Very warm and heartiest birthday wishes to a tireless leader, @BJP4India's President Shri @JPNadda ji. May you be blessed with abundant health and happiness.
#HappyBdayNaddaJi
జనసేన పార్టీ ఈ నెల 5వ తేదీన గుంటూరు జిల్లా చెరుకుపల్లిలో నిర్వహించే బహిరంగ సభ పోస్టర్ ను మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విడుదల చేసిన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు
Heart feels heavy to see the suffering of people in AP due to devastating floods. Making a modest contribution of 25L towards Chief Minister Relief Fund to help with the relief works.
@ysjagan@AndhraPradeshCM
Pained by the wide spread devastation & havoc caused by floods & torrential Rains in Andhra Pradesh. Making a humble contribution of Rs.25 lacs towards Chief Minister Relief Fund to help aid relief works. @ysjagan@AndhraPradeshCM
రాజోలులో బి.ఆర్.అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూల మాల వేసి అద్వాన్న స్థితిలో ఉన్న రహదారిపై మరమ్మతులు చేపట్టిన పార్టీ PAC చైర్మన్ శ్రీ @mnadendla గారు.
Link: https://t.co/BDudjp38RO
ప్రమాదంలో మరణించిన ముమ్మిడివరం నియోజకవర్గంలోని సిహెచ్ గున్నేపల్లి కి చెందిన క్రియాశీలక సభ్యుడు శ్రీ గనిశెట్టి వెంకటేశ్వరరావు కుటుంబానికి రూ.5 లక్షలు భీమా చెక్కును అందించిన జనసేన పార్టీ PAC చైర్మన్ శ్రీ @mnadendla గారు
ప్రమాదంలో మరణించిన రామచంద్రపురం నియోజకవర్గంలోని ఏరుపల్లి కి చెందిన క్రియాశీలక సభ్యుడు శ్రీ అబ్బిరెడ్డి వీరబాబు గారి కుటుంబానికి రూ.5 లక్షలు భీమా చెక్కును అందించిన జనసేన పార్టీ PAC చైర్మన్ శ్రీ @mnadendla గారు.
అత్యంత ప్రతిభావంతులైన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మరణం నన్నెంతగానో బాధించింది.ఆయన రచనలలో కవిత్వ పటిమ ,బహుముఖ ప్రజ్ఞ గోచరిస్తుంది. తెలుగు భాషా ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేసారు. ఆయన కుటుంబసభ్యులకు ,స్నేహితులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను.ఓం శాంతి .
ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ మద్దతు తెలిపింది. ఎడి బిల్డింగ్ వద్ద చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ Dr పసుపులేటి హరిప్రసాద్ గారు,తిరుపతి ఇన్చార్జి శ్రీ కిరణ్ రాయల్ గారు, రాజారెడ్డి గారు, హేమకుమార్ గారు,ఆనంద్ గారు, కీర్తనగారు, సుమన్, మునుస్వామి, తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ FMS కార్మికులను కార్పోరేషన్లో విలీనం చేయాలనీ, టీటీడీ ఈ.ఓ లేదా పాలక మండలి చైర్మన్ వచ్చి హామీ ఇస్తేనే విధులు నిర్వహిస్తామని FMS కార్మికులు విధులను బహిష్కరించి టీటీడీ పరిపాలన భవనం వద్ద ధర్నా చేపట్టారు.