Requesting JanaSainiks,
1. మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా కొంతమంది వ్యక్తులు ఇతర హీరోల అభిమానుల ముసుగులో, పార్��ీ ముసుగులో చేసే అసభ్యకర పోస్టులకు, మార్ఫింగ్ ఫోటోలకు స్పందించకండి.
2. వారు తప్పుగా మాట్లాడారని, రెచ్ఛగొట్టారని ఆవేశంలో మీరు స్పందించకండి.
3. సోషల్ మీడియాలో ఇతర హీరోలపై, నాయకులపై, కుటుంబ సభ్యులపై e aro రెచ్చగొట్ట���రు అని మీరు వారి స్థాయికి దిగజారి మాట్లాడకండి.
4. తప్పు ఎవరు చేసినా తప్పే, అది గుర్తుంచుకోండి, తప్పు చేసిన వారితో పాటుగా, మిమ్మల్ని రెచ్చగొట్టి మీచేత తప్పు చేయించి మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తారు జాగ్రత్త.
5. తప్పు చేసే ప్రతి ఒక్కరిపై చర్యలు ఉంటాయి.
సోషల్ మీడియా ట్రోలర్స్ కు విజ్ఞప్తి:
1. సోషల్ మీడియా రీచ్ కోసం, లేదా ఒకరిపై అభిమానం అనే ముసుగులో మీరు ఆ హీరో/నాయకుడికి కూడా చెడ్డ పే��ు తెచ్చి, మీ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు అనే విషయం గుర్తుంచుకోండి.
2. మీరు సరదాకి చేసే పోస్టులు మీ జీవితాలు ప్రభావితం చేసే ప్రమాదం ఉంది.
3. ఒక హోదా కలిగిన వ్యక్తులు, ప్రభుత్వంలో ఉన్న నాయకులు, కుటుంబ సభ్యుల పై మీరు వేసే అసభ్య పోస్టులు మిమ్మల్ని చట్టపరంగా శిక్షించే స్థాయికి వెళ్తాయి.
4. 15 నుండి 30 ఏళ్లలోపు వారు ఎక్కువగా ఉన్నారు, మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. కావాలంటే ఒకసారి లోపలికి వెళ్లి వచ్చిన వారి పరిస్థితి తెలుసుకోండి.
5. సోషల్ మీడియా అనేది సరదాకి, భావాలు పంచుకోవడానికి, రాజకీయ సద్విమర్శ, సూచనలకు ఉపయోగించండి.
6. లేదు ఇలానే ఉంటాం అంటే ఇబ్బందులు పడుతారు జాగ్రత్త 👍🏽
#SayNoToSocialMediaAbuse
తిట్టిన తిట్లు కూడా వినపడలేదంటే అప్పటి నుండే ఎంత విధేయతో వైసీపీ అంటే..
It's simple. You did not join YCP because you were ignored. You were ignored because you were loyal to YCP all along.
ఇంకా ఎక్కువ లాగకు తెగుద్ది!