బాధ్యత.... భరోసా....
ఇటీవల మరణించిన తెలుగు యువత అధికార ప్రతినిధి కేసనపల్లి గురవారావు కుటుంబాని పరామర్శించి, వారికి అనీ విధాలుగా అండగ ఉంటాను అని భరోసా ఇచ్చాను.
175 కి 175 స్థానాలు వైఎస్సార్సీపీ గెలిస్తే మేము రాజకీయ సన్యాసం చేస్తాము
175 కి 175 గెలవకపోతే మీరు
మీ పార్టీ సంగతేంటి!?
ఒక కార్యకర్తగా నా సవాల్ స్వీకరించే దమ్ముందా... నీకు @ncbn గారి దాకా ఎందుకు!?
దర్శి వచ్చావు ఊపావు ఊపావు అంబటి ఏం జరిగిందో తెలుసుగా @AmbatiRambabu
ఒక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దర్శి లో పోటీ చేసే మగాడు ఉంటే. రమ్మంటే నేను ఉన్నాను అని వారికి దీటుగా సమాధానం చెప్పి దర్శి మున్సిపాలిటీ గెలిపించుకుని @JaiTDP తల ఎత్తుకునేలా
సమాధానం చెప్పిన వ్యక్తి @PRameshDarsi గారు అట���వంటి వ్యక్తికే టిక్కెట్ బరోసా ఇవ్వకపోతే ఇంక ఎవరికి ఇస్తారు (1/2)
ఇళ్ళు కాదు ఊళ్ళు కడుతున్నామని ప్రచారాల్లో ఊదరగొట్టిన జగన్ రెడ్డి గారు, మొదలు పెట్టిన కాలనీలు ఎక్కడ పునాద��� దశ దాటలేదు. ఈ మూడేళ్లలో పునాదులు కూడా వేయలేదు, పైగా గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్ళు కూడా పేదలకు అందించలేదు.
సంపూర్ణ మద్యపాన నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి, ఇప్పుడు సంపూర్ణ మద్యాంద్రగా మార్చాడు. రేపు ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతావు జగన్ రెడ్డి? నాడు ఫేక్ హామీలతో ప్రజలను ఏ విధంగా మోస��� చేసావో, అన్ని గమనిస్తూనే ఉన్నారు. సమయం వచ్చినప్పుడు బుద్ధి చెబుతారు.
ఎన్టీఆర్ గారి వారసుడు, నందమూరి నటసింహం, తెలుగుదేశం పార్టీ హిందూపురం శాసనసభ్యులు, మంచి మనసున్న మహారాజు, ముద్దుగా బాలయ్య అని పిలుచుకునే నందమూరి బాలకృష్ణ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐
#HappyBirthdayNBK
This is shocking. Is being from an underpriviledged background a crime, @ysjagan? This Dalit youngster was stripped, tied & thrashed by YSRCP MPTC followers only because because he questioned lack of development in his area. Does he not have the right to question?(1/2)
2 లక్షల మందిని ఫెయిల్ ��ేసి, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణమైన జగన్ రెడ్డి చేతగానితనాన్ని ప్రశ్నించడం మానేసి, వారికి అండగా నిలబడి ధైర్యం ఇచ్చేందుకు లోకేష్ గారు జూమ్ మీటింగ్ పెడితే, దానిలోకి వచ్చి వెకిలి నవ్వులు నవ్వటానికి సిగ్గు లేదు? ఇదేనా పోయిన ప్రాణాలకు మీరిచ్చే విలువ?
బాబాయ్ ని గొడ్డలి పోటుతో చంపేసి, దానిని గుండె పోటుగా మార్చిన వారికి, ఇప్పుడు సాక్షులను లేపేయడం పెద్ద పని కాదు. వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న వారు, ఒక్కొక్కరూ అకస్మాత్తుగా మృతి చెందటం వెనుక, అదృశ్య శక్తులు ��వో పనిచేస్తున్నాయి. ఆ శక్తులు ఎవరు?
#AbbaiKilledBabai
రాజకీయ కక్షతో జగన్ రెడ్డి 5 రూపాయలకే పేదవాడి కడుపు నింపే అన్న క్యాంటీన్ మూసేసిన, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే, తిరిగి అన్న క్యాంటీన్లు ప్రారంభించి పేదవాడి కడుపు నింపుతాం
జగన్ రెడ్డిలో ఓటమి భయం స్పష్టంగా కనబడుతుంది. అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్ మూసేశాడు. ఇప్పుడు పేదవాడి కడుపు నింపడం కోసం, 2 రూపాయలకే అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభిస్తే, పేదవాడి కడుపు నింపితే మీపై కేసులు పెడతామంటూ పోలీసులు బెదిరిస్తున్నారు. జగన్ రెడ్డి దిగ��రుడుకు ఇది నిదర్శనం.
జగన్ రెడ్డికి మొదటి నుంచి న్యాయ వ్యవస్థ అన్న, దాని ఆదేశాలు అన్న లెక్కలేదు. అందుకనే న్యాయవ్యవస్థ మీద దాడి చేయడమే కాకుండా, న్యాయమూర్తిలపై ఆరోపణలు చేశారు. ఇప్పుడు రుషికొండ విషయంలో సుప్రీం కోర్టు ఆదేశాలు బుట్టదాఖలు చేశారు. ఇది ఖచ్చితంగా కోర్టు ధిక్కారం అవుతుంది.
తాళ్లూరు మండలం లక్కవరం గ్రామంలో పాఠశాలలో సరస్వతీ దేవి విగ్రహానికి పూలమాలలు వేసి, అనంతరం పేరంటాలమ్మ అమ్మవారిని దర్శించుకున్నాను. ఎస్సీ కాలనీలో పక్షవాతంతో బాధపడుతున్న టిడిపి కార్యకర్త గర్నేపూడి సుబ్బయ్యను పరామర్శించి, వైద్యఖర్చుల నిమిత్తం 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. (1/n)
���టీవల అనారోగ్యంతో మరణించిన గర్నేపూడి సుందరరావు కుటుంబ సభ్యులను పరామర్శించి, 5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశాను. అనంతరం సోము శ్రీనివాసరెడ్డి - నాగేంద్రం దంపతుల కుమార్తె చౌడేశ్వరి ��ుష్పాలంకరణ వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించాను. (2/n)
రైతు భరోసా కేంద్రాలకు కనీసం అద్దె కూడా చెల్లించలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న జగన్ రెడ్డి, ఈ మూడేళ్లలో రైతులకు చేసింది ఏంటి? గిట్టుబాటు ధర లేదు, 9 గంటల కరెంటు లేదు, ధరల స్థిరీకరణ నిధి లేదు, సబ్సిడ���పై ఎరువులు లేవు. దీంతో అన్నదాత అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి.