ఈ మాటని తప్పు గా తీసుకోకండి ..
తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ లో చాల అదృష్టవంతుడైన నెపో కిడ్ అంటే మన బంగారం రామ్ చరణే !!
ఈరోజు కి రామ్ చరణ్ కెరియర్ కోసం చిరంజీవి చాలా కష్టపడుతున్నారు !!
మిగిలిన నెపో కిడ్స్ ఎవరికి చిరంజీవి లాంటి ఒక గొప్ప తండ్రి దొరకలేదు అది వాళ్ళ ఫేట్ !! 🤷
ఎన్టీఆర్ తనయుడైనప్పటికీ సామాన్యుడిగా అందరితో కలిసి పోవడం ... నిరాడంబరంగా జీవించడం... రాజకీయాలలో ఉంటూ కూడా ముక్కుసూటిగా నడచుకోవడం హరికృష్ణ గారికే చెల్లింది. నందమూరి హరికృష్ణ గారి జయంతి సందర్భంగా ఆ మంచి మనిషి జ్ఞాపకాలను స్మరించుకుంటోంది తెలుగుదేశం.
మా కుటుంబ సభ్యులు, స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారికి 70వ జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్నాను. సినీ జీవితంలో, రాజకీయ రంగంలో తనదైన శైలితో ప్రత్యేక ముద్ర వేసిన ఆయన అందరి హృదయాలలో చిరస్థాయిగా ఉండిపోతారు. ఆయన జ్ఞాపకాలు స్మరించుకుంటూ నివాళి అర్పిస్తున్నాను.
Paying my tribute to Nandamuri Harikrishna garu on his birth anniversary. 🙏🏻
Remembering him with love, respect, and so many cherished memories from the time of #Pataas.
స్వర్గీయ శ్రీ నందమూరి హరికృష్ణ పెదనాన్న గారి 70వ జయంతి సందర్భంగా ఆయనకు హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. ఆయన మాపై చూపిన ప్రేమాభిమానాలు ఎప్పటికీ మరువలేనివి. ఆయనతో మాకున్న అనుబంధం, ఆయన జ్ఞాపకాలు ఎల్లప్పుడూ మా హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆయనను మేమంతా నిరంతరం స్మరించుకుంటూనే ఉంటాము.
HEART WINNING BLOCKBUSTER #Irumudi is setting unprecedented records ❤🔥
Registers the BIGGEST SECOND SUNDAY EVER IN TFI for a regional film 🔥🔥
Book Your Tickets Now!
🎟️https://t.co/Wdr4OLSban
#IRUMUDI / #IRUMUDIKATTU