విద్యాశాఖే విడుదల చేసింది
మొత్తం డియస్సీ నిర్వహణలోనే అనేక అవకతవకలు జరిగాయి
డియస్సీ నిర్వహణ అక్రమాలను సాక్ష్యాధారాలతో సహా చూపిస్తానన్న ఎమ్మెల్సీ పర్వత చంద్రశేఖర్
రిజర్వేషన్లు, నార్మలైజేషన్ అక్రమాలు
డియస్సీ అభ్యర్థులను వన్ ఈస్ట్ వన్ (1:1) రేషియోలో పిలిచి తీవ్ర అన్యాయం చేశారు
ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీల మధ్య వర్టికల్ రిజర్వేషన్ విధానాన్ని సక్రమంగా అమలు చేయలేదు
రిజర్వేషన్ల ఉల్లంఘన వల్ల వేలాది మంది అర్హులైన అభ్యర్థులు నష్టపోయారు
సీబీఎస్ఈ, నవోదయ ఇంగ్లిషు మీడియం విద్యార్థులను డియస్సీకి దూరం పెట్టడం అన్యాయం
టెట్ రాసినా కూడా వేలాది మంది ఇంగ్లిషు మీడియం విద్యార్థులను ఇబ్బందులకు గురిచేశారు
జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లోనే నార్మలైజేషన్ ప్రక్రియకు దూరంగా ఉంటున్నారు
జిల్లా స్థాయి పరీక్షల్లో రాష్ట్ర ప్రభుత్వం నార్మలైజేషన్ ప్రక్రియను ఎందుకు తెచ్చింది?
నార్మలైజేషన్ పేరుతో నచ్చిన సెషన్స్ లో 7, 8 మార్కులు కలిపి అక్రమాలకు పాల్పడ్డారు
డియస్సీలో 0.1 మార్కు తేడాతో వేలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉంది
నార్మలైజేషన్ ప్రక్రియ వల్ల కష్టపడి చదివిన జెన్యూన్ అభ్యర్థులు రోడ్డున పడ్డారు
సోషల్ మీడియా వేధింపులు & సర్టిఫికేట్ల అక్రమాల సాక్ష్యాలు
రాజకీయ నాయకులు, కొంతమంది అధికారులు కుమ్మక్కై నిరుద్యోగుల పొట్టకొట్టారు
సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్న అభ్యర్థులను మానసికంగా వేధిస్తున్నారు
కూటమి ప్రభుత్వ సోషల్ మీడియా వింగ్ నిరుద్యోగులపై రకరకాల ముద్రలు వేస్తూ అవమానిస్తోంది
కష్టపడి చదువుకున్న అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మానసిక వ్యధకు గురిచేస్తున్నారు
బాధ్యతగల ప్రతిపక్షంగా డియస్సీ అక్రమాలను ప్రజల ముందు ఉంచుతున్నాం
స్పోర్ట్స్ కోటాలో హయ్యెస్ట్ అచీవ్మెంట్, బ్యాకప్ సర్టిఫికేట్లు పెట్టాలన్న నిబంధనను తుంగలో తొక్కారు
జూనియర్, సబ్ జూనియర్, స్కూల్ లెవల్ గేమ్స్ (SGF) సర్టిఫికేట్లను పరిగణనలోకి తీసుకోకూడదనే రూల్స్ బ్రేక్ చేశారు
డియస్సీ నియామకాల్లో ప్రతి దశలోనూ అన్యాయం, అక్రమం కనిపిస్తూనే ఉంది.
వాటన్నింటినీ మీ మందు ఉంచుతున్నాను.
ఇక్కడ అభ్యర్ధుల పేర్లు బదులు వారి డియస్సీ అప్లికేషన్ నెంబరును మీ మందుంచుతాను
అప్లికేషన్ నెంబర్ 20485: ఒకే గేమ్‌లో నిబంధనలకు విరుద్ధంగా రెండు సర్టిఫికేట్లు కన్సిడర్ చేశారు
అప్లికేషన్ నెంబర్ SDSC0002615: హయ్యెస్ట్ అచీవ్మెంట్ వాలీబాల్‌లో ఉంటే బ్యాకప్ సర్టిఫికేట్ కబడ్డీలో పెట్టారు
వేరే గేమ్ బ్యాకప్ సర్టిఫికేట్ ఉన్నా స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్ ఉద్యోగం కట్టబెట్టారు
హయ్యెస్ట్ అచీవ్ మెంట్ సాధించిన గేమ్ కి, బ్యాకప్ సర్టిఫికేట్ ఉన్న గేమ్ కి సంబంధం లేకుండా దరఖాస్తు చేస్తే దాన్ని అధికారులు అంగీకరించారు
అంటే డిగ్రీ ఎంపీసీ చదివిన అభ్యర్ధి.. ఇంటర్ లో బైపీసీ చదవినట్లు ఉంది, సర్టిఫికేట్లు ఎంత ఫేకో అర్ధం చేసుకోవచ్చు
*14-06-2026*
*తాడేపల్లి:*
*ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ అవకతవకలపై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు*
*ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్ బ్రేకింగ్ పాయింట్స్...*
డియస్సీ అభ్యర్థుల ఆవేదన - ప్రభుత్వ నిర్లక్ష్యం.
డియస్సీ రాసిన 3.50 లక్షల మంది అభ్యర్థులకు కూటమి ప్రభుత్వంలో తీవ్ర అన్యాయం.
నష్టపోయిన డియస్సీ అభ్యర్థుల పక్షాన వైయస్సార్సీపీ నిరంతరం పోరాడుతోంది.
విపక్షాల ప్రశ్నలకు మంత్రులు, ప్రభుత్వం సమాధానం చెప్పకుండా పారిపోతున్నారు.
డియస్సీ అక్రమాలపై మంత్రులు స్పందించకుండా అధికారులను ముందుకు నెడుతున్నారు.
డియస్సీ నిర్వహణపై అధికారుల పాత్రికేయ సమావేశాలు పెట్టించడం ఆనవాయితీగా మారింది.
గడిచిన రెండేళ్లలో అధికారులు మాత్రమే స్పందించడం చాలా అరుదైన విషయం.
డియస్సీ అక్రమాలపై అధికారుల మాటల్లో ఎలాంటి స్పష్టత లేదు.
ఎస్ సీ ఈ ఆర్ టీ (SCERT) అవుట్ సోర్సింగ్ ఉద్యోగి వ్యవహారం
SCERT అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్‌కు సోషల్ స్టడీస్‌లో ఫస్ట్ ర్యాంకు రావడంపై అనేక అనుమానాలకు తావిస్తోంది.
నవీన్ కు టీజీటీ తెలుగులో కూడా 6వ ర్యాంకు వచ్చింది.
ఈ రెండు ర్యాంకులు వచ్చిన తర్వాతే ప్రభుత్వం సదరు అభ్యర్థిని ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టింది.
ప్రశ్నపత్రాల తయారీలో నవీన్ అనే వ్యక్తి పాల్గొన్నట్లు ఆరోపణలు.
నవీన్ ద్వారానే అనేక మందికి డియస్సీ ప్రశ్నపత్రం లీక్ అయిందన్న ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి.
ఈ అక్రమాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా అధికార్ల నుంచి సరైన స్పందన లేదు.
'విషయం కోర్టులో ఉంది, చెప్పలేం' అంటూ ప్రిన్సిపల్ సెక్రటరీ దాటవేత ధోరణి.
స్పోర్ట్స్ కోటా డియస్సీ - మెగా డియస్సీ గందరగోళం
స్పోర్ట్స్ డియస్సీ అని చెప్పి.. చివరికి దాన్ని మెగా డియస్సీలో కలిపేశారు.
ప్రిన్సిపల్ సెక్రటరీ ఎప్పుడూ స్పోర్ట్స్ డియస్సీ గురించి మాట్లాడ్డానికి ఇష్టపడడం లేదు.
డియస్సీ ఫలితాల మొత్తం ప్రక్రియను పాఠశాల విద్యాశాఖే విడుదల చేసింది.
డియస్సీ నిర్వహణ అక్రమాలను సాక్ష్యాధారాలతో సహా చూపిస్తానన్న ఎమ్మెల్సీ పర్వత చంద్రశేఖర్.
రిజర్వేషన్లు, నార్మలైజేషన్ అక్రమాలు..
డియస్సీ అభ్యర్థులను వన్ ఈస్ట్ వన్ (1:1) రేషియోలో పిలిచి తీవ్ర అన్యాయం చేశారు.
ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీల మధ్య వర్టికల్ రిజర్వేషన్ విధానాన్ని సక్రమంగా అమలు చేయలేదు.
రిజర్వేషన్ల ఉల్లంఘన వల్ల వేలాది మంది అర్హులైన అభ్యర్థులు నష్టపోయారు.
సీబీఎస్ఈ, నవోదయ ఇంగ్లిషు మీడియం విద్యార్థులను డియస్సీకి దూరం పెట్టడం అన్యాయం.
టెట్ రాసినా కూడా వేలాది మంది ఇంగ్లిషు మీడియం విద్యార్థులను ఇబ్బందులకు గురిచేశారు.
జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లోనే నార్మలైజేషన్ ప్రక్రియకు దూరంగా ఉంటున్నారు.
జిల్లా స్థాయి పరీక్షల్లో రాష్ట్ర ప్రభుత్వం నార్మలైజేషన్ ప్రక్రియను ఎందుకు తెచ్చింది?
నార్మలైజేషన్ పేరుతో నచ్చిన సెషన్స్ లో 7, 8 మార్కులు కలిపి అక్రమాలకు పాల్పడ్డారు.
డియస్సీలో 0.1 మార్కు తేడాతో వేలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉంది.
నార్మలైజేషన్ ప్రక్రియ వల్ల కష్టపడి చదివిన జెన్యూన్ అభ్యర్థులు రోడ్డున పడ్డారు.
సోషల్ మీడియా వేధింపులు & సర్టిఫికేట్ల అక్రమాల సాక్ష్యాలు.
రాజకీయ నాయకులు, కొంతమంది అధికారులు కుమ్మక్కై నిరుద్యోగుల పొట్టకొట్టారు.
సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్న అభ్యర్థులను మానసికంగా వేధిస్తున్నారు.
కూటమి ప్రభుత్వ సోషల్ మీడియా వింగ్ నిరుద్యోగులపై రకరకాల ముద్రలు వేస్తూ అవమానిస్తోంది.
కష్టపడి చదువుకున్న అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మానసిక వ్యధకు గురిచేస్తున్నారు.
బాధ్యతగల ప్రతిపక్షంగా డియస్సీ అక్రమాలను ప్రజల ముందు ఉంచుతున్నాం.
స్పోర్ట్స్ కోటాలో హయ్యెస్ట్ అచీవ్మెంట్, బ్యాకప్ సర్టిఫికేట్లు పెట్టాలన్న నిబంధనను తుంగలో తొక్కారు.
జూనియర్, సబ్ జూనియర్, స్కూల్ లెవల్ గేమ్స్ (SGF) సర్టిఫికేట్లను పరిగణనలోకి తీసుకోకూడదనే రూల్స్ బ్రేక్ చేశారు.
డియస్సీ నియామకాల్లో ప్రతి దశలోనూ అన్యాయం, అక్రమం కనిపిస్తూనే ఉంది.
వాటన్నింటినీ మీ మందు ఉంచుతున్నాను.
ఇక్కడ అభ్యర్ధుల పేర్లు బదులు వారి డియస్సీ అప్లికేషన్ నెంబరును మీ మందుంచుతాను.
అప్లికేషన్ నెంబర్ 20485: ఒకే గేమ్‌లో నిబంధనలకు విరుద్ధంగా రెండు సర్టిఫికేట్లు కన్సిడర్ చేశారు.
అప్లికేషన్ నెంబర్ SDSC0002615: హయ్యెస్ట్ అచీవ్మెంట్ వాలీబాల్‌లో ఉంటే.. బ్యాకప్ సర్టిఫికేట్ కబడ్డీలో పెట్టారు.
వేరే గేమ్ బ్యాకప్ సర్టిఫికేట్ ఉన్నా స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్ ఉద్యోగం కట్టబెట్టారు.
హయ్యెస్ట్ అచీవ్ మెంట్ సాధించిన గేమ్ కి, బ్యాకప్ సర్టిఫికేట్ ఉన్న గేమ్ కి సంబంధం లేకుండా దరఖాస్తు చేస్తే దాన్ని అధికారులు అంగీకరించారు.
అంటే డిగ్రీ ఎంపీసీ చదివిన అభ్యర్ధి.. ఇంటర్ లో బైపీసీ చదవినట్లు ఉంది.
అంటే సర్టిఫికేట్లు ఎంత ఫేకో అర్ధం చేసుకోవచ్చు.
The so-called 'Mega' DSC was a carefully engineered policy sketch for a 'Mega' scam, a dark operation by CM Chandrababu and his son Nara Lokesh as Minister-in-charge, grievously damaging the lives of meritorious aspirants. Lakhs of aspirants are in anguish today, shedding tears because of the manipulation and deception by the @ncbn Government. Andhra Pradesh never witnessed such a disastrous recruitment process before. For the recruitment process for 16,000 DSC posts, every safeguard that protected transparency was dismantled, every institutional check was weakened, through a carefully laid out a scheme of fraud for purposes of converting the DSC recruitment into a money-spinning scam. Never before in the history of Andhra Pradesh has a recruitment process been marred by irregularities at such scale.
DSC represents hopes and aspirations of lakhs of unemployed youth. Malpractices and corruption in the DSC recruitment process executed by the department, whose Minister-in-charge is Nara Lokesh, are extremely condemnable and the situation warrants a CBI inquiry.
The corruption ridden DSC recruitment process is a multi layered scam and the following are the key aspects of it.
1. Chandrababu's government dismantled long-standing institutional safeguards. The entire conspiracy began with preparation of question papers (handled by SCERT) and the conduct of the examination (handled by the DSC Convenor). These responsibilities were traditionally separated to preserve confidentiality. This process was completely compromised when the separation of responsibilities was done away with. Chandrababu government sidelined the DSC Convenor and entrusted both crucial responsibilities to the Director of SCERT, thereby undermining the transparency of DSC examination and deliberately paving the way for irregularities. This arrangement created a convenient mechanism as the first step for the Mega Scam.
2. Making matters worse, the highly confidential tasks of question paper preparation and its upload were entrusted to outsourcing employees, creating a system vulnerable to abuse while conveniently providing potential scapegoats if design were to get exposed. The case of an outsourcing employee securing top rank in DSC in the very examination process he was associated with is a classic example of the consequences of the irregularity. This is direct proof of the paper leak scam.
The sequence of events that follow generate further suspicion about the fragility of the system enabling paper leak and other irregularities. Why was that individual not provided the job despite him securing first rank? Why were the individual's ID and data removed from the merit list subsequently? Why wasn't he invited for the certificate verification? Are these not the reasons cited by that individual when he approached the Court? An outsourcing employee working in SCERT and intimately involved in question paper preparation, securing 1st rank, speaks volumes about the paper leak. For purposes of ascertaining the depth of the paper leak issue an inquiry by CBI is necessary. (supporting doc refer 1-5 slides in the attachment - extracts of candidate rankings, changes made to the merit list, Candidate's letter to the department and Court filing)
3. The total lack of transparency with respect to declaration of results is also absolutely worrisome, with merit lists and merit-cum-roster lists not being placed on the notice boards of collectors' offices, as was the prevailing practice. Instead, the process was centralized with only online display and messaging. This resulted in candidates facing significant hardship owing uncertainty, with them running from pillar to post with nobody to redresses their grievances, not at the district collector level and not at head office level.The cruelest aspect of the entire DSC examination is that, several candidates who received call letters on 1:1 basis and whose certificates were successfully verified, did not find their name in final selection list. Strict adherence to Rule 20 of Scheme of Selection Rules 2025 necessitated preparation of merit-cum-roster list after taking into consideration, marks, ranks, cutoff and all forms of reservations in place, be it vertical or horizontal, be it under meritorious sportspersons quota, be it under persons with benchmark disabilities quota, and so forth. Under the rule position, successful verification of certificates after this step must only result in the candidate's name being placed in final selection list, however, such has not been the fate of several call letter recipients. (Supporting doc refer 6-7 slides in the attachment - Rule 20 of Scheme of Selection Rules, 2025).
4. The most revealing aspect of the entire scandal is the manner in which the sports quota was dealt with. The shameless manner in which, the policies were altered to enable recklessness in the recruitment process is indeed very distressing. Injustice was done not only to meritorious candidates but also to genuine sportspersons who have worked hard for their achievements. Doing away with the existing policy mandating qualification in examination as provided in G.O. No. 74 dated 9th August, 2012, through a new sports policy introduced vide G.O. no. 8 dated 10th December, 2024 and bringing it into implementation through G.O. No. 4 and G.O. No. 47, Chandrababu and his son had already prepared what can only be described as a "policy blueprint for a scam." For the first time in history, sports quota candidates were exempted from appearing for the DSC examination, creating a backdoor entry through which they were brought into the system. Once the recruitment process was complete, the policy was reverted to what it was earlier, through G.O. No. 23, G.O. No. 25 and G.O. No. 56, thereby superseding G.O. No. 4 and G.O. No. 47, citing difficulties that have arisen and several representations and grievances received from sportspersons. So, once the purpose was served and the recruitment was completed without sportspersons having to appear in the written examination, the backdoor that enabled the system being compromised was shut and the Government also cold-heartedly admitted that the policy change caused difficulties and resulted in several grievances. (Supporting docs refer 8-13 slides in the attachment - extracts from G.O. No. 74 conveying original policy, G.O. No. 4 & 47 conveying modification, G.O. No. 23, 25 & 56 conveying policy reversal again after the recruitment is complete)To utter disgust of the entire State, a video of a negotiation for a teacher post between an aspirant and another person has come to light and thereafter, callously, the authorities merely registered a token case, granted station bail without even arresting the accused. No meaningful investigation was conducted. (Supporting evidence - video clip and extract from the FIR, wherein even after knowing the telephone number, the police avoid mentioning the name of the individual and merely refer to him as the suspect.)
In the most insensitive and wholly unscrupulous manner, the TDP Government has made a mockery of the aspirations of lakhs of candidates.
The scandal is deeply rooted and dangerously conceived by the people at the helm of the present State Government including the Chief Minister Mr. Chandrababu Naidu and the Education Minister, Nara Lokesh. The investigating agencies in the State report to the perpetrators and therefore, to unearth facts the need for an enquiry by an independent agency such as CBI is warranted.
Details attached - https://t.co/EVasCZSQ6Y
నెల్లూరు నగర నియోజకవర్గంలో చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనకు నిరసనగా నిర్వహించిన ర్యాలీలో భారీగా పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు.
ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సుమారు 3000 మందితో సాగిన ర్యాలీ నెల్లూరు ట్రంక్ రోడ్డును దద్దరిల్లించింది.
VRC గ్రౌండ్స్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ గాంధీ బొమ్మ సెంటర్ మీదుగా తిరిగి VRC సెంటర్‌కు చేరుకుంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ మహిళలు, యువత, విద్యార్థులు, రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ..
"రెండేళ్ల చంద్రబాబు పాలనలో మహిళలు, యువత, విద్యార్థులు, రైతులు, కార్మికులు సహా అన్ని వర్గాల ప్రజలు మోసపోయారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే పెన్షన్, రైతులకు పెట్టుబడి సాయం, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి హామీలు అమలు కాలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా మార్చి నిరుద్యోగులను నిరాశపరిచారు" అని విమర్శించారు.
రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ప్రజా సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
#2YearsForCBNBackStabbing
#CBNLootingAP
#MosagaduBabu
#SeizeTheLiarPK
@YSRCParty@ysjagan
నెల్లూరు నగర నియోజకవర్గంలో వెన్నుపోటు దినోత్సవం
తెలుగుదేశం ప్రభుత్వం గడిచిన రెండు సంవత్సరాలుగా కొనసాగిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనపై నిరసనగా నెల్లూరు సిటీ నియోజకవర్గం ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 3000 మంది పయిగా భారీ స్థాయిలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొనారు.
#2YearsForCBNBackStabbing
#CBNLootingAP
#mosagadubabu
#LooseLokesh
#SeizeTheLiarPK
@ysjagan@YSRCParty
*నెల్లూరు నగర నియోజకవర్గంలో చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలన నిరసన ర్యాలీకి పెద్ద సంఖ్యలో హాజరైన.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు...*
*సుమారు 2000 మందితో.. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.. ఆధ్వర్యంలో జన ప్రభంజనంలా సాగిన ర్యాలీ..*
*ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ సాగిన ర్యాలీతో ..దద్దరిల్లిన నెల్లూరు ట్రంకు రోడ్డు*
*వేల మంది ప్రజలు.. రోడ్డు ఎక్కడం చూస్తుంటే చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.* *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* --------------------------------
*అలివికాని హామీలిచ్చి.. అన్ని వర్గాల ప్రజలను.. మోసం చేసిన.. చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనను నిరసిస్తూ..* వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ నియోజకవర్గ ఇన్ చార్జ్ *పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారి ఆధ్వర్యంలో
నెల్లూరు VRC గ్రౌండ్ నుంచి.. *వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు ప్రజలు నిరసన ర్యాలీ చేపట్టారు.*
*సుమారు 2000 మంది.. వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తల,ప్రజలు మధ్య.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేఖ విధానాలను ఖండిస్తూ.. ర్యాలీ.. జన ప్రభంజనంలా ముందుకు సాగింది.*
వీఆర్సీ గ్రౌండ్స్ నుంచి ప్రారంభమైన ర్యాలీ.. గాంధీ బొమ్మ సెంటర్ మీదుగా తిరిగి వీఆర్సీ సెంటర్ చేరుకోవడం జరిగింది.
*రెండేళ్ల వెన్నుపోటు పాలనలో.. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన చంద్రబాబు.. మెగా డీఎస్సీని కాస్త దగా డీఎస్సీగా మార్చి... నిరుద్యోగులను నట్టేట ముంచారని యువత, మహిళల పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.*
*ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారి కామెంట్స్..
రెండేళ్ల చంద్రబాబు పాలనలో.. సామాన్యులు ప్రతి ఒక్కరు దగాపడ్డారు. మహిళలు, విద్యార్థులు యువత, రైతులు, కార్మికులు ఇలా అన్ని వర్గాల ప్రజలను నమ్మించి వారి గొంతు కోశారు. మెగా డిఎస్సి లో .. అక్రమాలకు తెరలేపి ఉద్యోగాలను అమ్ముకున్న .. దుర్మార్గ చరిత్ర చంద్రబాబుది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా డీఎస్సీలో అక్రమాలకు తెరలేపిన.. చరిత్ర చంద్రబాబుదని ధ్వజమెత్తారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా వారి జీవితాలను రోడ్డు మీదకు నెట్టారు. మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పి.. సుమారు కోటి మంది మహిళలను చంద్రబాబు మోసం చేశారు. నిరుద్యోగ భృతి కింద 3 వేలు చొప్పున 30 లక్షల మందికి యువతకు ఇస్తామని చెప్పి.. ఈరోజుటికి ఒక్కరికి ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. అలాగే 50 ఏళ్లకే మహిళలకు పెన్షన్.. ఇస్తామని చెప్పిన హామీ.. అటకెక్కింది. వృద్ధులకు, ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చేసిన దాఖలాలు కూటమి ప్రభుత్వంలో లేవు . అలాగే రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి 20,000 ఇస్తామని అన్నదాత ను కూటమి ప్రభుత్వం దగా చేసింది. ఏడాదికి ఆరు గ్యాస్ సిలిండర్లు..ఇస్తామని చెప్పి.. దానికి తూట్లు పొడిచారు. ఇలా అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వ రెండేళ్ల వెన్నుపోటు పాలనలో దగా చేశారని మండిపడ్డారు. గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలన లో చెప్పిన.. వాటిని చెప్పినట్టు అమలు చేస్తే.. ఈరోజు చంద్రబాబు నాయుడు.. అలివి కాని హామీలతో.. ప్రజల ను వెన్నుపోటు పొడిచారు. ఈ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా అని ప్రజలు ఎదురుచూస్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఉందని.. మళ్లీ ఈ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలన్న ఆకాంక్ష ప్రజల్లో.. బలంగా ఉంది. ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో జరిగిన చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు నిరసన ర్యాలీకి వేల మంది ప్రజలు తరలి వచ్చేరంటే .. ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేకత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్లు తెరవాలని లేదంటే రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేస్తున్న కుట్రలు, మోసాలు, ద్రోహాన్ని.. ప్రజాక్షేత్రంలోకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలతో కలిసి నిలదీయడం జరుగుతుందన్నారు.

డీఎస్సీ పరీక్షల నిర్వహణ వ్యవస్థలో పనిచేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్ కు కృష్ణా జిల్లాలో సోషల్ స్టడీస్‌లో ఫస్ట్ ర్యాంక్, TGT తెలుగు పరీక్షలో జోన్-2లో 6వ ర్యాంక్ సాధించడం వాస్తవం కాదా? అతనికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు అని మాజీ సీఎం @ysjagan గారు అడిగిన ప్రశ్నకు ఏం సమాధానం చెబుతారు @ncbn, @naralokesh?
#MegaDSCScam
#LooterLokesh
#SadistChandraBabu
*నెల్లూరు నగర నియోజకవర్గ BLA లకు S I R పై అవగాహన సమావేశం..*
ఈ సమావేశంలో *ఎస్ ఐ ఆర్ సర్వే లో పాటించవలసిన.. విధానాలను.. పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు BLA లకు అవగహన కల్పించారు.*
*ఎస్ఐఆర్ పై అప్రమత్తంగా ఉంటూ.. ఓటర్ జాబితాలో.. ఎలాంటి తప్పులు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని BLO లకు సూచించారు.*
*అనంతరం చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్ళు కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ దుర్మార్గపు విధానాలను ఎండగట్టిన వైఎస్ఆర్సిపి.*
*కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో అస్తవ్యస్త విధానాలతో విసిగిపోయిన ప్రజలు.*
*చంద్రబాబు ప్రజలను వెన్నుపోటు పొడిచి.. తీవ్రంగా మోసం చేశారని.. కూటమి ప్రభుత్వ విధానాలపై మండిపడ్డ.. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.*
*ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే వైయస్ఆర్సీపీ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని హెచ్చరించిన.. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి.*
----------------------------
నెల్లూరు 16వ డివిజన్ జగదీష్ నగర్ లో వైస్సార్సీపీ నగర నియోజకవర్గ ఇన్ చార్జ్ *ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి .. ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం జరిగింది*
ఈ కార్యక్రమానికి *వైసిపి రాష్ట్ర, జిల్లా నాయకులతో పాటు కార్పొరేటర్లు డివిజన్ ఇన్ చార్జ్ లు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై..కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేఖ విధానాలపై చర్చించారు.*
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో .. *ఇచ్చిన హామీలు అమలు చేయకుండా.. ప్రజలను దారుణంగా మోసం చేసిందని నెల్లూరు నగర నియోజకవర్గ పరిశీలకులు కొండ్రెడ్డి రంగారెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేశారు..*
*వైఎస్ఆర్సిపి తీసుకువచ్చిన..ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి.. పేదవాడికి ప్రభుత్వ వైద్యాన్ని, వైద్య విద్యను దూరం చేయడం.. అలాగే వైసిపి చేపట్టిన నాడు నేడు ప్రభుత్వ పాఠశాలల ఆధునికరణ పనులను అటకెక్కించారని.. గ్రామ, వార్డు సచివాలయాలు .. రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారని పార్టీ కార్యకర్తలు, ప్రజలకు ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వివరించారు.*
*మరొ పక్క పెట్రోల్ డీజిల్, గ్యాస్ ధరలను ఇష్టారాజ్యంగా పెంచేసి.. సామాన్యుడు.. బ్రతికే పరిస్థితి లేకుండా పోయిందని.. ఆగ్రహం వ్యక్తం చేశారు.*
ఇదేమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన *వైఎస్ఆర్సిపి కార్యకర్తలు, నాయకులు, ప్రజలపై.. ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించడం..వారి ఆస్తులు విధ్వంసానికి పాల్పడడం.. నిత్య కృత్యమైందన్నారు.*
ఇలాంటి రాక్షస పాలనలో మహిళలకు కూడా రక్షణ కరువైందని..ఈ ప్రభుత్వాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని.. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని.. తరిమికొట్టే రోజు దగ్గర్లోనే ఉందని ప్రజలకు తెలియజేశారు.
నిరుద్యోగులకు ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతికి పంగనామం పెట్టడమే కాకుండా .. రైతులకు పెట్టుబడి సాయం, ఎరువులు పురుగుమందులు అందజేయకుండా..రైతులను,కూడా చంద్రబాబు నాయుడు దగా చేస్తున్నారని మండిపడ్డారు.
కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీలో కూడా అక్రమాలకు పాల్పడి.. ఉపాధ్యాయ చదువులు చదివి.. డీఎస్సీ రాసి మెరిట్ సాధించిన అభ్యర్థులకు అన్యాయం చేసిందని మండిపడ్డారు.
స్పోర్ట్స్ కోటా పేరుతో ఒక్కో టీచర్ ఉద్యోగాన్ని 15 లక్షల రూపాయలకు అమ్ముకొని ..కూటమి పెద్దలు.. తమ జేబులు నింపుకున్నారని అన్నారు.
ప్రభుత్వ దుర్మార్గ విధానాలతో ఈరోజు ప్రజలు ప్రభుత్వంపై .. ఆగ్రహం వ్యక్తం చేస్తూ..కూటమి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
రాబోయే రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వ దుర్మార్గ విధానాలపై వైఎస్ఆర్సిపి. ప్రజల పక్షాన నీలిచి పోరాటం చేస్తుందన్నారు.
ఈ సందర్భంగా *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.* గారు మాట్లాడుతూ...
• కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో.. చంద్రబాబు నాయుడు ప్రజలను తీవ్రంగా మోసం చేశారు.
• సూపర్ సిక్స్ అని చంద్రబాబు నాయుడు ప్రజలను వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు.
• మహిళలకు చేయూత, ఆడబిడ్డ నిధి,యువతకు నిరుద్యోగ భృతి.. ఇస్తామని చెప్పి ఈరోజు ఒక్క రూపాయి కూడా.. ఇవ్వలేదని మండిపడ్డారు.
• చంద్రబాబు నాయుడు మోసగాడు అని తెలిసి కూడా.. ప్రజలు ఆరోజు పవన్ కళ్యాణ్, బిజెపి.. కూటమి జట్టుతో నైనా మార్పు వస్తుందేమోనని ఓట్లు వేసి .. మోసపోయారని అన్నారు.
• ఈరోజు కూటమి నేతలు చంద్రబాబుకు.. దాసోహం అంటూ ప్రజలను.. మోసం చేసేందుకు కూడా వెనకాడటం లేదని మండిపడ్డారు.
• రెండేళ్ల వెన్నుపోటు పాలనను.. నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన .. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు.
• ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, ప్రజలు.. పాల్గొని కూటమి ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
*పార్టీ నిర్ణయం మేరకు మన అందరకీ అతి ముఖ్యమైన సమాచారం*
*వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు నమస్కారం..* 🙏
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మరియు మాజీ ముఖ్యమంత్రివర్యులు *శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు..*
*చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనను నిరసిస్తూ..*
*ఈనెల 12వ తేదీ ( శుక్రవారం ) ఉదయం 10 గంటలకు నెల్లూరు VRC సెంటర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి..గాంధీబొమ్మ సెంటర్ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది.*
కావున ఈ కార్యక్రమానికి.. *వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి.. విజయవంతం చేయాలని కోరడమైనది.*
*Ysrcp కుటుంబ సభ్యులమైన మన అందరం మన పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి శుక్రవారం రోజున సిద్ధం గా ఉందాం...* 🙏
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గం కార్యాలయం.