Our little angel Hanvika❤️You are our life’s most beautiful https://t.co/SbBd57woyb are the reason why our life is so much happier.Thank you laddu for choosing us as ur parents.we love u always and forever👨👩👧 #4monthold#daughtersarethebest#familyiseverything
పవన్ కళ్యాణ్ గారు నింపిన స్పూర్తితో, అనుక్షణం ఒక మంచి సమాజ నిర్మాణం కోసం పరితపించే అన్నదమ్ముల్లాంటి జనసైనికులను కోల్పోయామనే వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాము 🙏