మనం అంగి లాగు వేసుకున్నప్పుడు ఎవరు పట్టించుకుంటారో లేదో తెల్వదు కానీ ఖద్దర్ బట్టలు వేసుకున్నప్పుడు మాత్రం చూసే చూపులు చాలా ఉంటాయి.
సమాజంలో పేరు సంపాదించడానికి ఎంత కష్టపడతామో,అదే పేరు కాపాడుకోవడానికి మాత్రం దానికి మించిన ఆలోచన,అవగాహన అయితే ఎక్కువనే ఉండాలి.
@vrsiddareddy మొదటగా మీ సమయపాలనకు అభినందనలు...,
ఎవరు కూడా కావాలని ఆలస్యం చేయరు,కొన్ని సందర్భాలలో ఆలస్యం జరగవచ్చు.సందర్భం ఏదైనా పరీక్ష నిర్వహించే సంస్థ పెట్టిన నిబంధనలు ఎవరైనా పాటించాల్సిందే.
@ashuvemulapalli BSNLపై ఉన్న అభిమానంతో ఒకసారి పోర్ట్ అయ్యాను. ప్రారంభంలో బాగానే అనిపించినా, ఇంటర్నెట్ సమస్యల వల్ల తిరిగి మారాల్సి వచ్చింది. అయినా BSNLపై ఉన్న అభి���ానం మాత్రం అలాగే ఉంది.
పరిస్థితులు మెరుగుపడితే మళ్లీ చేరాలని ఉంది.@bsnl_tt
#AskChairmanUPSC
Request UPSC to kindly consider publishing few model evaluated answer-sheets of Mains, along with examiner remarks and clear marking rubrics. This will help lakhs of aspirants learn from their mistakes.