ఉప్పల్ నారపల్లి రోడ్ మీద బైక్ పై యాదగిరి గుట్ట దర్శనం కోసం వెళ్ళాలి అంటే అందులో తెల్ల చొక్కా తో దర్శననికి వెళ్లేలోపు అది రంగు రంగుల చొక్కా అయ్యేది. ఈ 11 కిలోమీటర్ల దుమ్ము దుమారం వల్ల ఎంత ఇబ్బంది పడ్డారో ఆ నర్సింహ స్వామికి కూడా ఎరుక.
ఇక ఉప్పల్ నారపల్లి లో రోజు వారి పనులు కోసం ఈ రోడ్ పై పర్యటన చెయ్యాలి అంటే దుమ్మో రామచంద్ర అనాల్సిందే స్థానికులు. మొత్తానికి రోడ్ వేశారు. ఇక వచ్చే ఏడాది దసరా లోపు ఫ్లైవర్ పూర్తి చేస్తే అదే పెద్ద విముక్తి స్థానికులకు ప్రయాణికులకు.
వెంకన్న భక్తుడు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి నల్గొండ వెంకన్న పట్టువీడని విక్రమార్కుడిల ఈ రోడ్ ఫ్లైవర్ పై శ్రమిస్తున్న తీరుకు నిజంగా అభినందనలు 🙏🏻🙏🏻🙏🏻 ఆయన కృషి మరవలేనిది.
థాంక్ యూ @KomatireddyKVR సార్.
థాంక్ యూ సీఎం సార్ @revanth_anumula సార్.
సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో...
గిన్నిస్ రికార్డ్ బతుకమ్మ వేడుకలు...
63 అడుగుల ఎత్తయిన బతుకమ్మ చుట్టూ బతుకమ్మ ఆడుతోన్న 10 వేల మంది మహిళలు
#Bathukamma#Telangana