తెలంగాణ బిడ్డల భవిష్యత్ కాపాడడం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్దం….👊 @TSPSCofficial మీకు నిజాయితీ ఉంటే కేటగిరీల వారీగా గ్రూప్ -1 కటాఫ్ మార్కులు విడుదల చేయండి. A-1 ప్రవీణ్ (103/150) పైన ఇంకెంత మంది ఉన్నరో విచారించండి. #BSP4Employment#KCRFailedTelangana#BSP4Transparency
#NNN నీళ్లు, నిధులు, నియామకాలు అని ప్రజలను నమ్మించి #LLL#Lift ఇర్రిగేషన్ స్కాం - #Liquor స్కాం - పేపర్ #Leak స్కాంలు #Telangana కు ఇచ్చారు. And the #Oscar for the best director for this heist goes to @TelanganaCMO . నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న #BRS Shame On You
@revanth_anumula https://t.co/K2dIB1auyo
#KCR పాలనలో మాకు న్యాయం జరగడం లేదు
సుప్రీం కోర్ట్ లో కేసు వెయ్యాలంటే 30లక్షలు అడుగుతున్నారు
అన్యాయం జరిగిన అభ్యర్థులు 10లక్షలు జామచేశారు
మీకు 🙏🙏 పెడుతాము మాకు
సుప్రీంకోర్ట్ లో కేసు వెయ్యడానికి సహాయం చెయ్యండి
@priyankagandhi@SoniyaGandhiIND@RahulGandhi
@mahmoodalitrs @PRRTRS Telangana police Events lo 1600/800 meters Running Qualify Aina vallaki #mains ki chance ivvandi sir.its An humble Request sir 🙏🙏.And wish A you happy birthday sir from Aspirants.JAI BRS 🚗🚗
పోలీస్ అభ్యర్థులకు న్యాయం చెయ్యలెమని చేతులెత్తెసిన @BRSHarish
BRS పాలనలో నిరుద్యోగులకు న్యాయం జరగడం లేదు #KCRFailedTelangana#FailedTSLPRB
నిరుద్యోగులు ఆత్మత్యాగాలు చేసుకుంటే తెలంగాణ వచ్చింది
మీకు ఈరోజు పదవులు ఉన్నాయంటే అది నిరుద్యోగులు వేసిన బిక్షనే
ఇక మీ పాలనకో 🙏🙏🙏
@KTRBRS
@KTRBRS Telangana police Events lo 1600/800 Meters Running Qualify Aina vallaki mains ki chance ivvandi Sir Or Best of Two ki Chance ivvandi Sir🙏🙏. it's An humble Request sir🙏🙏.JAI BRS🚗🚗