I have been served a notice by the Central Bureau of Investigation (CBI) at around 12.30 PM today, informing me of the petition being presented in the Hon’ble High Court on 16/03/26.
I am in consultation with my legal team and will respond appropriately through official channels.
As someone who is confident that truth will prevail, I intend to fully cooperate with the legal machinery.
Serving a notice when an appeal is filed by the investigating agency in a higher court is the prescribed legal procedure and I would request all the relevant stakeholders to NOT misinterpret this in anyway that could dent the sanctity of our legal framework.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో చార్జెస్ ఫ్రేమ్ చేయడానికి కూడా రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరిస్తూ కేసును కొట్టేసిన విషయం మీ అందరికీ తెలిసినదే
కేసు కొట్టేయడంతో పాటు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను సైతం ఎంక్వయిరీ చేయాలని సైతం రౌస్ అవెన్యూ కోర్టు కామెంట్ చేసిన విషయమూ మీ అవగాహనలో ఉన్నది
రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు పై సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.. ఈ కేసు విచారణ ఈనెల 16న ఉన్నదన్న విషయాన్బీ సీబీఐ అధికారులు స్వయంగా తెలియచేసారు.
ఈ విషయంపై మా లీగల్ టీమ్ తో డిస్కస్ చేస్తున్నాం!! సత్యం నా తోడుగా సంపూర్నంగా అధికారులకు సహకరిస్తాను.
సమాజంలోని ప్రతి రంగంలో తమ ప్రతిభను చాటుతూ... దేశ అభివృద్ధిలో కీలకంగా నిలుస్తున్న నారీ శక్తికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ రంగాల్లో సమాన అవకాశాలు, మహిళా సాధికారత సాధించేందుకు ప్రతి ఒక్కరం పునరంకితమవుదాం.
#WomensDay
తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తి కోసం తన జీవితాంతం కృషి చేసిన స్వర్గీయ ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్ రావు గారి తల్లి అంజనమ్మ గారి మరణం దిగ్ర్భాంతికరం
అంజనమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను
తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తి కోసం తన జీవితాంతం కృషి చేసిన స్వర్గీయ ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్ రావు గారి తల్లి అంజనమ్మ గారి మరణం దిగ్ర్భాంతికరం
అంజనమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను
తెలుగు భాష మహాన్ !! మనందరికీ మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలు !!
గమ్యాన్ని చేరడానికి ఒక బాట కావాలి
ఒక భాష కావాలి
భవితకు
చదువుల దిక్సూచి భాష
నవ చరితకు సంస్కారాల మార్గదర్శి భాష
అలల నడకతో నదీ ప్రవాహగతిని గుర్తించినట్టు
మనం భాషతో గుర్తించబడి
గురిచూసి వదిలే బాణం ఎలా లక్ష్యాన్ని చేరుతుందో
భాష కూడా అంతే
భాష
పూర్వీకుల భిక్ష
స్వీయజాగ్రతలే శ్రీరామరక్ష
నూతనోత్తేజాన్ని జ్ఞానోదయాన్ని అభ్యుదయాన్ని
సామాజిక చైతన్యాన్ని అందించేది భాష
ఉనికిని అస్తిత్వాన్ని నిలబెట్టేది భాష
ముడిచిన రెక్కలతో మొగ్గలా కాదు
ముకుళిత హస్తాలతో గుభాళించేది భాష
సరళమైన సున్నితమైన మార్దవమైన భాష
కావాలని కోరను
కవిచెక్కే అక్షరశిల్పానికి
అలంకారాల డాంబికమైన ప్రాకులాటేే భాష అనను
కథనానికి కావల్సి అవసరానికి మించిన
పదగుంభనమూ భాష అనను
ప్రతిభకు గీటురాయిగా నిలిచేది భాష
మానసిక పరిపక్వతా అవగాహన ఇచ్చేది భాష
స్పటికంలా స్వఛ్చమైనది భాష
కొత్త సమాజాన్ని స్వప్నిస్తూ
కొత్త సామ్రాజ్యాన్ని శ్వాసిస్తూ
బుర్రను వేడెక్కించే
ఏర్రెర్రని భాష కావాలి
దేశం భాష ఎంతలా మార్చిన మూలాలు మారవ్ కదా
వేశం యాస ఎంతలా నేర్చిన అర్థాలు మారవ్ కదా
ఈ కవిత రాసిన కోటం చంద్రశేఖర్ గారికి అభినందనలు !!
తెలుగు భాష వర్ధిల్లాలి
తెలుగు మాండలికాలు వర్ధిల్లాలి
తెలుగు రాష్ట్రాలు వర్ధిల్లాలి!!
జై తెలంగాణ!! జై జై తెలంగాణ!!
Tributes to #MahatmaGandhi Ji on his Punya Tithi.
As we honour his legacy, let us reaffirm our commitment to his timeless principles of non-violence, truth, compassion, and patriotism.
On #NationalGirlChildDay, let us reaffirm our commitment to the education, safety and empowerment of every girl child. A stronger future begins with her.
To educate a girl is to build a nation. When she is empowered, she becomes a catalyst for change, ensuring a more equitable and resilient world for everyone.
(File Pic)
Tributes to Netaji Subhas Chandra Bose on his birth anniversary. His fearless leadership and unwavering commitment to India’s freedom continue to inspire all those who strive for the progress of our nation. 🇮🇳
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించి నేడు బాధ్యతలు స్వీకరిస్తున్న సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు.
గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు... పల్లెల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం అనే నినాదాన్ని అనుసరిస్తూ... గ్రామాల అభివృద్ధి కోసం మీరందరూ నిస్వార్ధంగా కృషి చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
అరేయ్ ఎవడ్రా నువ్వు @gumpumestri చౌటుప్పల్ లో 2కేసులు పెట్టిర్రు అబ్దుల్లాపూర్ మెట్ లో 2కేసులు పెట్టిర్రు జరా సదువుకొని జనాలలో వుండండి రా ఓన్లీ నాలుగు గోడల మధ్య వుండి ట్విట్టర్ పిట్టలు అనే పేరును సార్ధకం చేసుకోకండి @ManasaTelangana@TJagruthi @KavithakkaUpdts
అరేయ్ ఎవడ్రా నువ్వు @gumpumestri చౌటుప్పల్ లో 2కేసులు పెట్టిర్రు అబ్దుల్లాపూర్ మెట్ లో 2కేసులు పెట్టిర్రు జరా సదువుకొని జనాలలో వుండండి రా ఓన్లీ నాలుగు గోడల మధ్య వుండి ట్విట్టర్ పిట్టలు అనే పేరును సార్ధకం చేసుకోకండి @ManasaTelangana@TJagruthi @KavithakkaUpdts
Growing up, I was bullied for how I looked.
My mom always told me: “It’s not how you look that defines you, it’s what you do and how you think.”
For anyone fighting silent battles with self-image... I hope this brings you a little comfort today.