భార్గవి ఎంతో ఇష్టంగా నిర్మించుకొంటున్న ఇల్లు మధ్యలో ఆగిపోయింది.ఆ కుటుంబానికి తోడుగా @tarak9999 అన్న స్పూర్తితో భార్గవి ఆత్మ కి శాంతి కలగాలని కోరుకొంటూ @NTR_Charities తరుపున ఆ ఇంటి నిర్మాణం పూర్తి చేయిస్తాము. రాఖీ పండుగ రోజు చెల్లమ్మకు మేమందరూ ఇచ్చే బహుమతిగా ఆ కుటుంబానికి తోడుగా.
నందమూరి బాలకృష్ణగారు ఎన్టీఆర్ ట్రస్ట్ సౌజన్యంతో కరోనా ప్రజలనుభయ భ్రాంతులకు గురిచేస్తున్న సందర్భంలో,రోగ నిరోధకశక్తిని పెంచడానికి హోమియోమరియు మల్టీ విటమిన్ టాబ్లెట్స్ సినీకార్మికులకు అందజేశారు. వారికి తెలుగు సినీరచయితల సంఘంపక్షాన,తెలుగు సినీ కార్మిక సమాఖ్య పక్షాన శుభ అభివందనాలు 🙏
Heartbreaking!!! We lost the supremely talented Irrfan Khan sir yesterday. And now, the legendary Rishi Kapoor Saab! This is a devastating loss for Indian Cinema.
I'd like to thank my colleagues, well wishers and members of the Film Fraternity from the bottom of my heart, for the warm birthday wishes. Felt great to read all the tweets and you've made this day very special 🙏🏻
మీరు నామీద చూపిస్తున్న అభిమానం వెలకట్టలేనిది. అన్నింటా నాకు తోడుగా వస్తున్న మీరే నా బలం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఏం చేసి ఈ ప్రేమకు అర్హుడిని అవగలను ? చివరి దాకా మీకు తోడుగా ఉండటం తప్ప.. My dear FANS, indebted to you for life 🙏🏻