Kodi Ramakrishna, the OG when it comes to using VFX in Telugu cinema. Today Telugu movies are known for their visuals, but this was the guy who started it all. And he did it at a time, when technology was not too advanced, and on a very modest budget.
Combined social drama with fantasy, religion really well to make great movies. Ammoru, Arundhati, Anji , Devullu all testament to his genius. Even his not so great ones like Deviputrudu, Trinetram had some outstanding graphics.
కొన్ని ప్రశ్నలు సమాధానాలు.
గుండెకి ఏ నూనె మంచిది.
ఏదీ మంచిది కాదు, ఎంత తక్కువైతే అంత మంచిది.
ఏ ఉప్పు మంచిది?
ఏ ఉప్పు కాదు, ఎంత ఉప్పు అని అడగాలి. రోజుకి ఐదు గ్రాములు మించకూడదు.
నాకు విటమిన్ డి లోపం ఉందా?
టెస్టు చెయ్యని ప్రతిఒక్కరిలో విటమిన్ డి లోపం ఉండే అవకాశం ఉంది.
శాకాహారంలో విటమిన్ బి12 ఉంటుందా?
ఉండదు.
ఆడవాళ్లలో ఐరన్ లోపం ఉంటుందా?
దాదాపు అందరి భారతీయ స్త్రీలలో ఐరన్ లోపం ఉంటుంది.
ఎంతసేపు నిద్రపోవాలి?
రోజుకి అటుఇటుగా ఎనిమిది గంటలు.
వ్యాయామం ఎంతసేపు చెయ్యాలి?
తీవ్రమైన వ్యాయామం అయితే వారానికి 150 నిమిషాలు, ఒక మోస్తరు అయితే 300నిమిషాలు. ఫోన్ మాట్లాడుతూ నడవటం వ్యాయామం కాదు, దాన్ని వ్యాహ్యాళి అంటారు.
అసలు వ్యాయామం అంటే?
ఆయాసం వచ్చేది, చెమట పట్టేది. ఇవి రానిది వ్యాయామం కాదు.
మానసిక రోగం ఎవరికి రాదు?
అటువంటివాళ్లింకా పుట్టలేదు.
రోజూ పళ్లు తినాలా?
తినాలి.
రోజూ ఆకుకూరలు, కూరగాయలు తినాలా?
తినాలి.
రోజుకి ఎన్ని గుడ్లు తినొచ్చు?
ఉడకబెట్టిన గుడ్డు పూర్తిగా ఒకటి తినొచ్చు. పచ్చసొన తీసేసి తెల్లటివి మాత్రమే పదైనా పర్లేదు.
నాకు చిన్న పొట్టే ఉంది, ఫర్వాలేదు కదా?
పొట్టలో ఉన్న కొవ్వు కాదు, గుండె మొదలైనవాటి చుట్టూ పేరుకున్న కొవ్వు కనపడదు.
ఉపవాసం మంచిదా?
మంచిదే ఒక మోస్తరుగా. అందరికీ మంచిదికాదు ఉదా మధుమేహం ఉన్నవాళ్ళకి, మూర్చ ఉన్నవాళ్ళకి.
మందులు ఎంతకాలం వాడాలి?
డాక్టర్ చెప్పినంత కాలం
ఎంత డోసు?
డాక్టర్ చెప్పినంత.
స్వంత వైద్యం చేసుకోవచ్చా?
చచ్చాక హత్యానేరం ఇంకొకరి మీదకి నెట్టనంతవరకూ చేసుకోవచ్చు.
లక్షణాలేం లేకుండా కేన్సర్ ఒంట్లో ఉంటుందా?
ఉంటుంది. చెక్ చేస్తేనే తెలుస్తుంది కొన్నిసార్లు.
దగ్గు వారం పైగా ఉంటోంది, బహుశా అలర్జీ అనుకుంటా!
ముందు క్షయ వచ్చి పోకుండా చూసుకో.
తిమ్మిర్లు వస్తున్నాయి, గులియన్బారీ సిండ్రోమ్ ఏమో?
అరుదుగా వచ్చే జబ్బులు అరుదుగానే వస్తాయి. అవి ఒట్టి తిమ్మిర్లే.
మా నాన్నకి మధుమేహం ఉంది, నాకు వస్తుందా?
దానిగురించి రాకముందే ఏం చెయ్యకపోతే వస్తుంది.
డాక్టర్ దగ్గరికెళ్ళి ఏం చెయ్యాలి?
ఫీజు ఇవ్వాలి. అన్నీ దాయకుండా చెప్పాలి. వీడేదో నన్ను బాగుచేస్తాడు అని నమ్మకం ఉండాలి. డాక్టర్ చెప్పిన సూచనలు పాటించాలి, మందులు వాడాలి. సెకండ్ ఓపినియన్ తీసుకోవాలి. ప్రశ్నలు అడగాలి మీ ఆరోగ్యం గురించి అవి ఎలాంటివైనా సరే. డాక్టర్ ని బూతులు తిట్టకూడదు. కొట్టకూడదు. చంపకూడదు.
కొత్త సంవత్సరం కొత్త పుస్తకంతో మొదలుపెడ్దాం.
యెల్లాప్రగడ సుబ్బారావు జీవిత చరిత్ర - మేము తీసుకొస్తున్న పుస్తకాల్లో చాలా ముఖ్యమైనది. 35 ఏళ్లగా అందుబాటులో లేని ఈ పుస్తకాన్ని రమేష్ ఒర్సు, ఆన్వీక్షికి, ఎవిలిన్ పబ్లిషర్స్ సంయుక్తంగా ప్రచురించారు. https://t.co/kc4G1tFVq4
We are a small publishing house with minimal staff and our people are also occupied at the ongoing Vijayawada book festival. To handle the load we are accepting 250 to 300 orders per day from today. Every morning from 9AM you can order the book.
https://t.co/rRJv9auJFL
మహమ్మద్ ఖదీర్ బాబు గారి "స్త్రీ కథలు 50" పుస్తకాన్ని ఇప్పుడు మన చదువు యాప్లో చదవండి.
https://t.co/QVnsjxNNxt ఈ లింక్ ద్వారా #Chaduvu యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 399 రూలకే సంవత్సరమంతా మీకు నచ్చినన్ని పుస్తకాలు చదవండి, వినండి.