@Telangana_BO అక్కడ ఏ హీరో పెద్ద అని కాదు. దేవుడు నమ్ముకుని సినిమా తీస్తే.. అదే దేవుడునీ సినిమా తీస్తే.. ఏ హీరో అయ్యిన పెద్��� స్థాయికి దేవుడు తీసుకుని వెళ్తాడు. ఇప్పుడు ఇరుముడి సినిమా రవితేజ నీ ఒక ��్థాయికి తీసుకుని వెళ్ళింది
@greatandhranews 2 days ఉంటుంది టాక్సిక్ movie.తరువాత రోజు నుండి ఇరుముడి’కి థియేటర్లు వస్తాయి. అయ్యప్ప స్వామి తోఇరుముడి’కి ఈ సినిమా విజయవంతం అయ్యింది. ముందు కుండా ఇంకా థియేటర్లు పెరుగుతాయి
@WarriorYsJagan అల్లు అర్జున్ కీ అంతా సీన్ లేదు. జనసేన. టీడీపీ లేదా వైసీపీ పార్టీలో పోటీ చేసి mla అవవచ్చు కానీ సొంతంగా పార్టీ పెట్టి నెగ్గడం కష్టం. ��ది నా ఒపినియన్