“ఓడిపోతే
గెలవడం నేర్చుకోవాలి,మోసపోతే
జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి.
చెడిపోతే ఎలా
బాగుపడలో నేర్చుకోవాలి..*
గెలుపును ఎలా పట్టుకోవాలో
తెలిసిన వాడికంటే,
ఓటమిని ఎలా
తట్టుకోవాలో తెలిసిన వారే*
గొప్ప వారు”
ఇటీవల మరణించిన మందమర్రి టౌన్ మాజీ తెరాస అధ్యక్షులు బత్తుల శ్రీనివాస్ గారి అమ్మగారికి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించిన్న @balkasumantrs గారు.
400 ఏళ్ళ చరిత్ర గల రేకుర్తి లక్ష్మీ నర్సింహా స్వామి గుట్టకు మహార్దశ. సుదర్శన చక్రంతో స్వయంభుగా వెలిసిన స్వామి
👉 3.50 కోట్లతో నిర్మించే ఘాట్ రోడ్డు పనులను నగర మేయర్ సునీల్ రావు గారు, మున్సిపల్ కమిషనర్ గారితో కలిసి పరిశీలించడం జరిగింది. ఆలయ అభివృద్ధికి త్వరలో 5 కోట్లు కేటాయిస్తాం
GHMC పరిధిలో ఓపెన్ నాలాల మూసివేతకు ప్రభుత్వం నిర్ణయం.
ఓపెన్ నాలాలపై బాక్స్ డ్రైనేజీల నిర్మాణానికి రూ. 300 కోట్లతో ప్రత్యేక కార్యక్రమం.
2 మీటర్ల కన్నా తక్కువ వెడల్పు ఉన్న నాలాలపై క్యాపింగ్ నిర్మాణం చేస్తాం... మున్సిపల్ శాఖ మంత్రి @KTRTRS గారు.
దేశంలోనే మొదటిసారిగా, విప్లవాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా రెవెన్యూ రికార్డులను పారదర్శకంగా నిర్వహించడానికి ‘ధరణి‘ పోర్టల్ రూపకల్పన జరగాలని సీఎం శ్రీ కేసీఆర్ ఆకాంక్షించారు.
TS BJP MPs claim that Govt of India released a staggering ₹7,000 Cr to Telangana in the fight against COVID-19
The NDA Govt in response to a question answered that all they had released to Telangana was ₹290 Cr!
What an absolute shameful distortion & misleading propaganda
Many thanks to MP @DrRanjithReddy for donating five Covid-19 response ambulances to the Government under #GiftASmile initiative. Appreciate your kind gesture: Minister @KTRTRS