ఈ రోజు ఎంతో ఆనందంగా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా పార్టీ కోసం నిస్వార్థంగా తెలుగుదేశం పార్టీ, తెలంగాణా లో పని చేస్తున్న తరుణంలో, నీకెందుకు రా రాజకీయం పార్టీ ఏమైనా నీకు కూడుపెడతదా అని గేలి చేసిన కొంతమంది బంధువులు, మిత్రులు , వారి స్వలాభం కోసం రోజుకో పార్టీ
#iTDPTelangana 👇
*ఎంపీ చింతకాయల విజయ్‌కు తెలంగాణ ఐటీడీపీ ఘన సన్మానం*
రాజ్యసభ ఎంపీగా నూతనంగా ఎన్నికైన చింతకాయల విజయ్ గారిని తెలంగాణ ఐటీడీపీ ప్రెసిడెంట్ హరికృష్ణ మరియు ప్రతినిధులు హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.
#iTDPTelangana
విజయ్ అన్న గారికి హృదయపూర్వక అభినందనలు! 💐
మీరు రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక కావడం ఎంతో ఆనందంగా ఉంది. మీ నిజాయితీ, పార్టీ పట్ల అంకితభావం, నిరంతర కృషికి ఇది తగిన గుర్తింపు అని నేను నమ్ముతున్నాను.
#VijayChintakayala@vijaychinthak
మాస్కో చేరుకున్న ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌కు ఇండియన్ ఎంబసీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ నిఖిలేశ్ గిరి, ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు.
#LokeshInRussia#NaraLokesh
మహానాడు 2026లో పాల్గొనేందుకు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన టీడీపీ జాతీయ కార్య నిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్‌కు స్వాగతం పలికిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్, నేతలు.
#Mahanadu2026#NaaTDPNaaBadhyata#SthreeShakti#TeluguDesamParty
#నాతెలుగుదేశంనాబాధ్యత
#NaraLokesh
తెలుగుదేశం కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి, మన అభిమాన పార్టీ బాధ్యతను తమదిగా స్వీకరిస్తే, — మానవ జీవితాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం, పాలనలో మరియు రాజకీయాల్లో అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పడం — అనే మన నాయకుడు @ncbn గారి ఆశయాలకు మరింత చేరువవుతాం.
మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ ఎన్టీఆర్ గారిని స్మరిస్తూ మనం జరుపుకుంటున్న ఈ చారిత్రాత్మక #Mahanadu2026 సందర్భంగా, “నా తెలుగుదేశం – నా బాధ్యత” అనే మన పవిత్ర నినాదానికి కట్టుబడి ఉంటామని సమిష్టిగా ప్రతిజ్ఞ చేద్దాం.
మన నిబద్ధతను తెలియజేస్తూ, మన WhatsApp మరియు ఇతర సోషల్ మీడియా ప్రొఫైల్ చిత్రాన్ని మార్చి, మనమంతా కలిసి ఒక అజేయ శక్తిగా నిలుద్దాం!
#NaaTDPNaaBadhyata
#నాతెలుగుదేశంనాబాధ్యత
అందువల్ల, పార్టీ సభ్యులందరూ కలిసి తెలంగాణ స్టేట్ పార్టీ ఆఫీస్‌లో పాల్గొని ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి చేస్తున్నాము.
స్థలం:- https://t.co/yL0HhzYELI
ధన్యవాదాలు.
జై తెలుగుదేశం
జై తెలంగాణ.
తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు.
గౌరవనీయులైన మన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, ఈసారి మన ఇంటి పండుగ అయిన మహానాడు కార్యక్రమాన్ని ఆన్లైన్లో నిర్వహించడం జరుగుతోంది.(1/2)