తూగో జిల్లా పోలీస్ అధికారులుకి విన్నపం:
వైసిపి నాయకులు మాటలు విని, ప్రజా క్షేమం కోసం పనిచేస్తున్న మా నాయకుల్ని ,జనసైనికుల్ని, మాజీ ఉమ్మడి ఆంధ్రరాష్ట్ర సభాపతి, పిఏసి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని విసిగించకండి, ఇబ్బందులు పాలు చెయ్యకండి.
सिंहासन खाली करो कि जनता आती है ।
- रामधारी सिंह दिनकर
ప్రజలొస్తున్నారు ,సింహాసనాన్ని ఖాళీ చెయ్యి .
These great poetic lines once used by LokNayak ‘JayaPrakash Narayan’ during emergency period. A great reminder for political leaders who misuse power.
A quote to ponder:
Good and Evil grow up together and are bound in an equilibrium that cannot be separated.The most we can do is try to tilt the equilibrium toward the good.
- Eric Hoffer
Dear UP @Chartered__
I am grateful for your kind support & believing in me & @JanaSenaParty . I take this occasion to thank each & everyone for believing in this journey & standing by us.🙏
సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తాం ‘కాదు కాదు’ సంపూర్ణంగా మద్యం మీదే ఆదాయం సంపాదిస్తాం
చిన్న గమనిక: సారా బట్టీలు,బ్రాందీ డిస్టిలరీలు కూడా వారివే. ఆ అదనపు వేల కోట్ల ఆదాయం కూడా వారికే..
సామెతలు 12:22
అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు
గురువులకు మద్యం షాపుల దగ్గర డ్యూటీలు వేసిన ప్రభుత్వం ఇది..
అరకొర ఉన్న ఉపాధ్యాయులకు మద్యం షాపులు దగ్గర క్యూ లైన్ల నిర్వహణకు డ్యూటీ వేసిన ఈ ప్రభుత్వం నుంచి ఏం ఆశించాలి? సిగ్గుపడే అలాంటి డ్యూటీలు చేయించి.. విద్యార్థులకు పాఠాలు చెప్పే అసలు విధులకి దూరం చేసిన పాపమే ఈనాటి ఫలితాలు.
(Cont..)అప్పటి వరకు తిట్టిన నాయకులు ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నారని ఆలోచించాలి. పొగుడుతున్నాడు కదా అని ఆ నాయకుడిని హర్షాతిరేకాలతో ఆకాశానికి ఎత్తకండి. అది మైండ్ గేమ్ లో ఒక భాగమే అని గుర్తెరగండి.