BRO అదృష్టవంతుడు
లైఫ్ లో ఏమున్నా లేకున్నా
ఒకర్ని ఒకరు అర్థం ��ేసుకుని
ఇంత అన్యోన్యం గా ఉండటం..😘🤩
ఫోటో లో అటు వైపు నుంచున్న తనని ఇటు రమ్మనడం 🤌👌
#ModhaRatri
#Netflix
చిరంజీవి సర్, మిమ్మల్ని కలిస్తే నాలో వున్నా డాన్సర్ ఇలా స్టార్ట్ అయిపోతుంది.
నా లైఫ్ లో రెండు మర్చిపోలేని మూమెంట్స్. ఒకటి చిట్టి రోల్. రెండు చిరంజీవి గారితో డాన్స్.
- Faria Abdullah
#SIGMA Grand Pre-Release Event
I’ve worked with many stars like Hrithik, Shah Rukh, and Aamir Khan but @PawanKalyan’s aura is something different 🥵🔥🔥🔥
- @dop007
PEAK ELEVATION EVER🦁🦁
Last year this time… it was a FIRESTORM 🧿🔥
Such a surreal phaseeee… the amount of euphoria in every nook and corner… still hits the same way. ❤️
My #OG@PawanKalyan garu… words will never be enough for everything you gave to this film and to me. Forever grateful. ❤️
#Danayya garu & @IamKalyanDasari for always being there.
@musicthaman anna for electrifying every moment. Love you anna… my brother @NavinNooli for bringing it all together. ❤️
@dop007 sir… thank you for your extraordinary support and for making every frame come alive. ❤️
#ASPrakash garu for the wonderful sets. @manojdft garu, Raghav VFX & NEELANCHAL Costumes for adding so much to this film. 🧿🧿🧿
And a special shoutout to all my actors… none of this would have been possible without you. ❤️
My direction team… thank you for standing by me through it all. And to everyone who gave a piece of themselves to #TheyCallHimOG… this one will always be special. 🧿❤️
Taking all your love and feedback with me… focusing more on the writing, giving every story the time and care it deserves. ❤️
#BloodyRomeo #OG2
శ్రీ @PawanKalyan గారితో వంగవీటి రాధాకృష్ణ ఆత్మీయ భేటీ
జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని శ్రీ వంగవీటి మోహనరంగా గ���రి కుమారుడు, మాజీ శాసనసభ్యులు శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు ఈరోజు సాయంత్రం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వీరి ఇరువురి మధ్య సుదీర్ఘకాలంగా ఉన్న స్నేహం నేపథ్యంలో జరిగిన ఈ ఆత్మీయ భేటీలో, గతంలో ప్రజారాజ్యం పార్టీలో కలిసి పనిచేసిన రోజులను, 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రచారంలో చోటుచేసుకున్న పలు అంశాలను వారు గుర్తుచేసుకున్నారు.
ఈ సందర్భంగా సమకాలీన రాజకీయ అంశాలతో పాటు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఇరువురూ సుదీర్ఘంగా చర్చించారు. అలాగే, శ్రీ పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు నిర్వర్తిస్తున్న శాఖల్లో తీసుకొస్తున్న మార్పులు, చేపడుతున్న సంస్కరణలను వంగవీటి రాధాకృష్ణ గారు ప్రత్యేకంగా అభినందించారు.
@VangaveetiOffl
HIS AURA NEEDS NO EDIT
Posting the raw footage of Power Star @PawanKalyan from the historic #OG Concert, just feel the high of Ojas Gambheera 🔥
#TheyCallHimOG#PawanKalyan
With the one and only - Trivikram sir ✨️🤍 The Gentle Giant 🫠🧸
And he never stops writing ✍️🤷🏻♀️ but don't worry, the next update will be out soon 😬💃
#AadarshaKutumbam#AK47 🏡
Ee scene ki theatre lo vala vala vala
@gvprakash Background score 🥺🥺
Scene naa gundeni pindesindi
Inkosari movie choddam anna bayamesela chesindi kadhaaaa, Mamulu trauma kaadu 😶😶
#Irumudi